What's app 7093879327

గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com

. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Tuesday, 22 July 2014

మూడు కన్నులు కలవాడు ఈశ్వరుడే

మూడు కన్నులు కలవాడు ఈశ్వరుడే
ప్రకృతి పురుషుల్లో ఆది పురుషుడు శివుడు.. సృష్టికి కారకుడు ఆయనే.. లయకారుడూ ఆయనే. అందుకే ఆయన పరమ ఈశ్వరుడు అయినాడు.. దేవుళ్లలో మహాదేవుడు అయినాడు. ఆయన ఎంతగా అనుగ్రహాన్ని చూపిస్తాడో.. అంతకు వెయ్యిరెట్లు ఆగ్రహాన్ని ప్రదర్శించగలడు.. ఆ కన్ను తెరవనంత వరకు బోళా శంకరుడు.. కన్ను తెరిస్తే మహా ప్రళయకారుడు.. సమస్త విశ్వాన్ని తనలో లయం చేసుకోగల రుద్రుడు. దేవతలందరిలో మూడు కన్నులు కలవాడు ఈశ్వరుడే.


No comments:

Post a Comment

Powered By Blogger | Template Created By Lord HTML