ముక్కనుమ ప్రత్యేకత...
ఈరోజు జనవరి 17 వ తారీఖున " ముక్కనుమ" పండుగ.
*ముక్కనుమ భోగి, సంక్రాంతి, కనుమ పండుగలు గడిచిన నాలుగువ రోజున వస్తుంది.
*కనుమ మరునాటిని 'ముక్కనుమ' అని అంటారు. దీనికి బొమ్మల పండుగ అని పేరు.
* ఈ రోజున కొత్తగా పెండ్లి అయిన మహిళలు 'సావిత్రి గౌరివత్రం' అంటే 'బొమ్మల నోము' పడతారు.
*దేవిని తొమ్మిది రోజులు పూజించి తొమ్మిది పిండివంటలతో రోజూ నివేదన చేసిన పిదప ఆ మట్టి బొమ్మలను పుణ్య తీర్థమందు నిమజ్జనం చేస్తారు.
*ముక్కనుమ నాడు సావిత్రి గౌరివ్రతం చేసే మహిళలకు దీర్ఘ సుమంగళీ ప్రాప్తం చేకూరుతుందని విశ్వాసం.
-
No comments:
Post a Comment