What's app 7093879327

గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com

. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Tuesday, 8 April 2014

Fwd: సుఖసౌఖ్యాల కోసం "శ్రీ వాసుదేవుడ్ని " ఎలా పూజించాలి?






సుఖసౌఖ్యాల కోసం "శ్రీ వాసుదేవుడ్ని " ఎలా పూజించాలి? * కడిమ పూలతో పూజిస్తే మహా సుఖాలు లభ్యమవుతాయి. *కదంబ పుష్పాలతో పూజిస్తే స్థిరమైన సిరిని కలుగ చేస్తారు. * కార్తీక మాసంలో సన్నజాజులతో  శ్రీ మహావిష్ణువుని పూజిస్తే వేయి గోవులను దానం చేసిన ఫలం లభిస్తుంది. * మహాకీర్తి కోసం, అధికారం కోసం అవిసె పువ్వులతో పూజించాలి. * మొగలిరేకులతో పూజిస్తే మహాకీర్తి. *అశోక పుష్పములతో పూజిస్తే శోకము, దు:ఖములు తొలగిపోతాయి. * ఇక వర్షాకాలంలో చంపక పూలతో పూజిస్తే మన:శ్శాంతి. మరియు ఎట్టి కోరికలూ లేకుండా సంతృప్తి పడేలా చేస్తారు శ్రీమహావిష్ణువు. *జమ్మి పత్రితో పూజిస్తే భయ రోగ దోషాలు సమసిపోతాయి. *తామర పూలతో పూజిస్తే కోరుకున్నది ఏదైనా తీర్చేస్తారు. * ఇక తులసి దళాలతో పూజిస్తే కుటుంబ మంతటికీ శ్రేయస్సును కలిగిస్తారు ఆ వైకుంఠవాసుడు. - 


No comments:

Post a Comment

Powered By Blogger | Template Created By Lord HTML