What's app 7093879327

గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com

. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Monday, 7 April 2014

సుబ్రమణ్యస్వామి పూజ విధానం

సుబ్రమణ్యస్వామి పూజ విధానం 

పూజామందిరంలోని సుబ్రహ్మణ్య స్వామి పటాన్ని పసుపు కుంకుమలతో, పుష్పాలతో అలంకరించుకుని సుబ్రహ్మణ్యాష్టకంతో స్వామిని ప్రార్దించాలి

"సుబ్రహ్మణ్యాష్టకం" నుండి

"హే స్వామినాధ కరుణాకర దీనబంధో
శ్రీ పార్వతీ సుముఖ పద్మ సింధో
దేవాధినాధ గణ సేవిత పాద పద్మ
వల్లీశనాధ మమదేహి కరావలంబమ్"

"నిత్యాన్నదాన నిరతాఖిల రోగహారిన్
తస్మాత్ ప్రదాన పరిపూరిత భక్తకామ
శృత్యాగమ ప్రణవ వాచ్య నిజస్వరూప
వల్లీశనాధ మమదేహి కరావలంబమ్"

అనే శ్లోకముతో కొలిస్తే సంతాన ప్రాప్తి, వ్యాపారాల్లో వృద్ధి, అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పురోహితులు అంటున్నారు. సుబ్రహ్మణ్యాష్టక శ్లోకమును పఠించిన పిమ్మట సుబ్రహ్మణ్యేశ్వరుడికి చక్కెర పొంగలిని నైవేద్యం పెట్టి పంచహారతులివ్వాలి. ఇలా మాఘశుద్ధ షష్టినాడు కుమార స్వామిని నిష్టతో ప్రార్థిస్తే తలచిన కార్యాలు విజయవంతమౌతాయని పురోహితులు చెబుతున్నారు

 —

No comments:

Post a Comment

Powered By Blogger | Template Created By Lord HTML