'హరి ఓం' అని జపిస్తే... * 'ఓం'కారం జపించటం వల్ల ఇంద్రియాలపై ప్రభావం పడుతుంది. తద్వారా అనేకమైన శారీరక దోషాలు తొలగిపోతాయి. మరియు ఆరోగ్యంగా ఉంటాము. * 'హరి ఓం' అని జపం చేస్తే చాలు అంతకన్నా శ్రీహరి మన నుంచి ఏమీ కోరడు. * 'శ్రీరామ రామ రామ' అనే తారక మంత్రాన్ని జపించండి. శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. *కళ్ళకూ, వీర్య వృద్ధికీ , దీర్ఘాయుషుకూ 'ఓం సూర్యాయనమః ' అని ప్రతి రోజు జపించండి. -

ప్రపంచ అధునాతన సకలశాస్త్ర విఙ్నానానికి,అత్యున్నత సంస్క్రుతులకు, సంస్కారానికి , ప్రేమకి, దయకి, కరుణకి,అనురాగాకి, ఆప్యాయతకి,అభిమానానికి అత్యున్నత మానవ సంబంధములకు పుట్టినిల్లయిన దేశమున పుట్టినందుకు మనం గర్వపడాలి. telugubandhu.blogspot తెలుగు ప్రజల అతిపెద్ద ఆధ్యాత్మిక వెబ్ సైట్. అన్ని విషయాలు ఇందులో ఉంచబడినవి.
What's app 7093879327
గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com
. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment