హయగ్రీవ అవతారం మధుకైటభులు అనే రాక్షసులు బ్రహ్మ వద్ద నుండి నాలుగు వేదాలని అపహరించగా, అందుకు బ్రహ్మ చాల విచారించి, విష్ణు మూర్తి కోసం పలు విధాలుగా స్తుతించడం జరిగింది. విష్ణు మూర్తి బ్రహ్మ దేవుని మొరని విని, ప్రత్యక్షమవుతారు. ఆ రూపం ఎలా ఉంది అంటే, ఆ శరీరం చంద్రుడిలా ప్రకాశించసాగింది. ఆ శరీరమే 'హయగ్రీవ అవతారం' అయింది. *నక్షత్రాలతో నిండిన ఆకాశం ఆయన శిరస్సుగా మారింది. *సూర్యకిరణ కాంతితో ఆయన కేశాలు మెరవసాగాయి. *ఆకాశం పాతాళం రెండు చెవులుగా, *భూమి లలాటభాగంగా, *గంగా సరస్వతులు పిరుదులుగా, *సముద్రాలు కనుబొమ్మలుగా, *సూర్యచంద్రులు కన్నులుగా, *సంధ్య నాసికగా, *ఓంకారమే ఆయనకు అలంకారంగా, *విద్యుత్తు నాలుకగా, *పితృదేవతలు దంతాలుగా, *గోలోకం బ్రహ్మలోకం రెండు పెదవులుగా, *తమోమయమైన కాళరాత్రి ఆయనకు మెడభాగంగా అలరారాయి. |

ప్రపంచ అధునాతన సకలశాస్త్ర విఙ్నానానికి,అత్యున్నత సంస్క్రుతులకు, సంస్కారానికి , ప్రేమకి, దయకి, కరుణకి,అనురాగాకి, ఆప్యాయతకి,అభిమానానికి అత్యున్నత మానవ సంబంధములకు పుట్టినిల్లయిన దేశమున పుట్టినందుకు మనం గర్వపడాలి. telugubandhu.blogspot తెలుగు ప్రజల అతిపెద్ద ఆధ్యాత్మిక వెబ్ సైట్. అన్ని విషయాలు ఇందులో ఉంచబడినవి.
What's app 7093879327
గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com
. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Tuesday, 8 April 2014
Fwd: హయగ్రీవ అవతారం
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment