What's app 7093879327

గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com

. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Wednesday, 9 April 2014

గో పూజ,గో సేవ,గో రక్షణ ప్రతి హిందువు కర్తవ్యం

గో పూజ,గో సేవ,గో రక్షణ ప్రతి హిందువు
కర్తవ్యం

1. ధూప దీప నైవేద్యాలకు నోచుకోని దేవాలయాల
పునరుద్ధరణ.
2. దేవాదాయ శాఖ ద్వారా హిందు ధర్మ పరి

రక్షణకి, ప్రచారానికి తీసుకోవాల్సిన చర్యలు.
3. పీఠాధిపతులు , ప్రముఖ
అధ్యాత్మికవేత్తలు, పండితులతో కూడిన
హిందు సమాజ ఐక్య వేదిక స్థాపించడం.
4. హిందు సమాజం పై నోరు పారేసుకుంటు ,
అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై ఐక్య
వేదిక ద్వారా తక్ష్ణం స్పందించి
చర్యలు తీసుకోవడం.
5. అతి వేగంగా జరుగుతున్న మత
మార్పిడులకు అడ్డుకట్ట వేయడం.
హిందు దేవాలయాల పరిసరాల్లో, పుణ్య
క్షేత్రాల్లో జరుగుతున్న అన్య మత
ప్రచారానికి అడ్డు కట్ట వేయడం.
6. ఓటు బ్యాంకు రాజకీయాలు చేసే వారి నైజాన్ని
హిందు సమాజానికి తెలియజెప్పడం.
7. నేటి యువత , విద్యార్ధులలో భక్తి
భావాలు పెంపొందించటానికి తీసుకోవాల్సిన
చర్యలు.
8. రామాయణ,భారతాలు, వేదాలు , అనేక ధర్మ
గ్రంధాల సారాన్ని సమాన్యుది
చెంతకు చేర్చడానికి అనుసరించవలసిన
మార్గాలు.
9. వివిధ కారణాల వల్ల హిందువుగా
పుట్టినప్పటికీ పరిస్థితుల ప్రభావం వల్ల వేరే
ధర్మాలను అనుసరిస్తున్న వారిని అమ్మ ఒడికి
( స్వధర్మానికి)తీసుకురావడానికి కలిసి కట్టుగా
కృషి చేయడం.
10. పండుగలు, ఉత్సవాలు, భజనాలు,
సత్సంగాలు ద్వారా హిందు సమాజాన్ని
ఐక్యం చేయడం.

No comments:

Post a Comment

Powered By Blogger | Template Created By Lord HTML