What's app 7093879327

గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com

. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Sunday, 20 July 2014

దశవర్ష సహస్రాణి దశవర్ష శతానిచ

"దశవర్ష సహస్రాణి దశవర్ష శతానిచ "

నేను పదకొండువేల సంవత్సరాలు ఈ భూమండలం మీద ఉండి, ఈ భూమండలాన్నంతటిన ి పరిపాలిస్తాను అని. రాముడు 14 సంవత్సరాలు అరణ్యాలలో గడిపాడు, భగవంతుడు కనుక, రాముడు తన తండ్రిని చాలా గౌరవించాడు, భగవంతుడు కనుక, రాముడు నిరంతరం ధర్మాన్ని పాటించాడు, భగవంతుడు కనుక, రాముడు తన జీవితంలో ఒక భార్యతోనే ఉన్నాడు, భగవంతుడు కనుక, ఇలా అనుకుంటే రామాయణం యొక్క ప్రయోజనం ఏమి ఉండదు. రామాయణంలో రాముడు ఒక భగవానుడిలాగ బతికి చూపించలేదు, ఒక మనిషిలాగ బతికి చూపించాడు. మనం ఎలా బతకాలో చూపించాడు.

అందుకే రామాయణం ఎంతకాలం ఉంటుందో, ఎంతకాలం చెప్పుకుంటామో, ఎంతకాలం చదువుతామో, ఎంతకాలం రామాయణం మీద విశ్వాసం ఉంటుందొ, అంత కాలం మానవత్వం ఉంటుంది. మానవత్వం లేనప్పుడు మనిషిగా పుట్టి ప్రయోజనం లేదు. తల్లితండ్రుల దెగ్గర, సోదరుల దెగ్గర, గురువుల దెగ్గర, భార్య దెగ్గర ఎలా ఉండాలొ, ఒక మాటకి కట్టుబడి ఎలా ఉండాలొ రాముడిని చూసి నేర్చుకోవాలి.

1 comment:

  1. జైశ్రీరామ్.రామాయణ మహాభారతాలను అందరూ కేవలం ఒక ఒక ఒక కధగా భావిస్తున్నారు తప్ప వాటిలో అడుగడుగున ఉన్న అద్భుతమైన సిద్ధాంతాన్ని అర్ధం చేసుకొని ఆచరించేవాళ్ళు చాలా చాలా తక్కువనే చెప్పాలి. చాలా మంది పిల్లలకు అసలు ఈ ఇతిహాసాలు గురించి తెలియనే తెలియదు.
    నాస్తిక కమ్యూనిస్టుల చేతుల్లో విద్యావ్యవస్థ ఉన్నంతవరకు దేశంలో ఈ దుస్థితి కొనసాగుతూనే ఉంటుంది.
    ప్రభుత్వాలకు కూడా ఇతర మతాలను ధూషించి అసహ్యించుకునే ఇస్లాం క్రైస్తవాల మీద ఉన్న శ్రద్ధలో హిందుత్వం పై వందవ వంతు కూడా లేదు.

    ReplyDelete

Powered By Blogger | Template Created By Lord HTML