What's app 7093879327

గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com

. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Monday, 7 April 2014

కిష్కింధ కాండం , బాలకాండం , అయోధ్య కాండం , అరణ్య కాండం , కిష్కింధ కాండం , సుందర కాండం , యుద్ధ కాండం ,

బాలకాండం 

శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ్ |
కాలాత్మక పరమేశ్వర రామ్||

శేషతల్ప సుఖ నిద్రిత రామ్| 
బ్రహ్మద్యమర ప్రార్థిత రామ్ ||

చండ కిరణ కుల మండన రామ్|
శ్రీమద్ దశరథ నందన రామ్||

కౌసల్య సుఖ వర్ధన రామ్ |
విశ్వామిత్ర ప్రియధన రామ్ || 

ఘోర తాటక ఘాతక రామ్ | 
మారీచాది నిపాతక రామ్||

కౌశిక మఖ సంరక్షక రామ్ | 
శ్రీమదహ్ల్యోద్ధారక రామ్||

గౌతమ ముని సంపూజిత రామ్ |
సుర ముని వర గణ సంస్తుత రామ్ || 

నావికధావిత మృదుపద రామ్ |
మిథిలాపుర జన మోహక రామ్ ||

విదేహ మానస రంజక రామ్ |
త్ర్యంబక కార్ముక భంజక రామ్||

సీతార్పిత వర మాలిక రామ్ |
క్రుతవైవాహిక కౌతుక రామ్||

భార్గవ దర్ప వినాశక రామ్ |
శ్రీమద్ అయోధ్య పాలక రామ్ || 
రామ రామ జయ రాజా రామ్ రామ రామ జయ సీతా రామ్ ||

అయోధ్య కాండం 

అగణిత గుణగణ భూషిత రామ్ |
అవనీతనయ కామిత రామ్ ||

రాకా చంద్ర సమానన రామ్ |
పితృ వాక్యా శ్రిత కానన రామ్ || 

ప్రియ గుహ వినివేదిత పద రామ్ |
తక్షాలిత నిజ మృదుపద రామ్ ||

భరద్వాజ ముఖానందక రామ్ |
చిత్రకూటాద్రి నికేతన రామ్ ||

దశరథ సంతత చింతిత రామ్|
కైకేయి తనయార్థిత రామ్ ||

విరచిత నిజ పితృ కర్మక రామ్ |
భరతార్పిత నిజ పాదుక రామ్ ||
రామ రామ జయ రాజా రామ్ రామ రామ జయ సీతా రామ్ ||

అరణ్య కాండం 

దండకావనజన పావన రామ్ |
దుష్ట విరాధ వినాశన రామ్ ||

శరభంగ సుతీక్షనార్చిత రామ్ | 
అగస్త్యానుగ్రహ వర్ధిత రామ్ ||

గ్రుఘ్రాదిప సంసేవిత రామ్ |
పంచవటీ తట సుస్థిత రామ్ || 

శూర్పనఖార్తి విధాయక రామ్ |
ఖరదూషణ ముఖ సూదక రామ్ || 

సీతాప్రియ హరినానుగా రామ్ |
మారీచార్తి క్రుదాశుగ రామ్ ||

వినష్ట సీతాన్వేషక రామ్ |
గ్రుద్రాదిప గతి దాయక రామ్ || 

శబరీ దత్త ఫలాశన రామ్ |
కబంద బహుచ్చేదన రామ్ || 
రామ రామ జయ రాజా రామ్ రామ రామ జయ సీతా రామ్ ||

కిష్కింధ కాండం 

హనుమత్సేవిత నిజపద రామ్ |
నత సుగ్రీవ భీష్టద రామ్ ||

గర్విత వాలి సంహారక రామ్ | 
వానర దూత ప్రేశక రామ్ ||

హితకార లక్ష్మణ సంయుత రామ్ |
రామ రామ జయ రాజా రామ్ రామ రామ జయ సీతా రామ్ ||

సుందర కాండం 

కపివర సంతత సంస్మృత రామ్ |
తద్గతి విఘ్న ధ్వంసక రామ్ ||

సీతా ప్రాణాధారక రామ్ |
దుష్ట దశానన దూషిత రామ్ ||

శిష్ట హనుమద్ భూషిత రామ్ |
సీతా వేదిత కాకావన రామ్ ||

కృత చూడామణి దర్శన రామ్ |
కపివర వచనా శ్వాసిత రామ్ ||
రామ రామ జయ రాజా రామ్ రామ రామ జయ సీతా రామ్ ||

యుద్ధ కాండం 

రావణ నిధన ప్రస్థిత రామ్ |
వానర సైన్య సమావృత రామ్ ||

శోషిత శరిదిశార్తిత రామ్ |
విభిషణాభయ దాయక రామ్ ||

పర్వత సేతు నిబంధక రామ్ |
కుంభకర్ణ శిరశ్చేదక రామ్ ||

రాక్షస సంఘ విమర్ధక రామ్ |
అహిమహి రావణ చారణ రామ్ || 
రామ రామ జయ రాజా రామ్ రామ రామ జయ సీతా రామ్||

సంహృత దశముఖ రావణ రామ్ |
విధిభవ ముఖసుర సంస్తుత రామ్ ||

ఖస్థిత దశరథ వీక్షిత రామ్ |
సీతా దర్శన మోదిత రామ్ ||

అభిషిక్త విభీషణ నత రామ్ |
పుష్పకయానా రోహణ రామ్ ||

భరద్వాజాభినిషేవణ రామ్ |
భరత ప్రాణ ప్రియకర రామ్ ||

సాకేతపురి భూషణ రామ్ |
సకల స్వీయ సమానత రామ్ ||

రత్నలసత్పీఠాస్థిత రామ్ |
పట్టాభిషేకాలంకృత రామ్ ||

పార్థివ కుల సమ్మానిత రామ్ |
విభిషనార్ప్రిత రంగక రామ్ ||

కీచ కులనుగ్రహకర రామ్ |
సకల జీవ సంరక్షక రామ్ ||

సమస్త లోకధారక రామ్ |
సకల జీవ సంరక్షక రామ్ ||
రామ రామ జయ రాజా రామ్ రామ రామ జయ సీతా రామ్ ||

ఉత్తర కాండం 

ఆగత మునిగణ సంస్తుత రామ్ |
విశ్రుత దశకంఠోద్భవ రామ్ ||

సీతా లింగన నిర్వృత రామ్ |
నీతి సురక్షిత జనపద రామ్ ||

విపినత్యాజిత జనకజ రామ్ |
కారిత లవణాసురవధ రామ్ ||

స్వర్గత శంబుక సంస్తుత రామ్ |
స్వతనయ కుశలవ నందిత రామ్ || 

అశ్వమేధ కృతు దీక్షిత రామ్ |
కాలావేదిత సురపద రామ్ ||

ఆయోధ్యక జన ముక్తిద రామ్ |
విధి ముఖ విబుధానందక రామ్ ||

తేజోమయ నిజ రూపక రామ్ |
సంస్ర్ముతి బంధ విమోచక రామ్ ||

ధర్మ స్థాపన తత్పర రామ్ |
భక్తి పరాయణ ముక్తిత రామ్ ||

సర్వ చరాచర పాలక రామ్ |
సర్వ భవామయ వారక రామ్ ||

వైకుంఠాలయ సంస్థిత రామ్ |
నిత్యానంద పదస్థిత రామ్ ||
రామ రామ జయ రాజ రామ్ రామ రామ జయ సీతా రామ్ ||

శ్రీరాఘవమ్ దశరధాత్మజ మప్రమేయం 
సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం 
ఆజానుబాహుం అరవింద దళాయతాక్షం 
రామం నిశాచర వినాశకరం నమామ్యహం ||
 


No comments:

Post a Comment

Powered By Blogger | Template Created By Lord HTML