What's app 7093879327

గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com

. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Wednesday, 9 April 2014

మతహింస నిరోధక బిల్లు అనేది ఏమిటి ??

 హిందూ హిందుత్వం

మతహింస నిరోధక బిల్లు 
అనేది
ఒకటి అమలు జరుగుతుంది. 
ఇది పూర్తిగా హిందువులకు వ్యతిరేకం. 
దీనిని సోనియా గాంధీ రూపోందించింది. 
మొత్తం ఈ బిల్లు 30 సూత్రాలతో తయారు చేయబడింది. 
ఇది అమలు జరిగితే 
హిందువులు స్వేచ్చగా హిందుస్తాన్ లో జీవించరేరు. 

అని ఈ బిల్లు గురించి
మీలో ఎవరికైనా తెలుసా.??

లేదా

ఆఆ ఆ బిల్లు అమలైనప్పుడు చూద్దాం లే.
ఏముంది.
ఏన్నో అమలు చేస్తా అంటారు.
చేస్తారా.
అని
సోమరితనంగా ఆలోచించి.
మళ్ళీ
సోనియా ను గద్దె ఎక్కిస్తే
ఈ సారి
మన దేశాన్ని వెయ్యి ముక్కలు చేస్తుంది.
ఇప్పటికే సర్వ నాశనం చేసింది. మళ్ళీ
మళ్ళీ
మోసపోకండి
నిజమైన
భారతదేశానికి మీ ఓటు వేయ్యండి.
ఈ కుట్రపూరిత ద్వంద వైకరీ
కోజ్జా ప్రభుత్వాన్ని మాత్రం
ఓటు వేయ్యకండి.
ఓక వేళ
ఈ బిల్లు గురించి తెలియదు నాకు అంటే
30 సూత్రాలతో ఈ బిల్లులోని
ప్రతి సూత్రం మీ ముందు ఉంచుతా
అవి చదివితే అన్న అర్ధం చేసుకోండీ.
దయచేసి
కాంగ్రెస్ ని గెలిపించగండి..
మీకు
మతహింస నిరోధక బిల్లు కావాలి అంటే
నీను పోస్ట్ చేసే ప్రతి బిల్లు, అందులోకి సంఘటనలు చదవండి చదివించండి
ఆ తర్వాతే మీరు ఎవరిని గెలిపిస్తారో మీ ఇష్టం.
ఇందులో
ఎంత మందికి ఈ బిల్లు గురించి తెలుసు.??
తెలియని వారికి
తెలియజేయండి
నేను
ఆ 30 సూత్రాలతో కూడిన బుక్ లో ప్రతి సూత్రం మీ ముందుంచుతా
అప్పుడన్న మీకు అర్ధం అవుతుంది.
అప్పుడు ముక్కు మీద వేలు వేసుకోని
ఔరా... అనాల్సిందే
ఈ బిల్లు గురించి నాకు తెలుసు అన్నవాళ్ళు
తక్షణమే
మరో నలుగురు కి తెలియజేద్దాం.
దయచేసి.
కాంగ్రెస్ అనే భూతం నుండి మన దేశాన్ని కాపాడుకుందాం.

భారత్ మాతా కీ జై.

No comments:

Post a Comment

Powered By Blogger | Template Created By Lord HTML