ఏది ఎలా చేయలీ
ఉదయము నా భారతనీ,మద్యాహ్నం రామాయణ నీ ,రాత్రీ భాగావతనీ చదవాలి
వి పూజ( అమ్మ వారు )లొ నూనే దీపనీ ఎడమ వైపున ,ఆవునేతీ దీపనీ కుడి వైపున వెలిగించాలి
ఆలయంలో -నీలబడి తీర్థం తీసుకోవాలి
ఇంటిలో - కూర్చొనే తీర్థం తీసుకోవాలీ
ప్రపంచ అధునాతన సకలశాస్త్ర విఙ్నానానికి,అత్యున్నత సంస్క్రుతులకు, సంస్కారానికి , ప్రేమకి, దయకి, కరుణకి,అనురాగాకి, ఆప్యాయతకి,అభిమానానికి అత్యున్నత మానవ సంబంధములకు పుట్టినిల్లయిన దేశమున పుట్టినందుకు మనం గర్వపడాలి. telugubandhu.blogspot తెలుగు ప్రజల అతిపెద్ద ఆధ్యాత్మిక వెబ్ సైట్. అన్ని విషయాలు ఇందులో ఉంచబడినవి.
No comments:
Post a Comment