What's app 7093879327

గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com

. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Tuesday, 8 April 2014

Fwd: గణపతి లంభోదరుడుగా ఎందుకు పిలవబడుతున్నారు?--





 గణపతి లంభోదరుడుగా ఎందుకు పిలవబడుతున్నారు?--

*గణపతికి పెద్ద బోజ్జ ఉంటుంది. అందుకే ఆయనకు లంబోదరుడని పేరు.
*సర్వలోకాలు, సమస్త బ్రహ్మాండాలు తన ఉదరమందు ఉండడం చేత ఆయన లంబోదరుడయ్యాడు.
*జీవితం అంటే కష్టసుఖాలు, మంచి చెడుల సంగమం.
*జీవితంలో వచ్చే కష్టసుఖాలను, మంచి చెడులను ప్రశాంతంగా జీర్ణించుకోవాలని సూచనగా గణపతి లంబోదరుడయ్యాడు.


No comments:

Post a Comment

Powered By Blogger | Template Created By Lord HTML