దశావతారాల నుంచి మానవుడు గ్రహించి ఆచరించవలసిన సత్యాల వివరణ.
మత్స్య - నిత్య చైతన్య స్థితి
కూర్మ - ప్రాపంచిక విషయాలతో అవసరముంటే కూడాలి, లేదంటే ముడుచుకోవాలి.
వరాహం - భూ భారాన్ని మోయాలి. అంటే భూలోకంలోని అజ్ఞాన భారాన్ని
నృసింహ - సమాజంలోని చెడును చీల్చి చెండాడాలి.
వామన - ఒకపాదం, భూమి మీద రెండోపాదం ఆకాశం మీద, అంటే స్థూల శరీరంతో భూమి మీద ఉంటూ ధ్యానంతో సూక్ష్మశరీరయానం సాగుస్తూ ఊర్ధ్వలోకాలు దర్శించాలి.
పరుశురామ - ఒక లక్ష్యం కోసం పోరాడియైనా జయించాలి.
రామ - కుటుంబ విషయాలని బాధ్యాతతో చూసుకోవాలి.
బలరామ - కష్టపడి ఎవరి సంపాదన వారు సంపాదించుకోవాలి.
కృష్ణ - ఎప్పుడూ మెలకువగా వుండాలి.
బుద్ధ - ధ్యానంతో బుద్ధుడవ్వాలి.

No comments:
Post a Comment