కలియుగం చివర్లో కృష్ణుడు కల్కి రూపంలో ఆవిర్భవించి ''అశ్వమేధయాగం'' చేసి మళ్ళి కృతయుగం ప్రారంభిస్తాడు!
అశ్వమేధయాగం అంటే ఒక గుర్రాన్ని భూమండలం మొత్తంతిప్పుతారు! దాన్ని ఆపిన వాళ్ళని చంపడమో, సామంతులని చేయడమో చేస్తారు! ప్రస్తుత కలియుగంలో ఎవ్వరు ఒకరి కింద (సామంతులు) ఉండటానికి ఇష్టపడరు కనుక మూర్ఖత్వంతోకల్కితో పోరాడి చచ్చిపోతారు! దాదాపుగా భూమండలం మొత్తం ఖాళీ అయిపోతుంది! సత్యయుగం ప్రారంభం అవుతుంది!

No comments:
Post a Comment