What's app 7093879327

గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com

. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Thursday, 31 July 2014

మహాలక్ష్మి అమ్మవారు అష్టలక్ష్ములుగా అవతరించింది కదా! దానికి సంబంధించిన కథను వివరిస్తారా?

మహాలక్ష్మి అమ్మవారు అష్టలక్ష్ములుగా అవతరించింది కదా! దానికి సంబంధించిన కథను వివరిస్తారా? 
అష్టలక్ష్ములు అవతారాలు కావు. వాటికి కథలేదు. మనకు కావలసిన ఐశ్వర్యాలు ప్రధానంగా ఎనిమిది. వాటిని ప్రసాదించే ఒకే ఐశ్వర్యాధిదేవత మహాలక్ష్మి. అష్టవిధ ఐశ్వర్యాలుగా విభిన్నంగా చూసినప్పుడు ఒక్క లక్ష్మినే ఎనిమిది నామరూపాలతో ఆరాధిస్తున్నాం. తద్వారా మనకు అవసరమయ్యే అష్ట ఐశ్వర్యాలు అ తల్లి దయలేనని గ్రహించగలం.




No comments:

Post a Comment

Powered By Blogger | Template Created By Lord HTML