What's app 7093879327

గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com

. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Sunday, 20 July 2014

మంత్ర మహిమ వల్ల మీలో ఉన్న కలి పురుషుడు వెళ్ళిపోతాడు! ఇది సాక్షాత్తు కలిపురుషుడే నలుడుకి వరం ఇచ్చాడు

కర్కోటకస్య నాగస్య దమయంత్యాహ నలస్యచ!
ఋతుపర్ణస్య రాజర్ష్యేహే కీర్తనం కలినాశనం!
దమయంతి, నలబ్యాంచ ప్రణమామి పునః పునః

ఈ మంత్రం ప్రతిదినం 3 సార్లు పటించండి! దీనిలో ఉన్న మంత్ర మహిమ వల్ల మీలో ఉన్న కలి పురుషుడు వెళ్ళిపోతాడు! ఇది సాక్షాత్తు కలిపురుషుడే నలుడుకి వరం ఇచ్చాడు! ఈ మంతం పటించిన వాళ్ళ దరికి కూడా నేను వెళ్ళను అని! కాబట్టి ప్రతిదినం క్రమం తప్పకుండా 3సార్లుపటించండి! దీని వల్ల అనేక ప్రమాదాలనుండి బయటపడవచ్చు.

No comments:

Post a Comment

Powered By Blogger | Template Created By Lord HTML