What's app 7093879327

గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com

. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Sunday, 20 July 2014

మీరు తెల్లగా - అందంగా కనిపించాలని రకరకాల వైటనింగ్ లోషన్లు , క్రీములు వాడి విసుగు చెందారా ? అయితే ఈ చిట్కాలు మీకోసమే ...

మీరు తెల్లగా - అందంగా కనిపించాలని రకరకాల వైటనింగ్ లోషన్లు , క్రీములు వాడి విసుగు చెందారా ? అయితే ఈ చిట్కాలు మీకోసమే ...
1) ఒక స్పూన్ పంచదారలో నిమ్మరసం , మీగడ కలిపి ముఖం తో పాటు శరీరం అంతటా పంచదార కరిగే వరకు రుద్దాలి , 2 గంటల తర్వాత సున్నిపిండితో స్నానం చేయండి 
2) క్యాబేజీ మరియు జీలకర్ర లని నీటిలో ఉడికించి కొద్దిగా పసుపు కలుపుకొని ఆ నీటితో ముఖం తో పాటు శరీరం అంతటా శుభ్రం చేసుకుంటూ ఉంటే అందం మీ సొంతం .
3) కోడిగుడ్డు తెల్లసొన , తేనే , మీగడ కలిపి ముఖానికి ప్యాక్ చేసుకొని సుమారు అరగంట తర్వాత స్నానం చేయండి. కొన్ని రోజులకు అందమైన ముఖచాయ మీ సొంతం .
4) పొద్దుతిరుగుడు పువ్వు గింజలను పచ్చి పాలతో ఒక రాత్రంతా నానబెట్టి రుబ్బండి , ఇందులో చిటికెడు కుంకుమ పువ్వు మరియు పసుపు కలిపి మీ దేహమంతా రాసుకోండి. అరగంట తర్వాత స్నానం చేయండి.
5) బంగాళా దుంపలను ఉడికించి టమాటో రసం మరియు మీగడ తో కలిపి మెత్తగా గుజ్జులాగా చేసుకొని ప్రతిరోజూ రాసుకుంటూ అరగంట తర్వాత స్నానం చేస్తే మీ చర్మం కాంతివంతంగా ఉంటుంది .
వాడి చూడండి , అద్భుతమైన ఫలితాలను పొందుతారు .

No comments:

Post a Comment

Powered By Blogger | Template Created By Lord HTML