What's app 7093879327

గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com

. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Wednesday, 9 April 2014

విశ్లేషణ :: హిందువులలో అనైక్యం, ఇతరులలో సమైక్యం : కారణాలూ, పరిణామాలూ

హిందువులలో అనైక్యం,
ఇతరులలో సమైక్యం :
కారణాలూ, పరిణామాలూ

మిషనరీలు ఇండియాలో
రోజూ హిందూ దేవుళ్ళను/
దేవతలను/ పవిత్ర గ్రంథాలను
బహిరంగంగా దూషిస్తుంటారు.
హిందువులనుండి రియాక్షన్
ఎందుకు రావడం లేదు? చిన్న

పామునైనా, పెద్ద కఱ్ఱతో
కొట్టటం అబ్రహామిక్ కల్ట్స్
యొక్క విధానం. దీనితో
ఎవఱినైనా ఎలా
భయభ్రాంతులకు గుఱిచేయాలో
వారికి తెలుసు.
హిందువులు మనగల్గాలంటే
వారినుంచి కొన్ని
ఉపాయాలను తప్పకుండా
నేర్చుకోవాలి. ఒక
పాతకాలం నాటి మసీదును
కూలకొడితే, దానికి రియాక్షన్
గా 10,000 - 20,000
గుడులను పగలగొట్టారు
పాకిస్తాన్లో, బంగ్లాదేశ్ లో,
మలేషియాలో, ఇండొనేషియాలో, ఇతర
మహ్మదీయ దేశాలలో ! ఇవే
కుతంత్రాలను కమ్యునిష్టులు
కూడా వాడుతుంటారు.

మన గుళ్ళవద్ద కిరస్తానీ
మిషనరీలు కరపత్రాలను
పంచుతుంటే ఒక్కఱూ కిమ్మనరు.
ఇక దూషిస్తే
మటుకు ఏం చేస్తారూ?
మనం చర్చిలవద్దకు వెళ్ళి
అలాంటి కరపత్రాలిస్తే జఱగగల
పరిణామాలు అనూహ్యం. అదీ మన
ఐక్యత. అదీ మన సమాజపు "బలం".

హిందువులు అందరు కులాల
కతీతం ఏకంగా కావాలి, తమ ఆర్థిక,
సామాజిక, మత, సాంస్కృతిక, భాషా
ప్రయోజనాలను సాధించడానిక

ఏ కులానికి ఆ కులం,
"మొత్తము హిందువులకు హానికరమైన
పనులు ఎట్టి
పరిస్థితుల్లోనూ చేయము" అని
ఒట్టు పెట్టుకోవాలి. ఏ
కులానికి ఆ కులం తమ *ఆర్థిక
ప్రయోజనాలను* కాపాడుకోవడంలో
తప్పులేదు. కాని ఎట్టి
పరిస్థితుల్లోనూ మొత్తం
హిందువులకు హానికరమైన
పనులు చేయరాదు. నీవు (నీ కులం)
మైనారిటీల పార్టీ అయిన
కాంగ్రేస్ తో జట్టు కట్టు, లేక
కమ్యునిష్టులతో జట్టు కట్టు,
కాని కాంగ్రేస్ గాని,
కమ్యూనిష్టులు గాని హిందువుల
ప్రయోజనాలకు హాని చేస్తుంటే
వారికి మద్దతివ్వకు. వారిచేత
హిందువులకు అవసరమైన
పనులు చేయించు. ఒక
ఎడారిమతస్థులు తాము
మైనారిటీలుగా ఉన్న దేశాలలో ఈ
విధానాన్ని పాటిస్తుంటారు.
తాము మెజారిటీలుగా ఉన్న
దగ్గఱ, ఆ దేశాన్ని తమ మతదేశంగా
ఆధికారికంగా ప్రకటించి,
ఇతరులను దోచుకుంటూ ఉంటారు.
అందుకే ఆ దేశాలలో 95 - 99.99% ఆ
మతస్థులే ఉంటారు. ఆ దేశాల్లో
నివసించే ఇతరులు షరియా
వ్యవస్థలో నీళ్ళ బైట ఉన్న
చేపల్లాగా గిలగిలా
కొట్టుకుంటారు.

No comments:

Post a Comment

Powered By Blogger | Template Created By Lord HTML