What's app 7093879327

గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com

. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
Showing posts with label సమాజ పరిస్థితులు- హిందూ ధర్మం ప్రభావం. Show all posts
Showing posts with label సమాజ పరిస్థితులు- హిందూ ధర్మం ప్రభావం. Show all posts

Wednesday, 25 September 2013

బ్రిటిష్ వాడు ఏ ముద్ర వేసేడో , కాంగ్రెస్ వాడు అదే ముద్ర వేసేడు,


బ్రిటిష్  వాడు  ఏ ముద్ర వేసేడో , కాంగ్రెస్ వాడు అదే ముద్ర వేసేడు, మనకు స్వాతంత్రాన్ని అందించిన మహా నీయులను ఉగ్రవాదులుగా చూపడం, మన తలను మనమే నరుక్కోవటం. జై భగత్ సింగ్ . భగత్ సింగ్ ను కూడా స్వాతంత్ర సమారా యోధుడిగా భారతీయులందరూ పరిగణించాలి.

https://fbcdn-sphotos-f-a.akamaihd.net/hphotos-ak-ash4/1277162_368359826629601_1368669936_o.jpg
Read More

Monday, 23 September 2013

మన్మోహన్ కి నరేంద్ర మోడికి ఉన్న తేడా గమనించండి . ఎవరు నిజమైన భారతీయుడి లా ఆలోచిస్తున్నారో తెలిసిపోతుంది .

Read More

ఏమి నాయన మీరు చదువు చెప్పడానికి స్కూల్స్ పెడుతున్నార, పిల్లలను మతం మార్చటానికి స్కూల్స్ పెడుతున్నార ??

https://fbcdn-sphotos-c-a.akamaihd.net/hphotos-ak-prn1/p320x320/1236900_167732263421252_1728704522_n.jpg
Read More

దేవాలయాల పరిరక్షణ ఎవరిది...@ బహుజన బంధు.

దేవాలయాల పరిరక్షణ ఎవరిది...

హిందువులకు ఆధ్యాత్మిక కేంద్రాలు దేవాలయాలు. ప్రతి హిందువు తన జీవన చక్రంలో పడి ప్రతి నిత్యము దేవాలయానికి పోలేకపోవచ్చును. కాని వారంలో ఏదో ఒక రోజున మాత్రం దేవాలయానికి వెళ్ళటం భగవద్దర్శనం చేసుకోవడం జరుగుతుంది. ప్రతినిత్యం వెళ్ళేవారు కూడా లేకపోలేదు. దేవాలయానికి వెళ్ళిన ప్రతి భక్తుడు తన శక్తికొలది కానుకలను భగవంతునికి సమర్పించుకుంటాడు. భక్తులు భగవంతునికి కానుకలు సమర్పించడానికి అనుకూలంగా ఒక హుండీని ఏర్పాటుచేస్తారు. హుండీ ద్వారా వచ్చిన కానుకలను భగవంతుడికి ప్రతినిత్యం జరుపబడే కైంకర్యాలకు ఖర్చుచేస్తారు. మిగిలిన డబ్బును దేవాలయ అభివృద్ధికి ఉపయోగిస్తారు. హిందూ సంప్రదాయంలో మొక్కుల ప్రహసనం అనాదిగా కొనసాగుతున్నది. ప్రత్యేక మొక్కులు తీర్చుకొనే భక్తులు దేవీదేవతల విగ్రహాలకు విలువైన ఆభరణాలు చేయిస్తుంటారు. వీటి ద్వారా దేవాలయాలకు అధిక సంపద చేకూరుతుంది.
మన రాష్ట్రంలో హిందూ దేవాలయాలు వేల సంఖ్యలో ఉన్నప్పటికి వందల సంఖ్యలో దేవాలయాలలో మాత్రమే అధిక సంపద ఉన్నది. వేల సంఖ్యలో దేవాలయాలు జీర్ణావస్థలో ఉన్నాయి. అధిక సంపద వస్తున్న హిందూ దేవాలయాలను మాత్రం మన రాష్ట్ర ప్రభుత్వం ఎండోమెంటు పేరుతో తమ ఆధీనంలో పెట్టుకొని అజమాయిషీ చేస్తుంది. సంపద వస్తున్న దేవాలయాలపైన చూపిస్తున్న అధికారం సంపద లేని జీర్ణావస్థలో ఉన్న దేవాలయాల పునరుద్ధరణకు ఎందుకు బాధ్యత వహించరు. అనేక హిందూ దేవాలయాలలో దొంగతనాలు, దోపిడీలు జరుగుతున్నాయ. హుండీలను దోచుకోవడం,దేవతామూర్తులపై ఉన్న విలువైన ఆభరణాలను దోచుకోవడం జరుగుతున్నది. దేవాలయాలలోని విలువైన విగ్రహాలను కూడా దోచుకుంటున్నారు. గుప్త నిధుల పేరుతో దేవాలయాలను కూల్చుతున్నారు. దేవతామూర్తులను ధ్వంసం చేస్తున్నారు. హిందూ దేవాలయాలు వివిధ రకాల విధ్వంసాలకు గురౌతున్నా, అపవిత్రం చేయబడుతున్నా, దేవాలయాలపై ఆధిపత్యం కలిగి ఉన్న ప్రభుత్వం ఎందుకు చర్య తీసుకోవడంలేదు.
దోపిడీలకు, విధ్వంసాలకు గురౌతున్న దేవాలయాల పరిరక్షణకు ప్రభుత్వం అసెంబ్లీలో చర్చలు జరిపి తగిన చర్యలు తీసుకోకపోవడంవల్ల మనోభావాలు దెబ్బతిన్న హిందువులు ఏ దిశలో ప్రయాణించాలో తెలియక మల్లగుల్లాలు పడుతున్నారు. ఈ విషయంలో దేవాదాయశాఖ, పీఠాధిపతులు, హిందూ ధార్మిక సంస్థలు, హిందూ శాస్త్ర సాంకేతిక నిపుణులు పరిష్కరించే దిశలో ఆలోచించాలి..@ బహుజన బంధు.

Read More

Saturday, 17 August 2013

దేముడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. దేముడు మీ ఆస్తులని సమర్పించమన్నాడు , ప్రతి నెల జీతం లో 10% దేవుని రాజ్యానికి కానుకగా ఇమ్మన్నాడు : ఇలా ఏదో ఒక మాటలు చెప్పి, మైకుల్లో గట్టి గట్ట్టిగా అరిచి, ఏదో అయిపోతున్నట్లు బ్రమ కల్పించి కొన్ని సంస్థలు చేసే పనులు ఇవన్న్ని.

దేముడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. దేముడు మీ ఆస్తులని సమర్పించమన్నాడు , ప్రతి నెల జీతం లో  10% దేవుని రాజ్యానికి కానుకగా ఇమ్మన్నాడు : ఇలా ఏదో ఒక మాటలు చెప్పి, మైకుల్లో గట్టి గట్ట్టిగా అరిచి,  ఏదో అయిపోతున్నట్లు బ్రమ  కల్పించి కొన్ని సంస్థలు చేసే పనులు ఇవన్న్ని.


Read More

Sunday, 11 August 2013

కొత్త పుంతలు తొక్కుతున్న విజ్ఞానం! శాస్త్రీయ జాతకాలు వచ్చేస్తున్నాయి!

కొత్త పుంతలు తొక్కుతున్న విజ్ఞానం! శాస్త్రీయ జాతకాలు వచ్చేస్తున్నాయి!

పెళ్ళికి మనం చూసే ఐదారు ప్రధాన అంశాలలో జాతకాలు ఒకటి. జాతకం అనేది ఒక శాస్త్రమా? అని ప్రశ్నించే వాళ్ళు కూడా, నచ్చని సంబంధాలు వద్దని చెప్పడానికి, 'జాతకాలు కుదరడం లేదట'! అని మప్పితంగా చెప్పడాన్ని మీరు చూసే ఉంటారు! ఆధునిక సాంకేతిక సమాచార యుగంలో జాతకాలకు ప్రాధాన్యం మరింత పెరిగింది కూడా! ఇప్పటి వరకూ జ్యోతిష్యం మీద అధారపడిన జాతకాలే ఉన్నాయి. ఇప్పుడు వాటికి తోడుగా మరొక రకం జాతకాలు వస్తున్నాయి. అవే DNA జాతకాలు!

జ్యోతిష్యం జాతకాలలో 36 అంశాలు చూస్తారు! 18 అంశాలకు పైన కలిస్తే మంచిదే అనుకుంటారు. 36కు 36 కలిస్తే అద్భుతం అనుకుంటారు. వధూవరుల రాశులు, నక్షత్రాల మధ్య సామరస్యం కుదరాలి అనే విషయం, దానికి సంబంధించిన అనేక కథలు ... వాటికి ఒక వైజ్ఞానిక ప్రాతిపదిక ఉన్నదనే బలమైన నమ్మిక, ఎప్పటికీ తరగని అభిజ్ఞను, ఆసక్తినీ రేకెత్తిస్తూనే ఉంటాయి. మరి "శాస్త్రీయ జాతకాలు" రేపు అందరికీ అందుబాటులోకి వస్తే. .. అట్లాంటి "డిఎన్ఏ జాతకాలు" పెళ్లిళ్లకు 'తప్పనిసరి తంతు' గా మారితే, పెళ్లిళ్లకు ఇప్పుడున్న పద్ధతులు, ప్రాతిపదికలు, అర్థాలే మారిపోయే అవకాశం ఉంది!

డిఎన్ఏ జాతకం అంటే ఏమిటి?

"డీఆక్సీరైబో - న్యూక్లిక్ - ఆసిడ్" (డిఎన్ఏ) అనేది ప్రాణుల జీవ కణాల అంతర్గత అమరికకు సంబంధించిన జన్యుపటం. డిఎన్ఏ అనేది మెలికలు తిరిగే నిచ్చెన మెట్ల లాగా ఉండే ఒక మాలిక్యూల్! సాధారణంగా రెండు డిఎన్ఏలు కలసి ఒక జుగల్ బందీ గా ఏర్పడతాయి. అట్లాంటి జమిలి నిచ్చెనల జన్యు పటాలే ప్రాణుల అంతర్గత నిర్మాణాన్ని నిర్ధారిస్తాయి. ఏ ఇద్దరి వేలి ముద్రలూ ఒక రకంగా ఉండవన్నట్లే, ఏ ఇద్ద్దరి జన్యు ముద్రలూ ఒక రకంగా ఉండవు.ఈ జన్యు ముద్రల విశ్లేషణ ఇప్పుడు కొత్త పుంతలు తొక్కుతోంది. ఒక వ్యక్తి డిఎన్ఏ పటం మనకు లభిస్తే ఆ మనిషి ఆరోగ్యం, వ్యాధులబారినపడే అవకాశం, మనోప్రవృత్తుల నిర్ధారణ చెయ్యవచ్చునంటున్నారు.

ఇప్పటికే ఈ విశ్లేషణా విజ్ఞానాన్ని అనేక సందర్భాలలో చిక్కుల పరిష్కారానికి ఉపయోగిస్తున్నారు. మొన్న ఉత్తరాంచల్ విషాదంలో గుర్తుపట్టడానికి వీలు లేనివిధంగా లభించిన శవాల గుర్తింపుకు జన్యు ముద్రలను ఆధారంగా తీసుకుంటున్నారు. యుద్ధాలలో మరణించిన జవానుల గుర్తింపుకూ ఈ పరిజ్ఞానం వినియోగిస్తున్నారు. నేరస్తుల ఆనవాల్ల నిర్దారణకూ ఈ డిఎన్ఏ పటాలు ఉపకరిస్తున్నాయి. తల్లిదండ్రులు - పిల్లల వారసత్వం గుర్తించడానికీ - ఇమ్మిగ్రేషన్ నియమాలలో ఇప్పుడిది ఒక అనివార్య భాగం. ఈ శాస్త్రం ఇద్దరి జన్యు పటాల మధ్య విశ్లేషణ - వారిద్దరి మధ్య పోలికలు - తేడాల అంచనాకు కూడా పనికి వస్తుంది.

వివాహ బంధంలోకి అడుగిడే ఇద్దరు స్త్రీ పురుషుల మధ్య సఖ్యత కుదురుతుందా? వాళ్లకు సంతాన యోగం ఉంటుందా? సాంక్రమిక వ్యాధుల వారసత్వం ఉన్నదా? ఇత్యాది విషయాలే ప్రశ్నలైతే ... అందుకు జవాబు చెబుతుంది డిఎన్ఏ విశ్లేషణ! ఇద్దరు వ్యక్తుల మనో స్వభావాల మధ్య పొంతన కుదురుతుందా? లగువు బిగువులు నప్పుతాయా? అనేది కూడా మేం ఖచ్చితంగా చెప్పగలం అంటున్నారు డిఎన్ఏ నిపుణులు! మేము చెప్పే జాతకాలు ప్రామాణికం, శాస్త్రబద్ధం అంటున్నారు. 36 అంశాల మధ్య సారూప్యం, సమన్వయము, వైరుధ్యంతో పాటు అవతలి మనిషికి జన్యుపరంగా ఉన్న కూడిక తీసివేతల చిట్టా కూడా తేల్చి చెపుతాం అంటున్నారు. అవసరమైతే అటు, ఇటు మూడు తరాల చరిత్ర కూడా విప్పి చెబుతాం అంటున్నారు.

ఇప్పుడు డిఎన్ఏ జాతకాలు చూపించుకోవడం చాలా తేలిక! దేశమంతటా విస్తృతమైన 'నెట్ వర్క్' ఇప్పటికే ఏర్పడింది. ప్రపంచంలో అత్యధిక విశ్లేషణలు జరుగుతున్న దేశాలలో భారత దేశం ఒకటి. పదివేలు మీవి కాదనుకుంటే చాలు, డిఎన్ఏ జాతకాల నివేదిక మీకు సమర్పిస్తారు. ఇంటికే వచ్చి డిఎన్ఏ నమూనాలు సేకరించే పరికరాలు తయారుగా ఉన్నాయి. బుగ్గల లోభాగం నుంచి నమూనా సేకరించే బులక్కులు, వాటిని భద్రపరిచే గాజుబుడ్లు అందిస్తారు. అందించిన నమూనాల ద్వారా, మీ డిఎన్ఏ పటంలోని 16 ప్రదేశాలలో నిర్ణీత పరిక్షలు జరిపి, పక్షం రోజుల్లో శాస్త్రీయ సమగ్ర సమాచార సమాహారం మీకు అందిస్తారు. డిఎన్ఏ జాతకాలకు ఆరాటపడే జనం పెరిగితే, నివేదికలు మరింత చవక కావచ్చు.

ఆయుష్షు, ఆరోగ్యం, అనారోగ్యం, వీర్యబలం, సంతాన ఫలం, కోపం, ప్రేమ, పౌరుషం, ఒద్దిక, ఓపిక, మేధస్సు ఇత్యాది విషయాలలో సారూప్యత, సానుకూలత, వ్యతిరేకతల వంటి వంద రకాల విశ్లేషణలతో మీకు కావలసిన నివేదికలు పొందవచ్చు! కానీ ఇదంతా ఎక్కడికి దారి తీస్తుంది?! దాని సామాజిక విపరిణామాలు ఎట్లా ఉంటాయి? అప్పుడు పెళ్ళి సంబంధాలు మరింత క్లిష్టం అవుతాయా? సరళం అవుతాయా? జనం కులం, మతం, ప్రాంతం వంటి విభేదాలను పక్కన పెట్టి, శాస్త్రీయ దృక్పధంతో ముందుకు సాగుతారా? నమ్మకాల జాతకాలకు కాలం చెల్లిపోతుందా? లేక, వాటన్నిటికీ ఈ డిఎన్ఏ జాతకాల తంతు అదనంగా చేరుతుందా? మానవ నైజం, సమాజ వైఖరులను ఖచ్చితంగా అంచనా వేయలేము కానీ, ప్రతి అన్వేషణా నూతన అవకాశాలతోబాటు, సరికొత్త సమస్యలనుకూడా వెంట తీసుకు వస్తుందనేదే చరిత్ర చెబుతోంది.

మనశ్శాంతి పరీక్షల వెల్లువ!

డిఎన్ఏ పటాల పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చిన తర్వాత "మనశ్శాంతి పరీక్ష"లు విపరీతంగా జరుగుతున్నాయి. ఈ బిడ్డ నా సంతానమేనా అన్న సంశయగ్రస్తులైన తండ్రులకు, పుట్టపోయే బిడ్డ ఆయన కొడుకేనా అని సందేహపడే తల్లులకూ, నా తండ్రి ఎవరని మదనపడే పిల్లలకు మేము 'మనశ్శాంతి' కలిగిస్తామంటున్నారు డిఎన్ఏ నిపుణులు! ఇది ఆధునిక మానవ సంబంధాలలో ప్రవేశించిన కొత్త పోకడ! పదివేలు పడవేస్తే ... మానసిక క్షోభ నుంచి బయటపడవచ్చు అని ఊరిస్తున్నారు!! పరీక్ష ఫలితం సానుకూలమైతే సరే; కాకుంటే?! అసలుకథ అప్పుడే మొదలవుతుంది!

తెలుగు సమాజం కూడా ఈ కొత్త పోకడలకు దూరంగా ఏమీ లేదు; రాష్ట్రంలోని ముఖ్యపట్టణాలలో చట్ట సమ్మతం కాకున్నా రహస్యంగా, అనధికారికంగా అనేక ఏజన్సీలు ఈ సేవలలో తలమునకలవుతున్నాయి. దీనికి కొనసాగింపుగా పెళ్ళిళ్ళ రంగంలోకీ ఈ సేవలు విస్తరిస్తే?! రక్త శ్రేణుల పరిశీలనా, ఎయిడ్స్ పరిశీలనా ఇప్పటికే పెళ్లి పరీక్షల జాబితాలో చేరాయి! అటుఇటు ఏడూ తరాలు చూడడానికి కాకపోయినా, మూడుతరాల వారసత్వం చూడడానికి ఈ డిఎన్ఏ జాతకాల రూపంలో కొత్త అవకాశం అందుబాటులోకి వచ్చిన తర్వాత ... ఆ సదుపాయం నిషేధించగలమా? నివారించగలమా?

ఇకపై వివాహ సంబంధాలు డిఎన్ఏ జాతకాల ప్రాతిపదికపై 'ఆరు సానుకూలతలు, మూడు వైరుధ్యాల' సమ్మిళితంగా ఏర్పడతాయా? "మా అమ్మాయి డిఎన్ఏ జాతకం 30 పాయంట్లతో అద్భుతంగా ఉంది; మీ అబ్బాయి డిఎన్ఏ జాతకం పంపించండి, చూసి మాట్లాడుకుందాం!" అనే చిత్రమైన పరిణామాలు రేపు అనివార్యంగా ఏర్పడవచ్చు! ఆ చోద్యాలన్నీ భవిష్యత్ యవనికపై చూడాల్సిందే
Read More

సంస్కారం అనేది బైబెల్ పట్టుకు తిరిగితే రాదు, ధర్మాన్ని ఆచరిస్తే వస్తుంది అనటానికి ఇది ఒక ఉదాహరణ

సంస్కారం అనేది బైబెల్ పట్టుకు తిరిగితే రాదు, ధర్మాన్ని ఆచరిస్తే వస్తుంది  అనటానికి ఇది ఒక ఉదాహరణ


Read More

Saturday, 10 August 2013

ఆలయాలలొ చొరి


Read More

అపూర్వం విదేశి కళాకారుల నృత్యం


Read More

నీను ఓటు వెయ్యలేను, దయచేసి నరేంద్ర మోడీ గారికి ఓటు వేసి, నా భవిష్యత్తు కాపాడరా ప్లీజ్

Read More

రాహుల్ గాంధీ కి నరేంద్ర మోడీ కి మద్య ఉన్న తేడ తెలుసా ?? తెలియక పోతే తెలుసుకోండి


  NCC & RSS  రూపం లో  ప్రజల మద్య  తిరుగుతూ,  సేవ చేస్తూ  పెరిగింది  ఒకరు. కారుల్లో  A/C గదుల్లో తిరిగి పెరిగింది మరొకరు.....


Read More

Thursday, 8 August 2013

దేశ ప్రయోజనాలు కోసం చర్చించా పడే పార్లమెంటు సమా వేషాలకు ఎవరు ఎన్ని రోజులు హాజరయ్యారు ??? ఎవరికీ దేశ ప్రజల మీద శ్రెద్ద ఉంది ?? ఎవరికీ సొంత వ్యపరలమెడ శ్రెద్ద ఉంది ????

దేశ ప్రయోజనాలు కోసం చర్చించా పడే పార్లమెంటు సమా వేషాలకు ఎవరు ఎన్ని రోజులు హాజరయ్యారు ??? ఎవరికీ దేశ ప్రజల మీద శ్రెద్ద  ఉంది ?? ఎవరికీ సొంత వ్యపరలమెడ శ్రెద్ద  ఉంది ????



Read More

సుష్మ స్వరాజ్ కి సోనియా గాంధి కి తేడ తెలుసా ?? సుష్మ స్వరాజ్ చిన్నపుడు లో NCC చేరి దేశానికీ, ప్రజలకి సేవ చేసేరు ?? సోనియా గాంధీ బేచ్ లలో కూర్చుని ఫోజులు ఇచ్చారు ??? ఎవరు చిన్నప్పటి నుండి అంకిత భావాలూ కలిగి ఉన్నారు ????

సుష్మ స్వరాజ్ కి సోనియా గాంధి కి తేడ తెలుసా ?? సుష్మ స్వరాజ్ చిన్నపుడు  NCC  లో చేరి  దేశానికీ, ప్రజలకి సేవ చేసేరు ?? సోనియా గాంధీ బేచ్ లలో  కుర్చుని ఫోజులు ఇచ్చారు ???  ఎవరు చిన్నప్పటి నుండి అంకిత భావాలూ కలిగి ఉన్నారు ????


Read More

మోడి ముస్లింలకు వ్యతిరేకమా? అయితే ఈ క్రింద నిజాలు చదివి మీరే నిర్ణయించుకోండి !


మోడి ముస్లింలకు వ్యతిరేకమా? అయితే ఈ క్రింద నిజాలు చదివి మీరే నిర్ణయించుకోండి !

1. 2012 ఎన్నికలు: 31% ముస్లింలు నరేంద్ర మోడి(భాజపా)కి ఓటు వేశారు. 2013 ఉప ఎన్నికలు: కాంగ్రెస్ చేతిలో ఉన్న 6 స్థానాలు భాజపా చేదక్కిచ్చుకుంది. ముస్లింల సహకారం లేకుండా మోడి గెలవగలిగేవారా?

2. గుజరాత్ లో 8 ముస్లిం ఆధిక్య MLA సీట్లు ఉన్నాయి. వాటిలో భాజపా 6 గెలిచింది. ముస్లింల సహకారం లేకుండా గెలిచిఉండేదా?

3. గత 6 దశాబ్దాల కాలంలో కేవలం నరేంద్ర మోడి 10 యేళ్ళ పాలనలో మతకలహాలు జరగలేదు.

4. గుజరాత్ లో జరిగిన 6 మతకలహాలలో కాంగ్రెస్ 1969, 1987, 1989, 1990, 1992 సంవత్సరాలలో అధికారంలో ఉంది. వందల మంది ముస్లింలు చనిపోయారు. చార్జ్ షీట్ల గురించి మర్చిపోండి, కనీసం వాటిమీద FIR కూడా లేదు. అదే 2002 లో గుజరాత్ లో అల్లర్లు జరిగినపుడు భాజపా ప్రభుత్వం 200+ మంది హిందువులను అరెస్టు చేసింది మరియు 150 మంది జీవిత ఖైదు అనుభవిస్తున్నారు. తేడా గమనించారా?

5. 2002 గుజరాత్ అల్లర్లు గురించి మట్లాడుతు నరేంద్ర మోడిని ముస్లిం వ్యతిరేకిగా చూపించేవారు, 1964 బిహార్, 1980 ఉత్తర్ ప్రదేశ్, 1969 అహ్మదబాద్(గుజరాత్), 1983(అస్సాం), 1989 భగల్ పూర్, 1993 మహారాష్ట్ర లలో జరిగిన అల్లర్లను ఎవరు ప్రశినించరు ఎందుకు? ఈ అల్లర్లలో చనిపోయిన ముస్లింలు 2002అల్లర్లలో చనిపోయిన ముస్లింలకంటే అధికంగా ఉన్నారు ! ఈ అల్లర్లు అన్నీ కాంగ్రెస్ ప్రభుత్వంలోనే జరిగాయి !

6. ఇందిరా గాంధిని చంపినందుకు ప్రతిక్రియగా ఢిల్లిలో 1984 లో సిక్కుల మారణహోమం జరిగిన తరువాత రాజివ్ గాంధి ఒక మాట అన్నారు: " ఒక పెద్ద వృక్షం పడిపోతే భూమి కంపిస్తుంది" అని ! ఈ విషయంపై ఒక్క మానవ హక్కుల సంఘం వారు కూడా ఎందుకు మాట్లాడలేదు?

7. సల్మాన్ ఖాన్ తండ్రి సలీం ఖాన్ ఈ విధంగా అడిగారు: "1993 ముంబాయిలో జరిగిన అల్లర్లు 2002 కంటే తక్కువ హింసాత్మకమైనవి కాదు. మరి అప్పుడు మహారాష్ట్రా ముఖ్యమంత్రి కాంగ్రెస్ అతను కాదా?

8. గుజరాత్ మౌల్వి వాస్తన్వి: మోడి చేసిన అద్భుతమైన అభివృద్ధి ద్వారా ముస్లింలు ఎంతో లబ్ధిపొందారు.

9. మౌలానా మహ్మద్ మదని(జమాతుల్ ఉలేమా ఏ హింద్)- మిగిల్న రాష్ట్రాలతో పోల్చి చూస్తే గుజరాత్లో ముస్లింలు ఎంతో ఆనందంగా ఉన్నారు.

10. మహారాష్ట్రా మాజీ IGP ముషారఫ్ "Milli gazatte paper" కు ఈ విధంగా చెప్పారు: "ఈరోజు ముస్లింలకు సురక్షితమైన ప్రాంతం ఏదంటే అది గుజరాత్"

11. కేరళా మైనారిటీ హై కమీషన్ సభ్యుడు వివి అగస్టీన్ ఈ విధంగా చెప్పారు: " పేద ముస్లింల ఆర్ధిక స్థితి గుజరాత్లో ఎంతో మెరుగుపడింది. దానిని నేను ఎలా కాదనగలను"

12. సబర్మతి నది ప్రాజెక్టు జరుగుతున్నపుడు 13,000 కుటుంబాలను అక్కడినుంచి తొలగించవలసి వచ్చింది. వారిలో 68% ముస్లింలు. ఇప్పుడు వారందరికి అపార్టుమెంటు కల్పించారు. మోడి ఎటువంతి వివక్ష చూపలేదు.

13. గుజరాత్ లో ముస్లిం జనాభ 10% కంటే తక్కువగా ఉంటుంది. గుజరాత్ లో 12% పోలీసులు ముస్లింలే మరియు 10% ప్రభుత్వ ఉద్యోగాలు ముస్లింలవే !

14. కాబట్టి గుజరాత్ ముస్లింలు ఎంతో సురక్షితంగా ఉన్నారు, ఆర్ధికంగా కూడా వారి స్థితి ఎంతో బావుంది. ఇంకా మోడిని ముస్లిం వ్యతిరేకి అంటారా?

మోడి ఎప్పుడు మైనారిటీ వోట్ల కొసం అది చేస్తాం, ఇది చేస్తాం అని చెప్పరు. ఆయనకి మెజారిటీ, మైనారిటీ అందరు సమానమే ! 10 యేళ్ళ నుంచి కుహానా లౌకికవాదులు, కుహానా రాజకీయనేతలు ఆయన్ని అనవసరంగా దూషిస్తూ ఆయన్ని రాక్షసుడిగా చూపించాలని ప్రయత్నిస్తున్నా వారు విఫలం అవ్తునారు. గుజరాత్ ముస్లింలు నరేంద్ర మోడి ని ఎంతో నమ్ముతారు. అందుకే వారు అభివృద్ధి చెందారు. మనం కులం/ మతం వాడుకోకుండా రాజకీయాలు చేయలేకపోతున్నాం. అందుకే ఇంకా వెనకబడి ఉన్నాం.

కులమతాలకు అతీతంగా అభివృద్ధి గురించి అలోచించే నరేంద్ర మోడి ప్రధాన మంత్రి అయితే కాని మన దేశ దశ దిశ మారదు. కావున అందరు వోటు వేయండి. నిజమైన లౌకికవాదులను గెలిపించంది. మనమందరం భారత మాత బిడ్డలం !

జై హింద్ ! వందే మాతరం !

14 పాయింట్లు తప్పక చదవండి. తప్పుడు ప్రచారాలు చేసేవారికి సరైన సమాధానం చెప్పండి !
 
 
 
Read More

1947 ముందు పాకిస్తాన్, బంగ్లాదేశ్ భారతదేశంలో భాగాలు ! కాని ఈరోజు కేవలం భారతదేశం మాత్రమే నిజమైన లౌకికవాదం, ఉదార భావనలు కలిగి ఉన్నది. బంగ్లాదేశ్ లో లౌకికవాదం దాదాపు చచ్చిపోయింది, పాకిస్తాన్ లో అయితే అంతరించిపోయింది. మన భారతదేశం ఇంకా లౌకికదేశం గా ఉంది ఎందుకంటే మన సనాతన ధర్మం నిజమైన లౌకికవాదాన్ని బోధిస్తుంది. భారతీయులు ఏ మతమైనా అందరి మూలాలు ఒకటే !

1947 ముందు పాకిస్తాన్, బంగ్లాదేశ్ భారతదేశంలో భాగాలు ! కాని ఈరోజు కేవలం భారతదేశం మాత్రమే నిజమైన లౌకికవాదం, ఉదార భావనలు కలిగి ఉన్నది. బంగ్లాదేశ్ లో లౌకికవాదం దాదాపు చచ్చిపోయింది, పాకిస్తాన్ లో అయితే అంతరించిపోయింది. మన భారతదేశం ఇంకా లౌకికదేశం గా ఉంది ఎందుకంటే మన సనాతన ధర్మం నిజమైన లౌకికవాదాన్ని బోధిస్తుంది. భారతీయులు ఏ మతమైనా అందరి మూలాలు ఒకటే !


Read More

మన సైనికులను పాకిస్తాన్ అన్యాయంగా చంపుతునే ఉంటుంది.

మన సైనికులను పాకిస్తాన్ అన్యాయంగా చంపుతునే ఉంటుంది. మూడు రోజుల క్రితం పాకిస్తాన్ అక్రమంగా సరిహద్దు దాటి ఐదుగురు సైనికులను చంపివేసింది. వారి కుటుంబాలు ఇలా దుః ఖాన్ని అనుభవిస్తునే ఉంటాయి కాని మన ప్రభుత్వం మాత్రం పాకిస్తాన్ పై కఠిన చర్యలు తీసుకోదు. మన ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ నొరు విప్పరు.

ఇలా ఎన్ని రోజులు? మన సైన్యంతో ప్రత్యక్షంగా తలపడడానికి పాకిస్తాన్కి దమ్ము లేదు ఎందుకంటే మన సైన్యం ముందు పాకిస్తాన్ చిత్తు చిత్తు అయిపోతుంది. అందుకే ఉగ్రవాదంతో భారత్ లోకి ప్రవేశించి ఇలా వెన్నుపోటు పొడుస్తుంది. కాని మన ప్రభుత్వం మాత్రం పాకిస్తాన్ తో శాంతి చర్చలు జరుపుతాం అని, కఠిన చర్యలు తీసుకుంటాం అని చెబుతుందే కానీ ఇటువంటివి ఆపలేకపోతుంది.

భారత సైన్యం తలచుకుంటే పాకిస్తాన్ ని లేకుండా చేయగలదు కాని మన ప్రభుత్వం యొక్క అసమర్ధత వలన, అలసత్వం వలన పాకిస్తాన్ భారత్ లో విధ్వంసాలు సృష్టిస్తుంది.

ఎంతమంది సైనికులు ఇలా బలైపోతారు? వారి కుటుంబాలు ఎంత బాధని అనుభవిస్తాయి?


Read More

బుల్లితెరపై మంగళగిరి శ్రీ పానకాల లక్ష్మి నృసింహ స్వామి వారి మహిమలు


Read More

Powered By Blogger | Template Created By Lord HTML