విడతీసి పరిపాలించు! ఇదే బ్రిటిష్ వాడి నినాదం! ఇప్పుకొని తిరగడం, తాగి
తందనాలు ఆడటం, ఇవన్ని బ్రిటిష్ వారికీ పుట్టుకతో వచ్చిన విద్యలు! వీళ్ళు
200 సంవత్సరాలు పాలించి సంస్కృతి సంప్రదాయాలని నాశనం చేసి వెళ్ళిపోయారు!
వాళ్ళు అయితే వెళ్ళిపోయారు కాని వాళ్ళ మూలాలు ఇక్కడే వదిలేసి సంప్రదాయాలని మార్చేశారు! ఎంతలా అంటే! కొన్ని ఉదాహరణలు చెప్తాను!
మన సంప్రదాయం ప్రకారం ఆదివారం సెలవు కాదు! మనకి శుక్రవారం సెలవు! ఎందుకంటే ఆ రోజు లక్ష్మి దేవిని కొలుస్తాం! ఆదివారం, శుక్రవారం, శనివారం, గురువారం మాంసాహారం తినకూడదు! కానీ కొందరికి ముక్క లేనిదే ముద్ద దిగడం లేదు కొందరికి! తాగుడు కూడా లేదు! దీనికి పురాణాల ఆధారంగా ఒక శాపం ఉంది! మద్యపానం సేవించిన వారికి సకల పాపాలు అంటుకుంటాయి! బ్రహ్మ హత్య పాపంతో సహా! జనవరి 1 మనది కాదు! కానీ ఎగబడి చేసుకుంటున్నారు! దీనికి మీడియా నే కారణం అని చెప్పొచ్చు! ఉగాది మనకి నూతన సంవత్సరాది! కానీ ఇది ఎంతమంది చేసుకుంటున్నారో తెలిదు! అలాగే ఈ మద్య కొన్ని మొదలు పెట్టారు! స్నేహితులదినం, ప్రేమికులదినం, అమ్మల దినం, నాన్నల దినం, ఆ దినం, ఈ దినం అని! ఈ దిక్కుమాలిన దినాలన్నీ ఎందుకు చేసుకుంటున్నారో చేసుకునేవరికే తెలియాలి! ఒకటి చెప్పండి! స్నేహితులకి ఒకరోజే కేటాయిస్తే, అమ్మ నాన్నలకి ఒక రోజు కేటాయిస్తే, ప్రియురాలికి ఒకే రోజు కేటాయిస్తే మిగిలిన రోజులు ఒక్కరే కూర్చుంటార? ఒక్కసారి ఒక 15సంవత్సరాల క్రితం ఎలా ఉంది ఈ భారతదేశం! ఇప్పడు ఎంత వేగంగా పతనం చెందుతుందో! అభివృద్ధి అని మోసం చేసుకుంటూ పతనం వైపు దూసుకుపోతున్నారు! ప్రతి సమస్యకి విడిపోవడం, తిట్టుకోవడం, కోట్టుకోవడం, ఎం సాదించాలని ఈ ఆరాటం, దేశాన్ని, రాష్ట్రాన్ని, కుటుంబాలని, చివరికి ఏ ఇద్దరు కలిసి ఉండలేని దీన స్థితిలోకి జారి పోతున్నారు!
ఈ 10 సంవత్సరాల్లో ఎంత కాలుష్యం పెరిగిందో, ఎంత విచ్చలవిడి తనం పెరిగిందో, ఆలోచించండి! కుటుంబ బంధాలు ఎంతలా పతనం అయ్యయో ఒక్కసారి ఆలోచించండి!

No comments:
Post a Comment