What's app 7093879327

గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com

. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Thursday, 31 July 2014

ముక్తి కోసం ఏం చేయాలో భగవంతుడు స్పష్టంగా బోధించాడు. ముఖ్యంగా.. "భగవద్గీత"లో శ్రీకృష్ణపరమాత్ముడు అర్జునునికి బోధించినట్టుగా ఉంటాయి

ముక్తి కోసం ఏం చేయాలో భగవంతుడు స్పష్టంగా బోధించాడు. ముఖ్యంగా.. "భగవద్గీత"లో శ్రీకృష్ణపరమాత్ముడు అర్జునునికి బోధించినట్టుగా ఉంటాయి. కానీ, అది సమస్త మానవాళికి బోధించిన సందేశం. ఈ భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు.. "నా యందు విశ్వాసంతో పని చేయండి" అని చెప్పాడు. భక్తితో భగవంతుని మీద భారం వేయండి. చర్య, ప్రతి చర్యలన్నీ ఆ ఈశ్వర ప్రసాదాలేనని గ్రహించండి.

అయితే, ముక్తి మార్గం కోసం మనస్సు, బుద్ధి రెండూ ఏకం చేయాలి. ఆధ్యాత్మిక చింతన వైపు మనస్సుని మరల్చాలి. మనస్సు, ఆలోచనల్ని అదుపులో పెట్టుకోవడం కష్టమే. ఆ కష్టాన్ని అధికమించేందుకే యోగ, భక్తి మార్గాల్ని అనుసరించాలి. భగవంతునియందు మనస్సు లగ్నం చేసేందుకు ఏ మార్గాన్నైనా అనుసరించవచ్చు. మనస్సును పవిత్రంగా పెట్టుకునేవారికి ముక్తి సులభమవుతుంది.




No comments:

Post a Comment

Powered By Blogger | Template Created By Lord HTML