What's app 7093879327

గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com

. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Thursday, 11 July 2013

నా విశ్లేషణ : అన్ని మతాలకు మూలము హిందూ ధర్మమే .

నా విశ్లేషణ  : అన్ని మతాలకు మూలము  హిందూ  ధర్మమే .
మీకు ఓపిక ఉంటే నే చదవండి పూర్తిగా,    లేకపోతే  అసలు చదవకుండా వదిలివేయండి చదవకండి


నా విశ్లేషణలో తేలిన  అంశాలు : యేసు క్రీస్తు,  కలి పురుషుడు  కలియుగ  పాపాలకు కారకుడు. 
(కొన్ని అబద్దపు ప్రచారాలు :
వేదాలలో ఉన్న ప్రజాపతికి , యేసు క్రీస్తు కి సంబంధం లేదు, కొంత మంది వాళ్ళిద్దరూ  ఒకటే అని చెపుతున్నారు, హిందూ మతం పై బురదచల్ల టానికి . ప్రజాపతి అంటే సకల దేవతలను సృష్టించిన వాడు. కాని యేసు క్రీస్తు చెప్పేడు  నేను దేవుని బిడ్డను, మీ అందరి లాగే ( నేను దేవుడను కాను), నీను జీవమును, నీను మీలాగే జీవిని . కాబట్టి ఇటువంటి ప్రచారాలను నమ్మవద్దు.)

ఇప్పుడు ఉన్న బైబెల్ అంత చెత్త  బైబెల్  లు, నిజమైన బైబెల్ దాచేసి, స్వలాభాల కోసం,   బైబెల్ ని వాళ్ళ ఇష్టం వచ్చి నట్టు రాసేసి సమాజం లోకి వదిలేరు, ప్రజలు గొర్రెల మంద కదా !!  అదే నిజమని నమ్మేస్తున్నారు.
చరిత్రలో బైబెల్  చాల సార్లు మార్చివేసి నట్టు ఆధారాలు ఉన్నాయ్ . అలా మార్చి వీళ్ళ సొంత పైత్యం జోడించి అదే నిజం అని నమ్మిస్తున్నారు.

యేసు క్రీస్తు  ఈయన ఒక  సాధువు అని చెప్పక తప్పదు. యేసు క్రీస్తు  అంత శక్తీ  సంపాదించుటకు కారణం ఆయన నేర్చుకున్న  కుండలిని యోగం, కర్మ యోగం. అవును యేసు క్రీస్తు  హిమాలయ పర్వతాలలో ఈ 2 విద్యలను  నేర్చుకున్నాడు. ఈ రెండు విద్యలు సాధన చేయుటకు , ఆయనకు పట్టిన కాలం 18 సం || .   
యేసు క్రీస్తు  తన 13-30 సం ||  ఎక్కడున్నాడు ఏమి చేసాడు, బైబెల్ లో ఎక్కడ చెప్పలేదు,
యేసు క్రీస్తు కలియుగ రాజు, కలియుగ అంతముకు   కారకుడు.
ఈ సృష్టిలో ఏ విధం గ అయితే  పాపాత్ములు, ఋషులు, అభాగ్యుల, దరిద్రుల, పాపాత్ముల, దుస్తుల,నీచుల,  నిక్రుస్టుల, పండితులు, పుణ్యాత్ములు,మంచివారు,నీతిపరులు,ధర్మ పరులు ,.. మొదలగు వారు  అందరు భగవంతుని చేత సృష్టింప బడుతున్నారో అలాగే, యేసు క్రీస్తు కూడా సృస్టించ బదినాడు. ఆయన ధర్మం కలియుగ ధర్మాన్ని నిర్వర్తించటం.

"ఖయాస్ సిద్దాంతం" ప్రకారం ఈ సృష్టిలో ప్రతి వస్తువు, అణువు  దగ్గరనుండి , ఆకాశం వరకు  అన్ని  భగవంతుని ఆజ్ఞ తో  తమ తమ విధులు నిర్వర్తించుటకు భూమిపైకి వచ్చినవే, అలాగే ప్రపంచం లో జరిగే అన్ని క్రియలకు ఒక దానితో ఒకటి సంబంధం కలిగి ఉండును.
యేసు క్రీస్తు  తన 12 సం || వయసు నుండి 30 సం || వయసు వరకు ఇండియా లో సంచరించాడు. ఆయన ఆ విద్యలను నేర్చుకున్నది,  హిమాలయ సాధువుల దగ్గర.
ఈయన నేర్చుకున్న విద్యలు రెండు .కర్మ యోగం, కుండలిని యోగం.
అసల ఈ  కుండలిని యోగం అంటే ఏమిటి ? ?  కర్మ యోగం అంటే ఏమిటి ??
కుండలిని యోగం : ఒక ప్రక్రియ ద్వారా శరీరం లో ఉన్న అన్ని చక్రాలని, ఉత్తేజపరచి వాటి శక్తితో ప్రకృతి లోని ఏ పదార్దాన్నైన మనకి అనుగుణంగా మార్చుకోవచ్చు, అది ధర్మానికి లోబడి. ఇది చాలా రకాలు. ఇది చాలా కష్టం తో  కూడిన  పని.  ఇది చేయగలుగుట ఋషులకు మాత్రామే సాధ్యం.
కర్మ యోగం : ఇది కూడ  చాలా రకాలు కాని, దాని సారాంశం  " ఎదుటి ( అభాగ్యుల, దరిద్రుల, పాపాత్ముల, దుష్టుల ,నీచుల,  నిక్రుస్టుల  ) వారి పాపాలు నువ్వు మోసి, అంటే  ఎదుటి వారి పాపములు, నువ్వు అనుభవించిన, నీకు స్వర్గ లోకం ప్రాప్తి  లభించును "
ఈ క్రింది లింక్ ను చూడండి  :


http://www.youtube.com/watch?v=D9w-xJfSOyc
http://www.youtube.com/watch?v=9DXCZFRsyl8
http://www.christiananswers.net/q-eden/rfsm-guru.html
http://www.jesus-in-india-the-movie.com/
http://www.truthbeknown.com/jesus_in_india.htm#.UNc39vI8ttw
http://phoenicia.org/missing_years_Jesus.html
http://www.anandaclaritymagazine.com/2010/12/jesus-notovich-yogananda/
http://marcusapollo.wordpress.com/2007/09/05/the-lost-years-of-christ-where-did-he-go/
http://www.reversespins.com/teenageJesus.html
http://reluctant-messenger.com/issa.htm
http://www.wolflodge.org/sananda/lost-years-of-jesus.htm
http://www.youtube.com/watch?v=Rxkz_ygndLU
http://www.youtube.com/watch?v=9izEdlOpjkE
http://www.youtube.com/watch?v=v4QuYXGLr-A
http://www.youtube.com/watch?v=3KU9odGT6iQ
http://www.youtube.com/watch?v=UNRLKDLJnX0
http://www.youtube.com/watch?v=Rxkz_ygndLU
http://www.youtube.com/watch?v=MDCPEw-U6d0
http://www.alislam.org/library/books/jesus-in-india/index.html
https://www.facebook.com/photo.php?fbid=463513220374038&set=gm.247689772027876&type=1&theater





యేసు క్రీస్తు కి ,  కేదారినధ్ కి మద్య సంబంధం :

https://mail-attachment.googleusercontent.com/attachment/?ui=2&ik=be2a52cec4&view=att&th=13f7bd81a257831c&attid=0.1&disp=inline&realattid=f_hid7xisg0&safe=1&zw&saduie=AG9B_P8_rLXiJRbpEf6vQXV1V5IJ&sadet=1373481645679&sads=TlZ7M5sFoe9dihP9p7TEa5iRj1Q
cadarinath and jesus



యేసు క్రీస్తు స్థాపించిన క్రైస్తవ మత గుర్తు,  కేదారినధ్ ఆలయ ఆకారాన్ని పోలి ఉండును.
యేసు క్రీస్తు చాల స్పష్టం గ చెప్పేడు ఏమనంటే ఆసియా ఖండం లో క్రీస్తు సువార్తలు చెప్పవద్దు. అని .
(  బైబెల్ : అపోస్థలులు కార్యం  16 అధ్యాయం, 6వ వచనం )
మీరు చదివితే మీకు అర్ధం అవును అలా ఎందుకు చెప్పేడొ.  భారత దేశం నుండి నేర్చిన విద్య, మళ్లీ, భారత దేసానికి చెప్పటం చాల తప్పు అని ఆయన అర్ధం.
ఒక గురువు దగ్గర పాఠం నేర్చి మళ్ళి అదే పాఠాన్ని, అదే గురువుకు  చెప్పి నేర్పించటం ఎంత అవివేకమో  అందరికి తెలుసుగా.
యేసు క్రీస్తు అన్ని చాలా స్పష్టం గా చెప్పేడు బైబెల్ లో, కాని మనమే వాటిని అర్ధం చేసుకోక పోతున్నాము, మోసపోతున్నాము.
ఆయన చెప్పేడు కలియుగంలో పాపలు, పెంచుటకు నన్ను నా తండ్రి ( దేముడు ) భూమిపైకి పంపినాడు, నీను దేముని బిడ్డను. నా తండ్రి నాచే  పంపిన  కార్యము నీను చేసి తీరుతాను.
ఆయన చెప్పిన వాటిలో ఇవి గమనించండి . యేసు క్రీస్తు పుట్టిన కాలము నుండి కలియుగము ( పాపాల కాలము ) మొదలైనది.

1). బైబెల్ :  ( ముత్తయి 11 వ అధ్యాయము, 34 నుండి 38 వ వచనం )
  నీను భూమి మీదకు ఖడ్గం పంపుటకు వచ్చితిని,  ఒక తండ్రికి, కుమారుడకు, కుమార్తెకు,కోడలికి,అల్లుడికి, తల్లికి. విరోధము పెట్ట వచ్చితిని. భూమిపైన మనుషుల మద్య తగాదాలు పెట్ట వచ్చితిని.

2). బైబెల్ : ( లూకా 12 వ అధ్యాయం  34 నుండి 38 వచనములు )
 నేను భూమి మీద  అగ్ని పెట్టుటకు వచ్చితిని, భూమిని మండించుటకు  వచ్చితిని
నీను భూమి మీద  అగ్ని వేయ వచ్చితిని, అవును ఈ రోజు గ్లోబల్ వార్మింగ్ కి కారణం అయిన దేశాలన్నీ క్రైస్తవ దేశాలే అన్నది మనం గమనించాలి.  గ్లోబల్ వార్మింగ్ కారణంగా భూమి వేడి ఎక్కుతున్నది.

3). బైబెల్ : కలియుగం లో సకల పాపాలకు కారకుడు అయిన కలి పురుషుడు బంగారు వర్ణముతో ఉండును. కలి పురుషుడు కలియుగ పాపాలకు కారకుడు.
అవును  యేసు క్రీస్తు తల నుండి అరి కాలు వరకు బంగారు వర్ణముతో, తెల్లటి వస్త్రము కలిగి ఉంటాడు.

4). పురాణములు : భవిష్య పురాణం , చతుర్యుగా ఖాండ, 2 వ అధ్యాయం.
యేసు క్రీస్తు, ఒక నది పేరు హిమతుంగా నది వద్ద వున్నా కొద పై అతని తండ్రి అయిన భగవంతుని ప్రాదించు చుండగా, భారత దేశపు రాజు ఒకరు ఆయన వద్దకు వెళ్లి ఇలా  అడిగాడు
1. రాజు : నీవు ఎవరవు ??
జవాబు(జీసస్ ) : నేను " నేను ఇషా పుత్రను" (భగవంతుని బిడ్డను).  నేను మ్లేచ్యుల ( దుర్మార్గుల ) మతాన్ని విస్తరింప చేయుటకు భూమి పైకి పంపబడితిని   .
2. రాజు : నీ మత ప్రాముక్యత ఏమిటి ??
జవాబు(జీసస్ ) : నేను నిజానికి కట్టుబడి ఉంటాను. జీవితములో మంచి చెడులు సాధారణము. వాటి నుండి బయట పడుటకు దేవుని  జపము చేయవలెను.

మీరు పాపలు చేయండి మీ పాపాలను నీను నా రక్తముతో తొలగిస్తాను. అంటే నీను పున్యాత్ములను కాపాడాను, కేవలం ఎవరైతే పాపాలు చేస్తారో వారినే కాపాడతాను అని. ఎందుకంటే ఆయన కర్తవ్యం అదేకదా, కలియుగం లో పాపాలు పెంచాలి. అలా పెంచాలంటే ప్రజలు పాపాలకు భయపదకూడదు, కాబట్టి భరోసా ఇస్తున్నాడు. జీసుస్ కలి రాజ్యమును( దీవుని రాజ్యమును ) స్థాపించుటకు, ఎవరూ అడ్డు రాకుండా  ఈవిధంగా  చెప్పినాడు
" ఇతర దేవతలను పూజించే వారిని  రాళ్ళతో కొట్టి చంపండి : బైబెల్ :ద్వితీయో పదేవకాండ  13 వ అధ్యాయం, 6 నుండి 16 వచనాలు "
మంచిని చేయాలి అనుకునేవాడు ఈ విధంగా చెపుతాడా   ???? , కాని బైబెల్ లో యేసు క్రీస్తు ఇలానే చెప్పేడు.   
 కలి పురుషుడు అంటే వావి వరసలు లేని వాడు, పాపాలను చేయువాడు.
5). బైబెల్ :( 31 వ అధ్యాయం 18 వ వచనం )
పురుష సంయోగము ఎరుగని ప్రతి ఆడపిల్లను, మీకు చందే లా, మీ కోసం  బ్రతుక నివ్వండి.


బైబెల్ లో కొన్ని అభ్యంతర కర విషయాలు
1. తండ్రి తో సంభోగం చేసి గర్భవతు లైన ఇద్దరు కూతుళ్ళు
(ఆదికాండం, 19- అధ్యాయం  , వచనములు 30 నుండి 39 వరకు )
2.చెల్లెలు భార్య అయినది
(ఆదికాండం, 20- అధ్యాయం, 12 వచనం )
3. కోడలితో వ్యభిచరించిన మామ గారు
(ఆదికాండం, 38- అధ్యాయం, 16 నుండి 19 వచనాలు )

జీసుస్  శిలువ వేయ బడిన తరువాత చనిపోలేదు, ఆయన సిలువ నుండి రక్షించ బడి, తీవ్ర గాయాలతో ఉన్న జీసుస్, తన సహచరులను, ఒక కోరిక కోరాడు, అది తనను  కాశ్మీర్ తీసుకు వెళ్ళాలని. ఆయన సహచరులు కొంతమంది, జీసస్ ను ఆయన భక్తులకు చివరి సారిగా ఒక సారి చూపించి(దీనినే సిలువపై నుండి లేచుట అని అంటారు ) కాశ్మీర్ లోని " సూర్య నగరానికి తీసుకుని వచ్చి అక్కడే ఉన్నారు " జీసుస్ చివరికి సూర్య నగరములోనే తుది శ్వాస విడిచాడు (అయితే జీసస్ కుటుంబ సబ్యులు, అయిన కొడుకు, భార్య, తల్లి, సోదరుడు జీసుస్ తో కాశ్మీరుకు రాలేదు, వారు చంపబడి సమాధి చేయబడినారు ).  మేకులు గుచ్చినపుడు పడిన గాయాలతో ఆయన కాలి గురుతులు ముద్రలు కాశ్మీర్లో ఉన్నవి. అయితే  అంతర్జాతీయ క్రైస్తవ మిషనరీల కోరిక మేరకు "జీసుస్ సమాధి చేయబడి ఉన్న గుడిని కేంద్ర  కాంగ్రెస్స్  ప్రభుత్వం అధికారికం గా మూసి వేసింది "



చివరిగా చెప్పేది ఏమిటంటే " ఎవరైతే కైస్తవ మతం లో ఉంటారో వాళ్ళు ఎవ్వరు కలియుగాంతం లో బ్రతికి బట్ట కట్టరు "
దేవుని రాజ్యంగా పిలువా బడే క్రైస్తవ రాజ్యం కలియుగాంతం లో కూలిపొనున్నది,  కేవలం హిందూ వులు మాత్రమే బ్రతుకుతారు, ఇందులో సందేహం లేదు .
మనకి  వీరబ్రహ్మం గారు కుడా అదే చెప్పేరు, కలియుగం లో దుర్మార్గులు పూజించపడతారు, మంచి వారు ఎందుకు పనికి రాకుండా పోతారు.
వీరబ్రహ్మం గారి వాక్యాల మేరకు కలియుగాంతం లో ప్రతి 7 గురిలో 6 మంది ధర్మాన్ని విడిచి పోతారు. మిగిలిన ఒక్కరు మాత్రమే మిగులుతారు (అంటే ప్రతి 7 గురిలో 6 మంది క్రైస్తవులు , ఒకరు హిందువు అని అర్ధం ). యుగాంతం లో 7 పట్టణాల జనానికి ఒక పట్టణ జనం మాత్రమే మిగులుతారు అది హిందువులు మాత్రమే










మరిన్ని విషయాలు త్వరలో ....మరిన్ని విషయాలు త్వరలో ....మరిన్ని విషయాలు త్వరలో ....మరిన్ని విషయాలు త్వరలో ....మరిన్ని విషయాలు త్వరలో ....మరిన్ని విషయాలు త్వరలో ....మరిన్ని విషయాలు త్వరలో ....మరిన్ని విషయాలు త్వరలో ....మరిన్ని విషయాలు త్వరలో ....మరిన్ని విషయాలు త్వరలో ....


1 comment:

  1. What you have written about Jesus is a blatant lie. Pleas show evidences (historical) or else remove it. Do not use internet to propagate fancy ideas or false stories. Be truthful sir.

    ReplyDelete

Powered By Blogger | Template Created By Lord HTML