What's app 7093879327

గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com

. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Sunday, 20 July 2014

భూలోకంలో శ్రీరాముడు చేసిన శివలింగ ప్రతిష్ఠలు..

భూలోకంలో శ్రీరాముడు చేసిన శివలింగ ప్రతిష్ఠలు..

1.రామేశ్వరస్వామి-ఐలూరు,కృష్ణ జిల్లా.
2.రామలింగేశ్వర స్వామి-ముస్తాబాద్,కృష్ణా జిల్లా.
3.యండలమల్లిఖార్జునస్వామి-రావివలస గ్రామము,శ్రీకాకులం జిల్లా.
4.తాటకేశ్వర స్వామి-రేలంగి,పశ్చిమగోదావరి జిల్లా.
5.అమరేశ్వరస్వామి-నరసాపురం,పశ్చిమగోదావరి జిల్లా.
6.రామలింగేశ్వరస్వామి-పాలంగి,పశ్చిమగోదావరి జిల్లా.
7.కేదారేశ్వరస్వామి-సిద్ధాంతం,పశ్చిమగోదావరి జిల్లా.
8.క్షీరరామలింగేశ్వరస్వామి-పాలకొల్లు,పశ్చిమగోదావరి జిల్లా.
9.రామలింగేశ్వరస్వామి-పర్ణశాల,ఖమ్మం జిల్లా.
10.రామలింగేశ్వరస్వామి-రామేశ్వరం,మహబూబ్నగర్ జిల్లా.
11.ముక్తేశ్వరస్వామి-ముక్తేశ్వర గ్రామం,తూర్పు గోదావరి జిల్లా.
12.రామలింగేశ్వరస్వామి-జడ్చర్ల,మహబూబ్నగర్ జిల్లా.
13.ఉమారామలింగేశ్వరస్వామి-దవళగిరి,తూర్పు గోదావరి జిల్లా.
14.రామలింగేశ్వరస్వామి-రామన్నపేట,వరంగల్ జిల్లా.
15.ఉమాశివలింగేశ్వరస్వామి-శివకోడు,తూర్పుగోదావరి జిల్లా.
16.రామలింగేశ్వరస్వామి-ధర్మపురి,కరీంనగర్ జిల్లా.
17.బుగ్గరామలింగేశ్వరస్వామి-తాడిపత్రి,అనంతపురం జిల్లా.
18.గురజాల రామలింగేశ్వరస్వామి-గురజాల,కర్నూలు జిల్లా.
19.రామలింగేశ్వరస్వామి-రామతీర్థం,నెల్లూర్ జిల్లా.
20.త్రిలింగరామేశ్వరస్వామి-తాండూరు,నిజామాబాద్ జిల్లా.
21.రామేశ్వరస్వామి-సిరికొండ,నిజామాబాద్ జిల్లా.
22.గుంత రామప్పస్వామి-ఐజ గ్రామం,కర్నూల్ జిల్లా.
23.రామలింగేశ్వరస్వామి-దుబ్బాక,మెదక్ జిల్లా.
24.పార్వతి కోటేశ్వరస్వామి-కోటిలింగాల గ్రామం,కరీంనగర్ జిల్లా.
25.ఉభయరామేశ్వరస్వామి-చిలుమూరు,గుంటూరు జిల్లా.
26.రామలింగేశ్వరస్వామి-అద్ధంకి,ప్రకాశం జిల్లా.
27.భవానిరామలింగేశ్వరస్వామి-కేసరగుట్ట,రంగారెడ్డి జిల్లా.
28.రామలింగేశ్వరస్వామి-మేడ్చల్,రంగారెడ్డి జిల్లా.
29.రామేశ్వరస్వామి-పోతారం,కరీంనగర్ జిల్లా.
30.రామలింగేశ్వరస్వామి-గొందిపర్ల గ్రామం,కర్నూల్ జిల్లా.
31.గండిరామన్న క్షేత్రం-నిర్మల్,ఆదిలాబాద్ జిల్లా.
32.రామలింగేశ్వరస్వామి-శ్రీకూర్మం,శ్రీకాకుళం.
33.రామలింగేశ్వరస్వామి-దిగమర్రు,పశ్చిమగోదావరి జిల్లా.
34.రామలింగేశ్వరస్వామి-బలివే,కృష్ణా జిల్లా.
35.రామలింగేశ్వరస్వామి-ఆదివారపు పేట,పశ్చిమగోదావరి జిల్లా.
36.అభతసహాయనాధర్-అడుదురై,తంజావూరు,తమిళానాడు.
37.తీర్థగిరీశ్వర-తవసగిరి,తీర్థమలై,తమిళానాడు.
38.సర్గుణనాధర్-హిడంభవన్,తిరుప్పూర్,తమిళానాడు.
39.క్షీరారామం-పాలకొల్లు,పశ్చిమగోదావరి జిల్లా.

రాముడెంతటి శివభక్తుడో కదా..
రాముడెంతగా శివప్రచారం చేసాడో కదా..
రాముడి శివభక్తే రావణ బ్రహ్మ ని చంపింది.
రాముడి శివభక్తే రాముడిని బ్రహ్మ హత్యాపాతకం నుండి రక్షించింది.
రావణుడి శివభక్తిలో లోపమే రావణుడి అహం,కామం.
రావణుడి కన్నా రాముడే గొప్ప శివభక్తుడు.
రామాయణం నడిపించింది హరిహరులే

No comments:

Post a Comment

Powered By Blogger | Template Created By Lord HTML