What's app 7093879327

గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com

. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Wednesday, 24 July 2013

శరీరం పంచాభూతలతో నిర్మితమైనది అంటారు!

శరీరం పంచాభూతలతో నిర్మితమైనది అంటారు!
ఆద్యాత్మికంగా అందరు నమ్మేది దీన్నే అని చాలామందికి తెలుసు! దీన్నే శాస్త్రీయంగా కూడా రుజువుచేశారు!
పంచభూతాలు : నీరు, నిప్పు, గాలి, ఆకాశం, భూమి!
మనదేహంలో నీరు ఉంటుంది, మన కడుపులో ఉంటుంది, నోటిలో లలజలంలా ఊరుతూ ఉంటుంది!
నిప్పు: నిప్పు అంటే వేడిమి! దేహంలో ఉష్ణోగ్రత ఉంటుంది! ఈ ఉష్ణం కొద్దిగా ఎక్కువైతే జ్వరం అంటున్నాం! తక్కువైతే చచ్చిపోవడమే!
గాలి: ఈ గాలి లేకపోతె మనం ఉండం! నిత్యం ఉచ్వాస నిశ్వాసాలు జరుగుతూనే ఉన్నాయి మనకి సంబంధం లేకుండా!
ఆకాశం: ఆకాశం అంటే శూన్యం! ఈ శూన్యం మనదేహంలో లేకపోతె తినలెం, తాగలెం, గాలి పీల్చలేము! కాళీ లేకపోతే ఇవన్ని చేయలేం కదా!
ఇక భూమి: భూమిలో కాల్షియం అనే దాతువు వుంది! మన శరీరంలో ఎముకల్లో కాల్షియం ఉందికదా! ఇలా తయారైందే మన దేహం!
పంచభూతాల నిలయం అని ఇంకా నమ్మని వారిని మనం ఏమి చేయలేం!
అద్యత్మికంగా, శాస్త్రీయంగా కూడా నిరూపితం! ఇది సత్యం! ఇది శాస్త్రం!

No comments:

Post a Comment

Powered By Blogger | Template Created By Lord HTML