సువిశాల భారత సామ్రాజ్యం పశ్చిమాన గాంధార
రాజ్యం (నేటి ఆఫ్గనిస్తాన్ లోని ఖాండహార్
ప్రాంతం) నుండి, తూర్పున కంబుజ
దేశం (కంబోడియా), ఉత్తరాన శారద
దేశం (కాష్మీర్) నుంచి సముద్ర
పర్యంతం పరివ్యాప్తించి ఉండేది. భారత దేశ
ప్రభావం సిమ్హళ దేశం (శ్రీ లంక), మలయ
ద్వీపం (మలేసియా), సువర్ణ
ద్వీపం (ఇండొనేసియా), టిబెట్, థాయిలాండ్, బర్మా,
చైనా, జపాన్, కొరియా ఇత్యాది దేశాలపై ఉన్నాయి.
భారతీయ శాస్త్ర, జ్ఞాన, విజ్ఞాన, పరిజ్ఞాన
సంపద ఈ దేశాలకు విభిన్న ప్రసార మార్గాలలో
ఎగుమతి అయ్యింది.
రాజ్యం (నేటి ఆఫ్గనిస్తాన్ లోని ఖాండహార్
ప్రాంతం) నుండి, తూర్పున కంబుజ
దేశం (కంబోడియా), ఉత్తరాన శారద
దేశం (కాష్మీర్) నుంచి సముద్ర
పర్యంతం పరివ్యాప్తించి ఉండేది. భారత దేశ
ప్రభావం సిమ్హళ దేశం (శ్రీ లంక), మలయ
ద్వీపం (మలేసియా), సువర్ణ
ద్వీపం (ఇండొనేసియా), టిబెట్, థాయిలాండ్, బర్మా,
చైనా, జపాన్, కొరియా ఇత్యాది దేశాలపై ఉన్నాయి.
భారతీయ శాస్త్ర, జ్ఞాన, విజ్ఞాన, పరిజ్ఞాన
సంపద ఈ దేశాలకు విభిన్న ప్రసార మార్గాలలో
ఎగుమతి అయ్యింది.
No comments:
Post a Comment