What's app 7093879327

గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com

. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Sunday, 20 July 2014

పరమశివుడి అంశలే సాకార త్రిమూర్తులుగా రూపాంతరం చెందబడ్డాయి

శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం
విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం |
లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్ధ్యానగమ్యం
వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం ||

సాకార విశ్వానికి విష్ణువు నాయకుడయితే విష్ణువుకి విశ్వాతీత,సూక్ష్మ రూప ఆదినారాయణుడు(సదాశివుడు) నాయకుడు..

సూక్ష్మరూప ఆదినారాయణుడి సాకార స్వరూపమే శ్రీ మహా విష్ణువు.
పండితలోకమంతా శంకరుడిని శివుడని ఎలా తలుస్తున్నారో వైష్ణవ భక్తలోకమంతా విష్ణువుని ఆదినారాయణుడని తలుస్తున్నారు

శంకరుడు ని "ఓం నమః శివాయ" అనే వారిలాగనే,విష్ణువు ని చూసి "నమో నారాయణార" అంటున్నారు

విశ్వాతీత పరమ శివుడి సూక్ష్మ రూప అంశలే సదాశివుడు=నారాయణుడు

సదాశివుడి అంశయే మహేశ్వరుడు..
నారాయణుడి అంశయే విష్ణువు..
వేర్వేరు కార్యాలరీత్యా పరమశివుడి అంశలే సాకార త్రిమూర్తులుగా రూపాంతరం చెందబడ్డాయి

No comments:

Post a Comment

Powered By Blogger | Template Created By Lord HTML