What's app 7093879327

గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com

. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Tuesday, 8 April 2014

శాంతిపర్వంలో భీష్ముడు ధర్మరాజుకి చెప్పిన విష్ణుసహస్త్రనామంలో

శాంతిపర్వంలో భీష్ముడు ధర్మరాజుకి చెప్పిన విష్ణుసహస్త్రనామంలో 

అన్నిటిలోకేల్లా ఉత్తమమైన నామం ఏది? ఏ నామం జపిస్తే పాపం పటాపంచలు అవుతుంది.ఏనామం జపిస్తే మోక్షం సులువుగా సిద్దిస్తుంది? ఏ నామం జపిస్తే మానవులు తరిస్తారు? నిత్యం దేవతలు సైతం జపించే నామం ఏది? అని పార్వతిదేవి శివుడిని అడుగుతుంది. 

అన్ని నామములలోకేల్ల ఉత్తమమైనది, శ్రేష్ఠమైనది రామనామం. 

శ్రీరామ రామ రామేతి, రమేరామే మనోరమే 
సహస్త్రనామ తత్తుల్యం రామనామ వరాననే!

ఈ నామమునే నిరంతరం నేను జపిస్తుంటాను. అని రామనామ మహత్త్వాన్ని పార్వతీదేవికి శివుడు ఉపదేశిస్తాడు. అంతటి ఉత్తమోత్తమమైనది రామనామం.

పెద్దలకు, పిన్నలకు, సోదరీ సోదరులకు, యోగ్యులైన గురువులకు అందరికీ "శ్రీరామనవమి" శుభాకాంక్షలు.


No comments:

Post a Comment

Powered By Blogger | Template Created By Lord HTML