ప్రపంచ అధునాతన సకలశాస్త్ర విఙ్నానానికి,అత్యున్నత సంస్క్రుతులకు, సంస్కారానికి , ప్రేమకి, దయకి, కరుణకి,అనురాగాకి, ఆప్యాయతకి,అభిమానానికి అత్యున్నత మానవ సంబంధములకు పుట్టినిల్లయిన దేశమున పుట్టినందుకు మనం గర్వపడాలి. telugubandhu.blogspot తెలుగు ప్రజల అతిపెద్ద ఆధ్యాత్మిక వెబ్ సైట్. అన్ని విషయాలు ఇందులో ఉంచబడినవి.
What's app 7093879327
గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com
. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
Showing posts with label హిందూ ధర్మ గొప్పతనము. Show all posts
Showing posts with label హిందూ ధర్మ గొప్పతనము. Show all posts
Monday, 6 April 2015
క్రిందటి భాగంలో చెప్పుకున్న శాసనాలు మహాభారతానికి, మహాభారతంలో చెప్పబడిన వ్యక్తులు ఉన్నారనడానికి శాసనమైన ఆధారాలు.
క్రిందటి భాగంలో చెప్పుకున్న శాసనాలు మహాభారతానికి, మహాభారతంలో చెప్పబడిన వ్యక్తులు ఉన్నారనడానికి శాసనమైన
ఆధారాలు. ఈ శాసనాలను కుట్రపూరితంగా ఆంగ్లేయులు త్రొక్కివేశారు. కొన్నిటిని నాశనం చేశారు.
వాటికి రకరకాల అబద్ధాలను అంటగట్టారు, అయినా సత్యాన్ని ఎవడు దాచలేడు. అనేక మంది పరిశోధకులు ఈ
రాగిశాసనాలను పరిశీలించారు. మొదటి శాసనంలో చెప్పబడిన గ్రామాలు ఇప్పటికి ఉన్నాయి.
ఈ శాసనాలు, పురావస్తు ఆధారాలు మహాభారతం చరిత్రలో జరిగిన యధార్ధం అని మళ్ళీమళ్ళీ
ఋజువు చేస్తున్నాయి. వాటిని కార్బన్ డేటింగ్ చేసి కాలాన్ని కూడా లెక్కవేశారు. ఇవిగాక మహాభారతంలో చెప్పబడ్డ
గ్రహగతులను లెక్కించి చరిత్రలో మహాభారత కాలాన్ని లెక్కించారు. మహాభారత కాలాన్ని లెక్కించడంలో ఖగోళ, జ్యోతిష్య
శాస్త్రాలు, అత్యాధునిక కార్బన్ డేటింగ్ పద్ధతి మొదలైనవి ఒకదానితో ఒకటి సరిపోతున్నాయి.
ఇదిఅదే కాక, ఆదిశంకరుల విషయంలో దొరికిన శాసనం బ్రిటిషర్లు లెక్క కట్టిన ఆదిశంకరుల జీవించిన
కాలమానానికి పూర్తి విరుద్ధం. ఆంగ్లేయులు కుత్సిత బుద్ధితో ఆదిశంకరుల కాలాన్ని 1000
సంవత్సరాలు ముందు లాగి క్రీ.శ. 5 కాలానికి తీసుకువచ్చారు. కానీ దానికి ఎటువంటి
ఆధారాలు చూపలేకపోయారు.
ఇన్ని ఆధారాలు చూపడానికి కారణం ఒక్కటే. భారతీయ ఇతిహాసలు ప్రపంచ చరిత్రలే కానీ కట్టుకధలు, కపోల
కల్పనలు కాదు. మన పిల్లలు లేక మన స్నేహితులు మనల్ని మహాభారతం ఎప్పుడు జరిగింది అని
ప్రశ్నిస్తే, వారికి ఒక తేదీ చెప్పాలి. అందుకోసమే ఇంగ్లీష్ సంవత్సరాలు చెప్పడం జరిగింది. అదీగాక
ఇప్పుడు ప్రపంచమంతా గ్రిగేరియన్ క్యాలండర్నే ఫాలో అవుతున్నారు. ప్రపంచానికి
హిందువులు తమ చరిత్ర గురించి చెప్పుకోవలసి వచ్చినప్పుడు, ప్రపంచంలో అందరికి
సులువుగా అర్దమయ్యేలా చెప్పాలి. అందుకోసమే మహాభారతం నవబరు 22, క్రీ.పూ.3138 న
మొదలైందని ఆ రోజు ఉన్న ఆంగ్లతేదీని చెప్పుకుంటున్నాం. ఇన్ని శాసనాలు, ఆధారాలు కళ్ళ
ముందు కనబడుతున్నా, ఇంకా మహాభారతం కేవలం ఒక కధ మాత్రమేనని, దాన్ని నమ్మడం మూఢనమ్మకమని
చెప్పేవారిని ఏమనాలో హిందువులే నిర్ణయించుకోవాలి.

క్రైస్తవం, ఇస్లాం పుట్టి 2000, 700 సంవత్సరాలు మాత్రమె అయ్యింది, అంతకు పూర్వం విశ్వమంతా హిందుత్వమే నిండి ఉంది, శుక్రాచార్యుల శివలింగానికే ఇంకా మక్కా లో 'నమాజ్' జరుగుతుంది, భారత మాతను తిడుతున్న వారే రోజుకు ఐదు సార్లు తల ఈ నేలకు ఆనిస్తున్నారు - శ్రీ రాజేష్ పాండే భజరంగ్ దళ్ అంతర్జాతీయ సంయోజక్
క్రైస్తవం, ఇస్లాం పుట్టి 2000, 700 సంవత్సరాలు మాత్రమె అయ్యింది, అంతకు పూర్వం విశ్వమంతా హిందుత్వమే నిండి ఉంది, శుక్రాచార్యుల శివలింగానికే ఇంకా మక్కా లో 'నమాజ్' జరుగుతుంది, భారత మాతను తిడుతున్న వారే రోజుకు ఐదు సార్లు తల ఈ నేలకు ఆనిస్తున్నారు - శ్రీ రాజేష్ పాండే భజరంగ్ దళ్ అంతర్జాతీయ సంయోజక్ .
ఇంపీరియల్ గార్డెన్స్, 04/04/2015 : భజరంగ్ దళ్ ఆధ్వర్యంలో జరిగిన శ్రీ వీర హనుమాన్ విజయ యాత్ర ముగింపు సభ శ్రీ తాడ్ బన్ హనుమాన్ మందిరాన్ని చేరిన తర్వాత సికింద్రాబాద్ లోని ఇంపీరియల్ గార్డెన్స్ లో జరిగింది, ఈ సమావేశ వేదిక పైన విశ్వ హిందూ పరిషద్ , భజరంగ్ దళ్ నాయకులు, ఇతర హిందూ సంస్థల నాయకులు మార్గదర్శనం చేసారు, శ్రీ రామ రాజు (విహిప రాష్ట్ర అధ్యక్షులు ) గారు స్వాగతోపన్యాసం చేసారు.
ఈ సందర్భంలో కార్యక్రమానికి ముఖ్య అధితిగా హాజరైన శ్రీ రాజేష్ పాండే భజరంగ్ దళ్ అంతర్జాతీయ సంయోజకులు మాట్లాడుతూ ' విశ్వం అంతా హిందుత్వమే నిండి ఉంది, ప్రపంచం అంతా తమకు తెలిసో తెలియకో ఇప్పటికి హిందు ఆరాధన పద్ధతులనే అవలంభిస్తున్నారు, ఇది కేవలం కాకతాళీయం కాబోదు, కేవలం 2000 సంవత్సరాలకు పూర్వమే క్రైస్తవం ఆభిర్భావించింది, దాదాపు 700 సంవత్సరాలకు పూర్వం మాత్రమె ఇస్లాం పుట్టింది, కాని హిందుత్వ మూలానికి కేవలం కాలమే ప్రమాణం కాగలదు, ఎప్పుడు కాలం పుట్టిందో అప్పుడే హిందుత్వం పుట్టింది, అందుకే హిందుత్వం ప్రపంచ మానవులకు ఆదర్శప్రాయమైన జీవన విధానం అయ్యింది. కృష్ణ మాసం క్రిస్మస్ గా మారింది, రాముని గూర్చి తెలుసుకునే నెల రంజాన్ గా మారింది, ఇప్పటికి శుక్రాచార్యుడు మక్కా లో ప్రతిష్టించిన శివలింగానికే 'నమాజ్' జరుగుతుంది, ప్రపంచంలో వైద్యం పుట్టక ముందే, ప్రపంచానికి తోలి అల్లోపతి వైద్యుడు లభించడానికి కొన్ని వేల సంవత్సరాల పూర్వమే మన దేశంలో ప్లాస్టిక్ సర్జరీలు జరుగుఉండేవి, ప్రపంచం కళ్ళు తెరవ ముందే సభ్య నాగరిక నమాజం మన దేశంలో విలసిల్లింది, ఆర్ధిక, సామాజిక , సాంస్కృతిక అసమానతలు లేని ఆదర్శ సమాజ జీవనం ఈ దేశంలో గడిచింది, మన దేశం సిరి సంపదలతో తుల తూగేది మీరే చెప్పండి దిక్కు లేని వాడి ఇంట్లో ఎప్పుడైనా దోపిడీ జరుగుతుందా ?, కేవలం ధనవంతుడి ఇంట్లోనే దోపిడీ జరుగుతుంది ఇదే విధంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న దోపిడీదారులు, దురాక్రమణ దారులు ఈ దేశం పై దండ యాత్ర చేసారు, దేశ సంపదను కొల్లగొట్టారు, మన సంస్కృతిక వైభవాన్ని తుడిచి పెట్టడానికి విఫల యత్నం చేసారు, కాని మన భారతం ఎన్నడు వారి పన్నాగాలను పూర్తీ స్థాయిలో సాగనివ్వలేదు, మీకు తెలుసా ? ప్రపంచంలో అనేక దేశాలు ఒకే ఒక్క శత్రు దురక్రమనతో కాలఘర్భంలో కలిసి పోయాయి, కాని నా భారతం కొన్ని వందల దురాక్రమణలను తట్టుకుని నిలిచి గెలిచిన దేశం అయ్యింది, ఈ రోజు భాగ్యనగరంలో 'సమర్థ హిందు శక్తి సంగమం' కనిపించింది, మహా బలి వీర హనుమాన్ ని ఆరాధించాల్సిన అసలైన పద్దతి ఇదే, మన దేశాన్ని అనేక దండయాత్ర తర్వాత కూడా నిలిచి ఉంచిన సాత్విక శక్తి కి మరో రూపుగా " శ్రీ వీర హనుమాన్ విజయ యాత్ర " నిలిచింది, ఈ యాత్రలో పాల్గొనడం ద్వారా నా జన్మకు ఒక సార్ధకత లభించింది, " అని అన్నారు.
ఈ కార్యక్రమంలో విశ్వ హిందు పరిషద్ అంతర్జాతీయ అధ్యక్షులు శ్రీ రాఘవ రెడ్డి గారు, జాతీయ సహా కార్యదర్శి శ్రీ జి సత్యం గారు, తెలంగాణ అధ్యక్షులు శ్రీ రామ రాజు గారు, కార్యధ్యక్షులు శ్రీ సురేందర్ రెడ్డి గారి, ప్రాంత కార్యదర్శి శ్రీ గాళ్ రెడ్డి మాధవ రెడ్డి, ప్రాంత సంఘటన కార్యదర్శి శ్రీ కేశవ రాజు గారు, భజరంగ్ దళ్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ భాను ప్రకాష్ గారు తదితరులు పాల్గొన్నారు.
గంగా నది ప్రాశిష్టం :
గంగా నది ప్రాశిష్టం :
నదులు ఎన్నో ఉన్నా కూడా మొట్ట మొదట మనం స్మరించేనటువంటిది గంగానది . గంగానది శ్రీ రామాయణం బాలకాండ ప్రకారము ఐతే అది హిమవంతుని యొక్క పెద్ద కూతురు ,నదీస్వరూపం అధిష్టాన దేవత . నది మాములుగా ఏదో నీటి రూపములో ప్రవహిస్తుంటుందిగాని ప్రతి నదికి కూడా ఒక అధిష్టాన దేవత ఉంటంది ,ఆ అధిష్టాన దేవత యొక్క రంగు ,ఆవిడ పెట్టుకునేటటువంటి నగలు ,కట్టుకునేటటువంటి బట్ట ,ఆవిడ ఎలా ఉంటుంది , ఏమి చేస్తూ ఉంటంది ,ఎలా అనుగ్రహిస్తుంది , ఇవి దర్శనం చేసిన వంటి మహాత్ములు చెప్పారు ,నేను మీతో ఒక ఉదాహరణ చెప్పాలి అంటే గంగానది మీద అష్టకం చదివారనుకోండి నోట్లో చదువుకోవాలి ఎప్పుడైనా భయంకరమైన కష్టం వచ్చేసింది అనుకోండి ఎంత గట్టిగా మీరు చెప్పగలరో అంత గట్టిగా మీరు ఎక్కడున్నారో అక్కడే నిలబడి యమునాష్టకం చెబితే యమునా నది యొక్క అధిష్టాన దేవత అనుగ్రహిస్తుంది ,నే చెప్పలేదు ఈ మాట శంకరభగవద్పదాచార్యులు చెప్పారు . యమునాష్టకాన్ని గట్టిగా చదివితే ఎంత బిగ్గరగా అంటే నువ్వు ఎంత గట్టిగా చదవగలవో అంత గట్టిగా చదివితే యమునా నదికి ఒక అధిష్టాన దేవత ఉంటంది ఆవిడ నల్లటి రంగులో ఉంటంది అని శంకరాచార్యులు వారు వర్ణించారు ,ఆవిడ అనుగ్రహిస్తుంది ,అలాగే గంగానదికి కూడా అధిష్టాన దేవత ఉంటుంది ఆమె హిమవంతుని యొక్క పెద్ద కుమార్తె . గంగ అసలు ప్రారంబములో అసలు భూమి మీద ప్రవహించినటువంటి నది కాదు . దేవ గంగ అన్న పేరుతొ ,ఆకాశ గంగ అన్న పేరుతొ ఎక్కడో కేవలము స్వర్గ లోకములోనే ప్రవహిస్తూ ఉండేది . అది దేవతలకు మాత్రమే ఉపయుక్తమైంది ఒకప్పుడు బఘిరధుడు తన పితృలందరినీ కూడా ఉద్దరించడము కోసమని ఘోరమైనటువంటి తపస్సు చేసాడు ,చేస్తే చతుర్ముఖ బ్రహ్మ గారు ప్రత్యక్షమయ్యారు . ఏం కావాలి అని అడిగారు పాతాళ లోకములో ఎక్కడో నా పితరులు అరువై వేల మంది సగరులు బూడిద కుప్పలై పడిపోయి ఉన్నారు . వాళ్ళకి ఈ భూమి మీద ఉన్న నీటిచేత ఉద్దరణ కలుగదు ఎందుచేత అంటే బ్రాహ్మణుని యొక్క తేజస్సుకి మరనిన్చినటువంటి వాడికి ఈ భూమిమీద నీళ్ళతో తర్పణ చేస్తే ఉదకము అందదు ,అందకుండా మధ్యలోనే ఆవిరైపోతుంది . అందుకే బ్రాహ్మణ తేజస్సు చేత మరణించారు సగరులు ,కపిల మహర్షి యొక్క కోపాగ్నికి దగ్దమైపోయారు . కపిలురు బ్రహ్మర్షి బ్రహ్మన్నోత్తములు అయన కోపాగ్నికి దగ్దము అయ్యారు కాబట్టి భూమిమీద ఉన్న జలాలతో తర్పణ చేస్తే దాహం తీరదు ,ఏ నదీ జలాలతో తర్పణ చేయాలి అంటే స్వర్గ లోకములో ఉన్న గంగ భూమి మీదకు రావాలి ,భూమి మీంచి పాతాళానికి వెళ్ళాలి ,పాతలములో ఈ భూడిద కుప్పల మీద ప్రవహించాలి అప్పుడు సగరులు ఉద్దరణ పొందుతారు దానికోసము మహానుబావుడు తపస్సు చేసాడు ,తపస్సు చేస్తే ప్రత్యక్షమై బ్రహ్మ గారు అన్నారు ఆ ఆకశ గంగ పైనుంచి కింద పడితే దాన్ని పట్టుకోగలిగినటువంటి వాడు లేడు . నాకు తెలిసి అది పట్టుకోగలిగినటివంటివాడు ఒక్క పరమేశ్వరుడు మాత్రమే కాబట్టి ఆయనను నేను శాసిన్చలేను పట్టమని వెళ్లి అయన గురించి తపస్సు చేయి మల్లీ వెళ్లి గోకర్ణం లో తపస్సు చేసారు పరమ శివుడు ప్రత్యక్షమై దయాలుడు కనుక నేను పడతాను పద అన్నాడు హిమాలయ పర్వతాలమీద బిందు సరోవరం మీద నిలబడి పైనుంచి పడుతున్నటువంటి గంగని తన జటాజూటములో ధరించడానికి సిద్ద పడ్డాడు . గంగ అహంకరిన్చింది ఏమిటో అనుకున్నాడు నిలబడ్డాడు ఇడ్చేస్తాను , కొన్ని సంవస్తరములు పడింది , జటాజూటములో బంధించి ఒక్క చుక్క కింద పడకుండా పట్టేసాడు . ఇన్నేళ్ళు అయిపోఇంది గంగ కింద పడడం లేదు , పితురులు ఎలా ఉద్దరణ పొందుతారు ,బఘీరదుదు ప్రార్ధించాడు అప్పుడు విడిచి పెట్టాడు ఆ విడిచి పెట్టిన దానిలో ఒక పాయ భఘీరదుదు వెంట వెళ్లి పాతలములో సగరలు యొక్క ఆ బూడిద కుప్పల మీద నుంచి వెళ్తే వాళ్ళు అందరు కూడా ఊర్ద్వ లోకాలు పొందారు ,మనకేం అదృష్టం కలిగిందంటే వాల్మీకి మహర్షి రామాయణం లో అంటారు ,గంగావతరణం జరిగినప్పుడు ఎవరు తల పెట్టలేదు అంట ,అంత వేగముతో వస్తుంది కాబట్టి చేతితో తీసుకుని తల మీద జల్లుకున్నారు ,పాపాలు అన్ని పోయి స్వర్గ లోకానికి వెళ్ళిపోయారు ,స్వర్గ లోకములో పుణ్యం పూర్తీ అయిపోయినవాళ్లు మల్లి కిందకు వచ్చి మల్లి జల్లుకున్నారు ,మల్లి పైకి వెళ్ళిపోయారు ,ఇదొక పెద్ద చక్రం తిరిగింది ఒక్క గంగావతరణం లోనే ,గంగ వెళుతుంటే ,గంగ ఒడ్డున సిద్ధులు ,సాత్యులు ,ఋషులు ,గందర్వులు ,దేవతలు వాళ్ళ వాళ్ళ వాద్య పరికరాలు మోగిస్తూ ,నృత్యం చేస్తూ పరుగులు తీసారు సంతోషముతో ,ఎందుకని పరమ శివుని యొక్క శరీరాన్ని అది తాకింది ,తాకి పడింది కాబట్టి అందరి పాపాలను దహించ కలిగినటువంటి శక్తి వచ్చింది . నీటి రూపంలో ఉంటుంది కానీ పాపాన్ని దహించెస్తున్ది అందులో మునక వేస్తె ,పాపాల్ని కాల్చడానికి స్నానయోగ్యమైనటువంటి నదీ ప్రవాహముగా ఈ లోకములో నిలబడి మనలని అనుగ్రహించినటువంటి పరమోత్క్రుష్టమైన స్వరూపం గంగ ,పైగా గంగ యందు ఒక విశేషము ఉంది ,శంకరాచార్యులు వారు గంగా నది కోసం అష్టకం చేస్తూ ఒక మాట అంటారు ,అయన అన్నారు "త్వత్తీరే వపుషోవసానసమయే నారాయణాంఘ్రిద్వయమ్" అని ఓ గంగమ్మ నేనొక్కటే కోరుకుంటాను నా శరీరం పడిపోయే ముందు నేను నీకు నీ వొడ్డున నిలబడి నీ ప్రవాహము వంక చూడాలి ,నీ ప్రవాహము వంక చూస్తూ నా మనసులో నారాయన్నంగ్రిద్వయం ,కాశిలో నిలబడి విశ్వనాదుడిని కాదు నారాయణుడి పాదాలు నే స్మరించాలి అదేంటది విశ్వనాదుడిని కదా స్మరించాలి మరి నారాయన్నంగ్రిద్వయం ఏంటి త్వత్తిరే వపుషోవసానసమయే ,వపుషో అంటే శరీరం ,శరీరం పడిపోయే సమయములో నేను నారాయణ స్మరించాలి ఎందుకు అంటే అయన అన్నారు అసలు నేను బ్రతికున్నంత కాలము ,చచ్చిపోయేటపుడు కూడా శివకేశవులు అని ఇద్దరున్నారన్న భావన నా యందు కలగకుండు గాక నారాయన్నంగ్రిద్వయం నేను స్మరించడం విశ్వనాధ పాదద్వాయాన్ని స్మరించడం అలా చిత్త చివర "మమ ప్రాణప్రయాణోత్సవే" ణోస్తవే అంటే తలెత్తడం ,అబ్బ అని సంతోషింతో తల ఎత్తి చూస్తం , ఉత్సవము అంటే అది పరమేశ్వరుడు వెల్లిపోతున్నడనుకోండి వాహనము లో తలెత్తి తలెత్తి చూస్తాము ఉత్స్తవము అంటారు ,నీరసముగా ఉండకూడదు . చచ్చిపోయేతపుడు నీరసముగా ఎవడు ఉంటాడు , ఇది పోతోంది అని బెంగ పెట్టుకున్నవాడు ,హమ్మయ్య ఈ పరిమితమయిన శరీరం పడిపోతుంది అనంతమైన పరబ్రహ్మ్మమును చేరిపోతున్నాడు ఇక ఈ పరిమితమైన కవచము ఉండదు ,ఇది పిట్లి పోతుంది అని "మమ ప్రాణప్రయాణోస్తవే",అని నా ప్రాణాలు ప్రయానమైపోతుంటే నేను ఉత్స్తవముగా తలెత్తి నీ వంక చూడాలి ఓ గంగమ్మ చూసి "నారాయన్నంగ్రిద్వయం"మనసులో తలుచుకోవాలి . గంగ వంక చూస్తూ వదిలేసినా ,గంగను స్మరిస్తూ వదిలేసినా ,గంగ నీటి బిందువు నాలుక మీద పడిన ప్రతిరోజూ గంగానది ,గంగానది ,గంగానది అని మూడు మాట్లు అన్న వాడు చిట్ట చివరికి స్వర్గాలోకన్నే చేరుతాడు ,అంతటి పాప దహనం చేస్తుంది ,అందుకే మీరు గమనించండి మనకి తెలియకుండానే గంగానది పేరు స్మరింపజేస్తారు , స్నానం చేస్తే సంకల్పములో రోజు గంగానది పేరు చెప్తాం ,పూజ చేసేటపుడు కలస ఆరాధనలో
"గంగే చ యమునే చైవ
గోదావరి సరస్వతి
నర్మదే సింధు కావేరి
జలేస్మిన్ సన్నిధిం కురు!!
గంగ గంగ గంగ అని మూడు మాట్లు అంటే చాలు అనుగ్రహిస్తుంది . ఏ నదికి లేని శక్తి గంగ ఒక్క దానికే ఎక్కడ ఉంది అంటే నైమిత్తిక తిదులయందు సమస్త జలములును గంగ ఆవహిస్తుంది ,ఇది మిగిలిన నదులు చేయవు ,నైమిత్తిక తిధులు అని కొన్ని ఉంటాయి ,దీపావళి పండగ ఉందనుకోండి , దీపావళి పండగ నాడు తెల్లవారి పోయాక స్నానం చేయకూడదు ,తెల్లవారక ముందు తైలభ్యాగణము చేసుకుని అంటే ఒళ్ళంతా నువ్వులు నూని రాసుకుని పెద్దవాళ్ళు వచ్చి మాడు మీద చమురు పెడతారు ,ఒంటికంతటికి నువ్వులు నూనె రాసుకుని అప్పుడు సూర్యోదయం కాకముందు తలస్నానము చేసేయాలి ,ఎందుకని ?,ఎందుకు అలా చేయాలి దీపావళి నాడు అంటే శాస్త్రం చెప్పింది ,అప్పుడు తైలే లక్ష్మి ,జలే గంగ , తైలము నందు ప్రవేశిస్తుంది బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున ,ఆ నూనె వంటికి రాసుకున్నారు అనుకోండి లక్ష్మి ఒళ్ళంతా ప్రవేశిస్తుంది ,లక్ష్మి ప్రవేశిస్తే అలక్ష్మీ తొలగిపోతుంది , జలే గంగ .. జలముల యందు గంగ ప్రవేశిస్తుంది తన పాపమే కదూ తన చేత దుష్టమైన ఆలోచనలు చేయించి కష్టాల్లో పడేటట్టు చేస్తుంది ,ఈ పాపము ఎప్పుడు తొలగిపోతుంది అంటే దీపావళి పండగ నాడు తెల్లవారుజామున చేసినటువంటి సామాన్యమైన ఉదకముతో కూడిన స్నానమైన గంగ ఆవాహన చేసి ఉండడము చేత పాపాలు పోగుట్టుకుంటారు ,రెండు దేవతలు ఎలా వస్తారో అలా పిలిస్తే చాలు నీలల్లోకి గంగ వస్తుంది లేకపోతే
"గంగే చ యమునే చైవ
గోదావరి సరస్వతి
నర్మదే సింధు కావేరి
జలేస్మిన్ సన్నిధిం కురు!! అని ఎలా అడుగుతున్నారు మంత్రముతో పిలిస్తే వస్తుంది ,పిలవకపోయినా వస్తుంది అది గంగ గొప్పతనము అందుకే
"భగవద్గీత కించిదధీత
గంగాజలలవకణికా పీతా
సకృదపియేన మురారి సమర్చా
తస్యకరోతి యమోపి న చర్చామ్ || "
గంగాజలలవకణికా అంటే ఒక చిన్న బిందువు నాలుక మీద పడిందనుకోండి ఇక వాడికి యమధర్మరాజు తో చర్చ లేదు ,గంగ చెంబు ,గంగ చెంబు అని ఇంట్లో ఎందుకు పెట్టుకుంటారు అంటే ఎవరికైనా అకస్మాత్తుగా ప్రనొత్కరనమ్ అవుతుంటే ఒక గంగ బిందువు తెచ్చి నాలుక మీద వేస్తారు ,వాడు ఉంచుకున్నాడ ,తాగాడ సంభందము లేదు ,వాడు ఇంకా లోపల ప్రాణం ఉండగా ఆ నాలుక మీద గంగ బిందువు పడిన్ది కాబట్టి ,శంకర భగవత్పాదులు చెప్తున్నారు ""భగవద్గీత కించిదధీత " ఒంట్లో ఓపిక ఉంటే భగవంతున్ని చదువుతావు ,ఓపిక ఉంటె విష్ణువిని ఆరాధన చేస్తావు ,ఓపిక పోయి ఇంద్రియములు వెనక్కి వెళ్ళిపోయి ,చెవి వినక ,ముక్కు ఊపిరి పీల్చక ,నోరు తెరుచుకోక బాధపడుతున్నపుడు ఇంకా ప్రాణం ఉండగా ఒక్క బిందువు నోట్లో పడితే పాపాల్ని అంతటిని కాల్చేస్తుంది ,కాల్చేసింది కాబట్టి ,యముడు గాని ,యమధర్మరాజు భటులు గాని ఎదురుకుండా నిలబడరు ,వాళ్ళ పని ఏముంది ,వాళ్ళు రా అంటే నేను రాను అనడము చర్చ కాబట్టి ఇక వాళ్ళు రా అనరు ,విష్ణు పార్శ్వకులు వస్తారు ,శివ పార్శ్వకులు వస్తారు ,వాళ్ళని చూడగానే సంతోషం అబ్బా ఎంత గొప్పగా ఉన్నారురా అంటాడు ,ఆ సంతోషములో వెళ్ళిపోతాడు ,కాబట్టి "తస్యకరోతి యమోపి న చర్చామ్" చర్చ లేకుండా చేసేస్తుంది యమధర్మరాజు తో గంగ, ఎప్పడు ? వెళ్లి స్నానం చేస్తే కాదు బిందువు నాలుకు మీద వేస్తె ,రోజు పుచ్చుకోండి , మూడు మాట్లు గంగానది ,గంగానది ,గంగానది అంటే చాలు పైగా అభిమానము చేత గంగ పరమేశ్వరునికి ఏ స్తానాన్ని పొందిది అంటే భార్య స్తానాన్ని పొందింది ,పరమ శివునికి ముగ్గురు భార్యలు అని శాస్త్రము అంటే నిజముగా భార్యలు అనుకునేరు .కాశీ పట్టణము ఒకటి`,గంగా నది ఒకటి ,గౌరీ దేవి ఒకటి ఈ ముగ్గురు భార్యలతో సమానం . పార్వతి దేవి అంటే ఎంత ప్రాణమో ఆయనకి గంగా నది అన్న ,కాశీ పట్టణము అన్న అంత ప్రీతి ,అందుకే కాశీ పట్టణము జోలికి వెళితే వ్యాసుడిని కూడా ఉపేక్షించలేదు . అంత గొప్ప నది గంగానది ,గంగ జోలికి వెళితే అనుగ్రహం పొందక పోవడము ఏంటి ,పిలిస్తే గంగ లేస్తుంది ,గంగ అధిష్టాన దేవతగా దర్శనము ఇస్తుంది ,తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి గారు తన భార్య నగ పుచ్చుకుని వెళ్లి గంగానదికి సమర్పించి స్నానం చేసి ఇంటికొచ్చారు . ఇంటికొచ్చి కూర్చునారు ,కూర్చునేటప్పటికి పూజా మందిరములో ఎదురుకుండా ఆ వేసేసిన నగ ఉంది ,గంగా నదె కదా అని స్నానం చేసే ముందు వాళ్ళ ఆవిడని అడిగి అమ్మ తీసుకో అని ఆ నగలు ఇచ్చారు ,చెవి తాటంకాలు ఇచ్చేసారు ,మళ్లీ ఉన్నాయి అక్కడ ,ఆమ్మ గంగమ్మా నీకిచ్చాగా మల్లి ఇచ్చేసావే అన్నారాయన ,అమ్మవారి వాణి వినబడింది వారికి ,గంగమ్మ మాట్లాడింది ,అది నీ భార్య తాటంకాలు అయ్యా , నీవున్నవని అనడానికి గుర్తు ,నీ ఆయుర్దాయానికి గుర్తు ఆవిడ సౌభాగ్యానికి గుర్తు అవి ఇస్తావే ఓ గొలుసట్టుకొచ్చి వేయి అంది ,గంగ తన యొక్క బిడ్డలను అలా కాపాడుకుంటుంది ,ఇప్పటికి ఉన్నారు ,చింతామణి గణపతి దేవస్తానాన్ని నిర్వహణ చేస్తుంటారు మహానుభావులు ,వాళ్ళ అన్నదములు అందరు . వాళ్ళ నాన్నగారు ఆకరికి గంగ గడ్డ కట్టేసిన రోజులలో కూడా గంగలో స్నానం చేయకుండా ఇంటికొచ్చేవారు కాదు . ఒకప్పుడు ఆయన అంత తీవ్రమైన చలిలో గంగాలోకి వెళ్లి తల ముంచి స్నానానికి దిగారు ,ఇక లేవలేదు ,వలలు వేసి అంతటా వెతికారు ఎక్కడా దొరకలే శరీరము ,సాదారణముగా నీలల్లో చచ్చిపోతే చెవులు తినేస్తాయి ఎందుకంటే అది మృదులస్తి మెత్తగా ఉంటుంది ,చేపలు కూడా కొరికేస్తాయి ,చెవులు ఉండవు ఇంక ,తొమ్మిది రోజులు తర్వాత ఆయన శరీరము పైకి లేచింది ,ఎక్కడ మునిగారో అక్కడే లేచింది ,అంతా వెతికారు దొరకలేదు ,తొమ్మిది రోజుల తర్వాత పైకి లేస్తే దేదీప్యమానముగా ఉన్నారు ,ఎలా మునిగారో అలానే ఉన్నారు ,అప్పుడు ఒక మహా ప్రజ్ఞుడైన వ్యక్తి వచ్చి ఒక మాట అన్నాడు, ఏవయ్య ఆయన్ని కన్నపుడు వాళ్ళ అమ్మ తొమ్మిది నెలలు కడుపులో పెట్టుకుంది ,ఇంతటి ఆ భక్తుడు తొమ్మిది రోజులు నా కడుపులో పెట్టుకుని పంపిస్తానని గంగమ్మ తన కడుపులో పెట్టుకుంది . అప్పటికి ,ఇప్పటికి గంగ గంగే ,గంగ లాంటి నది లేదు ,అందుకే మిగిలిన నదులుకు అమ్మా అనె మాట కలిపామ లేదా ఉండదు గంగమ్మ అంటాం ,గంగ పూజ అంటాం అంత గొప్ప గంగ ,గంగా నది లాంటి నది ఉండదు . అందుకే అయన కాశి పట్టణములో ఉండేవాడు ,మహానుభావుడు గొప్ప సంగీతవిద్వంసుడు ,మహ్మదీయ మతానికి చెందినటువంటి వాడు భిస్విల్లాఖాన్ ఆయన్ని అమెరికా ప్రభుత్వం పౌరసత్వం ఇస్తాం వచ్చేసేయ్ అంటే అయన అన్నాడు అమెరికా లో అన్ని ఉన్నాయేమో గాని గంగ లేదుగా ,గంగ అన్నది అంత గొప్పది ,అటువంటి గంగ గురించి స్మరించిన చాలు .
Tuesday, 24 September 2013
బ్రహ్మగుప్తుడు
బ్రహ్మగుప్తుడు
బ్రహ్మగుప్తుడు (క్రీ.శ 598-668) ఒక ప్రాచీన భారతీయ గణితవేత్త, మరియు
ఖగోళవేత్త. గణిత, ఖగోళ శాస్త్రలను చెందిన అనేక రచనలు చేసాడు. వాటిల్లో
ప్రముఖమైనది బ్రాహ్మస్ఫుటసిద్ధాంతం. సున్న ని ఒక సంఖ్యగా వాడిన
మొట్టమొదటివాడు, బ్రహ్మగుప్తుడు. సున్న గణించడానికి నియమాలని
నిర్దేశించాడు. రెండు ఋణసంఖ్యల గుణకారం ధనాత్మకం అవుతుందని ఆధునిక గణితం
చెప్పుకుంటున్న నియమం మొదటగా కనిపించేది, బ్రాహ్మస్ఫుటసిద్ధాంతం లోనే. తన
శ్లోకాలను ఛందోబద్ధంగా రాయడం వలన, ఈ శ్లోకాలు పాడుకోడానికి కూడా అనువుగా
ఉంటాయి. బ్రహ్మగుప్తుడు, తన వాడిన సిద్ధాంతాలకి నిరూపణలని ఇవ్వకపోవడంవలన,
కొన్నిటికీ నిరూపణలెలానో తేల్చిచెప్పలేకపోతున్నారు.
విషయ సూచిక
• 1 జీవితం మరియు రచనలు
• 2 గణితశాస్త్రం
o 2.1 బీజగణితం
o 2.2 అంకగణితం
2.2.1 శ్రేఢులు
2.2.2 సున్న
o 2.3 డియొఫెంటైన్ విశ్లేషణ
2.3.1 పైథాగరస్ త్రికాలు
2.3.2 పెల్ సమీకరణం
o 2.4 రేఖాగణితం
2.4.1 బ్రహ్మగుప్తుని సూత్రం
2.4.2 త్రిభుజాలు
2.4.3 బ్రహ్మగుప్తుని సిద్ధాంతం
2.4.4 పై
2.4.5 కొలతలు మరియు నిర్మాణాలు
o 2.5 త్రికోణమితి
2.5.1 సైన్ పట్టిక
2.5.2 ఇంటర్ పొలేషన్ సూత్రం
జీవితం మరియు రచనలు
బ్రహ్మగుప్తుడు క్రీ.శ 598 సంవత్సరంలో, నేటి రాజస్తాన్ లోని భిన్మల్
పట్నంలో జన్మించాడని భావిస్తారు. భిన్మల్ యొక్క పూర్వనామం భిల్లమల. ఇది
గూర్జరుల మూలస్థానం. ఇతని తండ్రి జిష్ణుగుప్తుడు. ఇతడు తన జీవితం
ఎక్కువభాగం భిల్లమలలోనే గడిపి ఉండవచ్చును. రాజా వ్యాఘ్రముఖ ఆస్థానంలోని
వాడు కావచ్చునని కూడా భావిస్తున్నారు. ఉజ్జయినిలోని ఖగోళ వేధశాలకి అధిపతిగా
పనిచేసిన కాలంలోనే నాలుగు రచనలు చేసాడు. క్రీ.శ 624లో చాదమేఖల, 628లో
బ్రాహ్మస్ఫుటసిద్ధాంతం, 665లో ఖండఖాద్యకం, 672లో దుర్ఖేమ్నన్యార్ద.
బ్రాహ్మస్ఫుటసిద్ధాంతం, వీటన్నింటిలోకి ప్రపంచప్రసిద్ధమైనది.
గణితశాస్త్రం
బీజగణితం
అంకగణితం
శ్రేఢులు
సున్న
డియొఫెంటైన్ విశ్లేషణ
పైథాగరస్ త్రికాలు
పెల్ సమీకరణం
రేఖాగణితం
బ్రహ్మగుప్తుని సూత్రం
Diagram for reference
చక్రీయ బహుభుజిలకి సంబంధించి బ్రహ్మగుప్తుడు సాధించిన సూత్రం చాలా
ప్రసిద్ధి పొందింది. భుజాల పొడవుల తెలిసినపుడు బహుభుజిల వైశాల్యాన్ని
ఉజ్జాయింపుగానో, ఖచ్చితంగా లెక్కించే సూత్రాన్ని బ్రహ్మగుప్తుడు సూచించాడు.
12.21. ఉజ్జాయింపు వైశాల్యం, బహుభుజి, త్రిభుజాల భుజాల మరియు ఎదుటి భుజాల
యొక్క మొత్తంలోని సగాల లబ్ధం. ఖచ్ఛితమైన వైశాల్యం, అన్ని భుజాల యొక్క
మొత్తంలో సగం నుండి వివిధ భుజాల తగ్గింపుల లబ్ధం యొక్క వర్గమూలం. [1]
s p, q, r మరియు sలు చక్రీయ బహుభుజి యొక్క భుజాల పొడవులు అయితే, దాని ఉజ్జాయింపు వైశాల్యం మరియు అనుకొంటే, ఖచ్ఛితమైన వైశాల్యం
బ్రహ్మగుప్తుడు, ఇవి చక్రీయ బహుభుజులకని ప్రత్యేకంగా పేర్కననప్పటికీ,
వీటికి చెందినవేనని మనం గుర్తించవచ్చు. హీరో సూత్రం , బ్రహ్మగుప్తుని
సూత్రంలోని ప్రత్యేకమైన కేసు, మరియు ఏదో ఒక భుజాన్ని సున్న అనుకోవడం ద్వారా
హీరో సూత్రాన్ని సాధించవచ్చు.
త్రిభుజాలు
బ్రహ్మగుప్తుని సిద్ధాంతం
పై
40వ శ్లోకం లో, పై విలువని సూచించాడు.
12.40. వృత్తం యొక్క వ్యాసం మరియు వ్యాసార్థం యొక్క వర్గాలను 3 తో
గుణిస్తే వృత్తం చుట్టుకొలత, వైశాల్యాల ప్రాక్టికల్ విలువ వస్తుంది.
కచ్చితమైన విలువ కోసం 3 కి మారుగా 10 యొక్క వర్గమూలంతో గుణించాలి. [1]
అందువలన π' విలువని "ప్రాక్టికల్" గా లెక్కించడానికి 3నీ, "కచ్చితం"గా లెక్కించడానికి d వాడాడు.
కొలతలు మరియు నిర్మాణాలు
త్రికోణమితి
సైన్ పట్టిక
ఇంటర్ పొలేషన్ సూత్రం]
ఖగోళశాస్త్రం
బ్రాహ్మస్ఫుట సిద్ధాంతం ద్వారానే అరబ్బులు, భారతీయ ఖగోళ విజ్ఞానాన్ని
నేర్చుకున్నారు. ఎడ్వర్డ్ సక్సహూ "అరబ్బులకు ఖగోళశాస్త్రాన్ని నేర్పినది,
బ్రహ్మగుప్తుడే" అని అంటాడు. బాగ్దాద్ నగర నిర్మాత, అబ్బాసిడ్ ఖలీఫా,
అల్-మన్సూర్, కంక అనే పండితుణ్ణిఉజ్జయిని నగరం నుండి పిలిపించాడు. అంకగణిత
ఖగోళశాస్త్రాన్ని నేర్పడానికి కంక, బ్రాహ్మస్ఫుటసిద్ధాంతం యొక్క సహాయాన్ని
తీసుకున్నాడు. ఖలీఫా కోరిక మేరకు, మొహమ్మద్ అల్-ఫజారీ
బ్రాహ్మస్ఫుటసిద్ధాంతాన్ని అరబ్బీలోనికి అనువదించాడు.
బ్రహ్మగుప్తుడు (క్రీ.శ 598-668) ఒక ప్రాచీన భారతీయ గణితవేత్త, మరియు ఖగోళవేత్త. గణిత, ఖగోళ శాస్త్రలను చెందిన అనేక రచనలు చేసాడు. వాటిల్లో ప్రముఖమైనది బ్రాహ్మస్ఫుటసిద్ధాంతం. సున్న ని ఒక సంఖ్యగా వాడిన మొట్టమొదటివాడు, బ్రహ్మగుప్తుడు. సున్న గణించడానికి నియమాలని నిర్దేశించాడు. రెండు ఋణసంఖ్యల గుణకారం ధనాత్మకం అవుతుందని ఆధునిక గణితం చెప్పుకుంటున్న నియమం మొదటగా కనిపించేది, బ్రాహ్మస్ఫుటసిద్ధాంతం లోనే. తన శ్లోకాలను ఛందోబద్ధంగా రాయడం వలన, ఈ శ్లోకాలు పాడుకోడానికి కూడా అనువుగా ఉంటాయి. బ్రహ్మగుప్తుడు, తన వాడిన సిద్ధాంతాలకి నిరూపణలని ఇవ్వకపోవడంవలన, కొన్నిటికీ నిరూపణలెలానో తేల్చిచెప్పలేకపోతున్నారు.
విషయ సూచిక
• 1 జీవితం మరియు రచనలు
• 2 గణితశాస్త్రం
o 2.1 బీజగణితం
o 2.2 అంకగణితం
2.2.1 శ్రేఢులు
2.2.2 సున్న
o 2.3 డియొఫెంటైన్ విశ్లేషణ
2.3.1 పైథాగరస్ త్రికాలు
2.3.2 పెల్ సమీకరణం
o 2.4 రేఖాగణితం
2.4.1 బ్రహ్మగుప్తుని సూత్రం
2.4.2 త్రిభుజాలు
2.4.3 బ్రహ్మగుప్తుని సిద్ధాంతం
2.4.4 పై
2.4.5 కొలతలు మరియు నిర్మాణాలు
o 2.5 త్రికోణమితి
2.5.1 సైన్ పట్టిక
2.5.2 ఇంటర్ పొలేషన్ సూత్రం
జీవితం మరియు రచనలు
బ్రహ్మగుప్తుడు క్రీ.శ 598 సంవత్సరంలో, నేటి రాజస్తాన్ లోని భిన్మల్ పట్నంలో జన్మించాడని భావిస్తారు. భిన్మల్ యొక్క పూర్వనామం భిల్లమల. ఇది గూర్జరుల మూలస్థానం. ఇతని తండ్రి జిష్ణుగుప్తుడు. ఇతడు తన జీవితం ఎక్కువభాగం భిల్లమలలోనే గడిపి ఉండవచ్చును. రాజా వ్యాఘ్రముఖ ఆస్థానంలోని వాడు కావచ్చునని కూడా భావిస్తున్నారు. ఉజ్జయినిలోని ఖగోళ వేధశాలకి అధిపతిగా పనిచేసిన కాలంలోనే నాలుగు రచనలు చేసాడు. క్రీ.శ 624లో చాదమేఖల, 628లో బ్రాహ్మస్ఫుటసిద్ధాంతం, 665లో ఖండఖాద్యకం, 672లో దుర్ఖేమ్నన్యార్ద. బ్రాహ్మస్ఫుటసిద్ధాంతం, వీటన్నింటిలోకి ప్రపంచప్రసిద్ధమైనది.
గణితశాస్త్రం
బీజగణితం
అంకగణితం
శ్రేఢులు
సున్న
డియొఫెంటైన్ విశ్లేషణ
పైథాగరస్ త్రికాలు
పెల్ సమీకరణం
రేఖాగణితం
బ్రహ్మగుప్తుని సూత్రం
Diagram for reference
చక్రీయ బహుభుజిలకి సంబంధించి బ్రహ్మగుప్తుడు సాధించిన సూత్రం చాలా ప్రసిద్ధి పొందింది. భుజాల పొడవుల తెలిసినపుడు బహుభుజిల వైశాల్యాన్ని ఉజ్జాయింపుగానో, ఖచ్చితంగా లెక్కించే సూత్రాన్ని బ్రహ్మగుప్తుడు సూచించాడు.
12.21. ఉజ్జాయింపు వైశాల్యం, బహుభుజి, త్రిభుజాల భుజాల మరియు ఎదుటి భుజాల యొక్క మొత్తంలోని సగాల లబ్ధం. ఖచ్ఛితమైన వైశాల్యం, అన్ని భుజాల యొక్క మొత్తంలో సగం నుండి వివిధ భుజాల తగ్గింపుల లబ్ధం యొక్క వర్గమూలం. [1]
s p, q, r మరియు sలు చక్రీయ బహుభుజి యొక్క భుజాల పొడవులు అయితే, దాని ఉజ్జాయింపు వైశాల్యం మరియు అనుకొంటే, ఖచ్ఛితమైన వైశాల్యం
బ్రహ్మగుప్తుడు, ఇవి చక్రీయ బహుభుజులకని ప్రత్యేకంగా పేర్కననప్పటికీ, వీటికి చెందినవేనని మనం గుర్తించవచ్చు. హీరో సూత్రం , బ్రహ్మగుప్తుని సూత్రంలోని ప్రత్యేకమైన కేసు, మరియు ఏదో ఒక భుజాన్ని సున్న అనుకోవడం ద్వారా హీరో సూత్రాన్ని సాధించవచ్చు.
త్రిభుజాలు
బ్రహ్మగుప్తుని సిద్ధాంతం
పై
40వ శ్లోకం లో, పై విలువని సూచించాడు.
12.40. వృత్తం యొక్క వ్యాసం మరియు వ్యాసార్థం యొక్క వర్గాలను 3 తో గుణిస్తే వృత్తం చుట్టుకొలత, వైశాల్యాల ప్రాక్టికల్ విలువ వస్తుంది. కచ్చితమైన విలువ కోసం 3 కి మారుగా 10 యొక్క వర్గమూలంతో గుణించాలి. [1]
అందువలన π' విలువని "ప్రాక్టికల్" గా లెక్కించడానికి 3నీ, "కచ్చితం"గా లెక్కించడానికి d వాడాడు.
కొలతలు మరియు నిర్మాణాలు
త్రికోణమితి
సైన్ పట్టిక
ఇంటర్ పొలేషన్ సూత్రం]
ఖగోళశాస్త్రం
బ్రాహ్మస్ఫుట సిద్ధాంతం ద్వారానే అరబ్బులు, భారతీయ ఖగోళ విజ్ఞానాన్ని నేర్చుకున్నారు. ఎడ్వర్డ్ సక్సహూ "అరబ్బులకు ఖగోళశాస్త్రాన్ని నేర్పినది, బ్రహ్మగుప్తుడే" అని అంటాడు. బాగ్దాద్ నగర నిర్మాత, అబ్బాసిడ్ ఖలీఫా, అల్-మన్సూర్, కంక అనే పండితుణ్ణిఉజ్జయిని నగరం నుండి పిలిపించాడు. అంకగణిత ఖగోళశాస్త్రాన్ని నేర్పడానికి కంక, బ్రాహ్మస్ఫుటసిద్ధాంతం యొక్క సహాయాన్ని తీసుకున్నాడు. ఖలీఫా కోరిక మేరకు, మొహమ్మద్ అల్-ఫజారీ బ్రాహ్మస్ఫుటసిద్ధాంతాన్ని అరబ్బీలోనికి అనువదించాడు.
ఎన్నో వందల, వేల సంవచ్చారాల క్రితమే సూర్యుని స్థితి గతులు, ఉత్తరాయణ, దక్షిణాయన గమనాలు గుర్తించిన హిందువులు
ఎన్నో వందల, వేల సంవచ్చారాల క్రితమే సూర్యుని స్థితి గతులు, ఉత్తరాయణ, దక్షిణాయన గమనాలు గుర్తించిన హిందువులు
Monday, 23 September 2013
ఏడుకొండల విశేషాలు
శ్రీ మహావిష్ణువును చూసేందుకు వాయుదేవుడు వైకుంఠానికి వచ్చాడు. ఆదిశేషువు, వాయుదేవుడిని అడ్డగించి "మహావిష్ణువు పడుకుని ఉన్నాడు, ఇప్పుడు కలవడానికి వీల్లేదు" అని చెప్పాడు. వాయుదేవునికి కోపం వచ్చింది. ఆదిశేషువుతో యుద్దం చేశాడు. ఇంతలో విష్ణుమూర్తి లేచి వచ్చాడు. ఇద్దరూ, ఎవరికి వారే తమ గొప్పతనం చెప్పుకున్నారు.
మహావిష్ణువు ఆదిశేషుడు, వాయుదేవుళ్ళకు పరీక్ష పెట్టాడు. ఆదిశేషువుతో, మేరుపర్వతానికి ఉత్తర దిక్కులో ఉన్న ఆనంద పర్వతాన్ని గట్టిగా చుట్టి పట్టుకోమన్నాడు. వాయుదేవునివైపు తిరిగి బలప్రయోగం చేసి, ఆ పర్వతాన్ని అక్కణ్ణించి కదిలించమని చెప్పాడు.
ఆ పరీక్షకు విశ్వమంతా ఆశ్చర్యపోయింది. అల్లకల్లోలం చెందింది. దేవతల మాట విని ఆదిశేషువు ఆనంద పర్వతంమీద పట్టు సడలించి పరీక్ష నుండి తప్పుకున్నాడు. దాంతో ఆనంద పర్వతం వాయువు ప్రభావంతో ఒక్క ఉదుటున వెళ్ళి సువర్ణముఖి నది ఒడ్డున పడింది. ఇది చూసి ఆదిశేషుడు బాధ పడ్డాడు.
బ్రహ్మదేవుడు తల పంకించి, ఆదిశేషునితో "నిన్ను వెంకటాద్రితో విలీనం చేస్తాను. ఈ వెంకటాద్రిపై శ్రీ మహావిష్ణువు వేంకటేశ్వరునిగా అవతరించనున్నాడు" అని చెప్పాడు.
అదీ సంగతి. నల్లమల కొండలను ఆదిశేషునిగా భావిస్తారు. ఆదిశేషుడు వెంకటాద్రిలో విలీనం అయ్యాడు. తిరుమలలో మొదలై, శ్రీశైలంలో అంతమౌతుంది. ఏడు కొండల పేర్లు వరుసగా అంజనాద్రి, గరుడాద్రి, నారాయణాద్రి, నీలాద్రి, శేషాద్రి, వెంకటాద్రి, వృషభాద్రి. ఆదిశేషువు పడగ భాగం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి, శేషువు మధ్య భాగం అహోబిలం శ్రీ నరసింహ స్వామి, తోక భాగం శ్రీశైలం మల్లికార్జున స్వామి వెలశారు.

భవదీయుడు,
YADHUCHANDRA TANNEERU
యదుచంద్ర తన్నీరు
Sunday, 22 September 2013
హిందూమతం అనగానే స్వమతస్థులు, విమతస్థులు కూడా ముఖ్యంగా విమర్శించే విషయం, అర్థం చేసుకోలేకపోయే విషయం ???
హిందూమతం
అనగానే స్వమతస్థులు, విమతస్థులు కూడా ముఖ్యంగా విమర్శించే విషయం, అర్థం
చేసుకోలేకపోయే విషయం ఇందులో అనేక పంథాలుండటం, చాలామంది దేవతలుండటం గూర్చి.
“ఏకం సత్ విప్రా బహుధావిదంతి” (1 – 164 – 46) అని, “ఏకం సన్తం బహుధా
కల్పయన్తి” (10 – 114 – 5) అని ఋగ్వేదం చెప్తోంది. అంటే ఒకే సత్
పదార్థాన్ని పండితులు అనేక విధాల చెప్తున్నారని అర్థం. ఆ ఒకే ఒక్క
సత్యపదార్థమే ఓంకారం. హిందూ ధర్మం మొత్తానికి అర్థం ఆ ఓంకారంలోనే ఉంది. ఆ
మూల తత్వం పూర్తిగా అర్థం చేసుకుంటే తప్ప హిందూత్వంలోని ఏకాత్మత అర్థమయి
సకల సందేహాలు తీరవు. హిందూ మతం మొత్తాన్ని ఒక్క వాక్యంలో చెప్పటం కాదు.
ఒక్క పదంలో చెప్పటం కాదు. ఒక్క అక్షరంలో చెప్పవచ్చు. అదే “ఓం”.
మూలాన్ని గమనించకుండా చెట్టుకొమ్మలు, రెమ్మలు వేలాదిగా ఉండటం చూచి “అమ్మో!
ఇన్ని భేదాలే!” అని ఆందోళనపడటంలో అర్థం లేదు. అదంతా ఒకే చెట్టు. ఏ కొమ్మ
ఎక్కి అయినా కోసుకునేది ఒక ఫలమే. కనీస పరిఙ్ఞానం కలవారికొక్క విషయం
అర్థమౌతుంది. చెట్టు మూలం ఒకటే అయి, అన్ని కొమ్మల ఫలాలూ ఒకేరకంగా ఉంటే
తప్పకుండా అదంతా ఒకే చెట్టు అని గ్రహిస్తాం. కొమ్మల సమూహాన్ని బట్టి ఎన్నో
చెట్లు అనం. హిందూ మతం ఒక చెట్టు అనుకుంటే దాని మూలం ఓంకార రూప పరబ్రహ్మం.
ఫలం ఏ కొమ్మ నుండి కోసినా ముక్తి ఫలమే. కాబట్టి అదంతా ఒకే చెట్టు.
ఫలస్వరూపంగా అన్నిటినుండీ పొందగలది ముక్తియే. అయినా దానికి వాసనలు
గుబాళించే పుష్పాలు, నోరూరించే పచ్చికాయలు, పూతలు వంటివీ ఉంటాయి. అవే ఐహిక
ప్రయోజనాలన్నీ. ఏ దేవత నుండి అయినా మనం ఆశించేవి భుక్తి, ముక్తి అనేవే కదా!
ఆ వృక్షం అవ్యక్త పరబ్రహ్మమైతే దాని వ్యక్త రూపం ప్రణవం. దీనిని గూర్చి
విపులంగా గ్రహిస్తే తప్ప మనలో ఏర్పడే భేద భావాలు తొలగిపోవు.
Friday, 20 September 2013
గణితశాస్త్రవేత్తలలో భాస్కరాచార్యుడు చిరస్మరణీయుడు
సనాతన
భారతదేశం కన్న గణితశాస్త్రవేత్తలలో భాస్కరాచార్యుడు
చిరస్మరణీయుడు.ఇప్పటికీ ఇతను కనుగొన్న కొన్ని గణితసూత్రాలు
పాశ్చాత్యశాస్త్రవేత్తలను ఆశ్చర్యంలో పడవేస్తున్నాయి.చిక్కుముడి గణిత సమస్య
లను సంధించడంలో భాస్కరులు అగ్రగణ్యులు.పాశ్చాత్య ప్రపంచం ఇంకా గణితంలో
ఓనమాలు దిద్దుకుంటున్న సమయంలోనే బీజగణిత,గ్రహగణితం మొదలగునవి కనుగొన్నారు.
భాస్కరులు క్రీ.శ 1114 సంవత్సరంలో మహారాష్ట్ర లోని విజ్జదిత్( విజయపురం)
అనే గ్రామంలో జన్మించాడు.చిన్నపటి నుండే గణితం లో అనేక పరిశొధనలు
ప్రారంభించాడు.వీరు ప్రపంచప్రఖ్యాతి గాంచడానికి కారణమైన సంఘటన ఒకటుంది.
అదేమంటే భాస్కరులు జ్యోతిష్యంలో మంచి దిట్ట.ఇతను ముహూర్తాలు లెక్కపెట్టే
పద్దతి ఏమిటంటే కుండలలో ఇసుక,నీళ్ళు వేసి వాటికి క్రింద చిన్న చిల్లులను
పెట్టి ఆ కుండలను ఒకదానిపై ఒకటి ఉంచి వాటిలోని నీటి చుక్కలు క్రిందకు పడే
సమయం బట్టి ముహూర్తాలను,శుభాశుభాలను లెక్కించేవాడు.ఇలానే ఒకసారి తన
కుమార్తె (పేరు లీలావతి) పెళ్ళి కొరకు ముహూర్తం నిర్ణయించాడు.తన కుమార్తె
జాతకంలో వైధవ్యం ఉన్నదని తెలుసుకొని దానిని పోగొట్టడానికి తనే స్వయంగా
ముహూర్తం నిర్ణయించాడు.కాని భగవత్ సంకల్పం మరో విధంగా
ఉంది.ముహూర్తనిర్ణయానికి ముందు లీలావతి ఒకరోజు ఆడుకుంటూండగా తన ముక్కుపుడక
లోని ముత్యం ఆ కుండలలోని పై కుండలో జారవిడుచుకొంది.ఆ ముత్యం చిల్లుకు
అడ్డుపడి నీటిచుక్కల లెక్క,పడు సమయం మారింది. దీని వలన భాస్కరులు పెట్టిన
ముహూర్తం తారుమారయ్యి లీలావతికి పెళ్ళైన సంవత్సరం లోనే భర్త చనిపోయాడు.ఈ
దుఃఖం భరించలేక పోయిన భాస్కరులు తను మరియు లీలావతి ఆ దుఃఖం నుండి
బయటపడడానికి లీలావతికి గణితం నేర్పించి తను కూడా గణితంపై తీవ్ర పరిశోధన
చేసాడు.ఈ పరిశోధనల వలనే ఎన్నో కొత్త
గణిత ప్రక్రియలు,సిద్దాంతాలు కనుగొని ప్రపంచప్రఖ్యాతుడయ్యాడు.తన కుమార్తెకు కూడా పేరుతెచ్చి పెట్టాడు.
Wednesday, 18 September 2013
గురు కులం లో ఉన్న" డల్లాస్ " స్టూడెంట్స్, యునైటెడ్ స్టేట్స్ అఫ్ అమెరికా (USA)
గురు కులం లో ఉన్న" డల్లాస్ " స్టూడెంట్స్, యునైటెడ్ స్టేట్స్ అఫ్ అమెరికా (USA)

Tuesday, 13 August 2013
అక్టోబర్ నెలను హిందూ జాగృతి నెల గ ప్రకటించిన "కాలిఫోర్నియా"
అక్టోబర్ నెలను హిందూ జాగృతి నెల గ ప్రకటించిన "కాలిఫోర్నియా"

Monday, 12 August 2013
హిందూ ధర్మాలు, నమ్మకాలు, ఆచరణలు మహోన్నతంగా ఉంటాయి.
హిందూ ధర్మాలు, నమ్మకాలు, ఆచరణలు మహోన్నతంగా ఉంటాయి. ఓంకారాన్ని దైవ స్వరూపంగా భావిస్తాం మనం. (God Exists: One Absolute OM)
త్రిమూర్తులను ఆరాధిస్తాం. (One Trinity: Brahma, Vishnu, Maheshwara) ఇంకా అనేక దేవతా మూర్తులను ఆరాధిస్తాం. (Several divine forms)
కోట్లకొద్దీ ఉన్న జీవరాశుల్లో మానవ జన్మ మహోత్కృష్టమైంది. అందుకే మానవ సేవే మాధవసేవ అన్నారు. తోటి మనుషులకు సహాయం చేస్తే అది దేవునికి సేవ చేయడంతో సమానమౌతుంది.
ప్రేమతో ప్రశాంతత చిక్కుతుంది. సర్వం జయించవచ్చు.
అనేక మత విశ్వాసాలు మంచినే ప్రబోధిస్తాయి. ప్రయోజనకరంగానే ఉంటాయి. వాటిని అందరూ అనుసరించాలనే ఉద్దేశంతోనే ఆచారాలుగా నిర్దేశించారు.
హిందూమతంలో మూడు చాలా ముఖ్యమైనవి. వాటి గురించి క్షుణ్ణంగా తెలుసుకుని నడచుకోవాలి. నదుల్లో కెళ్ళా పరమ పవిత్రమైనది గంగానది. గంగానదిలో స్నానం చేస్తే తెలిసీ తెలీక చేసిన పాపాలన్నీ తొలగిపోతాయి. భగవద్గీత అత్యంత పవిత్ర గ్రంధం. గీతను అర్ధం చేసుకుని ఆచరించాలి. గీతా పారాయణం చేయడం ఉత్తమం. మంత్రాల్లో కెల్లా ఉత్తమోత్తమమైంది గాయత్రీ మంత్రం. గాయత్రీ మంత్ర స్మరణతో సర్వ సంపదలూ ప్రాప్తిస్తాయి.(Knowledge of 3 important rituals.. that is Ganga sacred river, Bhagavad Gita sacred script, Gayatri sacred mantra)
ఆచరించాల్సిన ప్రధాన అంశాలు
సత్యాన్నే పలకాలి. (Truth)
అహింస పాటించాలి. (Non-violence)
బ్రహ్మచర్యాన్ని అనుసరించాలి. Brahmacharya (Celibacy, non-adultery)
ఇతర్ల వస్తువులను చేజిక్కించుకోవాలనే ఆలోచన గానీ, దొంగిలించాలనే ఉద్దేశం గానీ ఉండకూడదు. (No desire to possess or steal)
ఎలాంటి మోసపూరితమైన ఆలోచన గానీ లేకుండా త్రికరణ శుద్ధిగా నిజాయితీగా ఉండాలి. (Non-corrupt)
మనోవాక్కాయ కర్మల్లో చిత్తశుద్ధి ఉండాలి. (Cleanliness)
సంతోషం ఎక్కడో ఉండదని, మనలోనే ఉంటుందని తెలుసుకుని ఆనందంగా ఉండేందుకు ప్రయత్నించాలి. (Contentment)
చదివి తెలుసుకుంటూ మంచి అంశాలు నేర్చుకోవాలి. (Reading of scriptures) రూపం ఏదయినా దైవం ఒక్కటేనని తెలుసుకోవాలి. మహాశివుడు, విష్ణుమూర్తి, పార్వతీదేవి, లక్ష్మీదేవి - ఎ రూపం అయినా పరవాలేదు.. మొత్తానికి నిత్యం దేవుని ఆరాధనలో జీవితం గడపాలి. (Regular prayers)

Sunday, 11 August 2013
సంస్కారం అనేది బైబెల్ పట్టుకు తిరిగితే రాదు, ధర్మాన్ని ఆచరిస్తే వస్తుంది అనటానికి ఇది ఒక ఉదాహరణ
సంస్కారం అనేది బైబెల్ పట్టుకు తిరిగితే రాదు, ధర్మాన్ని ఆచరిస్తే వస్తుంది అనటానికి ఇది ఒక ఉదాహరణ

Friday, 9 August 2013
హిందు ధర్మం ?
హిందు ధర్మం అంటే ఏమిటి? నేను హిందువుని ఎందుకు అయ్యాను?
మిగిలిన మతాలవలే కాకుండా, హిందు ధర్మం స్వర్గం/నరకం అనే మూఢ విశ్వాసం మీద ఆధారపడిలేదు. కొన్ని మూఢవిశ్వాసాలను ఆధారంగా చేసుకుని ప్రతి ఒక్కరిని గుడ్డిగా నమ్మమని చెప్పేది కాదు హిందు ధర్మం ! హిందు ధర్మం దేనిని గుడ్డిగా నమ్మమని చెప్పదు, దేనిలో అయినా సత్యాన్ని పరిశోధించి తెలుసుకోమని బోధిస్తుంది. ఈ ప్రపంచంతరువాత స్వర్గం/నరకం అనేవి లేవు. కేవలం మన కర్మలే జీవితాన్ని స్వర్గం/నరకం అయ్యేలా చేస్తాయి.
హిందువు యొక్క ధర్మం ఏమిటంటే ప్రకృతిని, చుట్టూ ఉండే తోటి ప్రాణులను కాపాడడం !ఈ ప్రపంచంలో చెడు అనేది ఏమి లేదు, అంతా దైవత్వమే ! మన శరీరంలానే ఈ విశ్వం కూడా పంచభూతాలతో సృష్టింపబడినది. అంటే మన శరీరం కూడా చిన్న విశ్వంలాంటిదే! మన లోపల ఎలాగైతే తెలివి, జ్ఞానం, ఆత్మ ఉంటాయో అలానే ఈ విశ్వం లో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఉంటారు !
దేవుడు అనేవాడు ఒక వ్యక్తి/జీవం కాదు. దేవుడు అంటే పవిత్రమైన, అనంతమైన శక్తి. శివుదు(పరమాత్మ), గౌరీ మాత( శక్తి) కలయిక వలనే ఈ విశ్వం సృష్టిపబడుతూ ఉంటుంది. పరమాత్మను తెలుసుకుని మన ఆత్మను ఐక్యం చేయడమే ఆత్మ సాక్షాత్కారం ! అదే మన జీవిత గమ్యం మరియు ఇదే సులభమైన/ఉత్తమమైన మార్గం !
హిందు ధర్మం లొ శాస్త్రీయత/విజ్ఞానం ఉంది ! హిందు ధర్మం ద్వారా మీకు సత్యం తెలుసుకోవాలని లేకపోతే ఇతరులను బాధపెట్టకుండా మీకు ఇష్టం వచ్చినట్టు జీవించవచ్చు. దానినే ధర్మం అంటారు.
మతం ప్రపంచాన్ని నాశనం చేస్తుంది ఎందుకంటే అది మూఢ విశ్వాసలపై ఆధారపడి ఉంటుంది.
ధర్మం ప్రపంచాన్ని కాపాడుతుంది ఎందుకంటే అది జ్ఞానం మీద ఆధారపడి ఉంటుంది.
హిందు ధర్మం లోకి అందరికి స్వాగతం: సత్యాన్ని పరమాత్మను తెలుసుకోండి !
"లోక సమస్త సుఖినో భవంతు !"

Thursday, 8 August 2013
ఇండోనేషియాలో త్రవ్వకాలలో బయటపడ్డ 1000 యేళ్ళ హిందు ఆలయం ! జాతీయ మీడియా ఆధారాలతో
ఇండోనేషియాలో త్రవ్వకాలలో బయటపడ్డ 1000 యేళ్ళ హిందు ఆలయం !
1000 year old Hindu temple has been found in Yogyakarta, Indonesia. It was in the compound of an Islamic study center. The local people are carefully excavating and also preserving their rich cultural heritage so that robbers won't take idols as antiques.
This is the best temple found from that age till date in Indonesia. It's well preserved due to complete coverage under Volcanic lava remains.

మన పురాణాలలో
మన
పురాణాలలో కుజ గ్రహం ను,అంగారకుడు అని,మంగళుడు అనే నామాలు ఉన్నాయి.అలాగే
కుజుడు భూమి పుత్రుడు అని కూడా తెలుసు..ఒక సారి కుజుడు తన తల్లి తండ్రుల
అనుమతి తీసుకోని వినాయకుడి గురించి తపస్సు చేయడానికి నర్మదా నది తీరంలో ఒక
ప్రదేశంను ఎంచుకొని నిరాహారంగా 1000 సంవత్సరాలు గణపతి గురించి తపస్సు
చేసినాడు.అలా 1000 సంవత్సరాలు కుజుడు తపస్సు చేసినా తరువాత మాఘ బహుళ చవితి
చంద్రోదయం నాడు వినాయకుడి ప్రతక్ష్యమయ్యాడు.అలా ప్రతక్ష్యమైన వినాయకుడు ఎలా ఉన్నాడు అంటే దశా భుజాలు కలిగి బాలుడి గా ఉన్నాడు.అదే విధంగా వినాయకుడి తలమీద ఒక చంద్ర వంక కూడా ఉన్నదీ.
వినాయకుడు,అంగారకుడు తో ఇలా అన్నాడు." నీ తపస్సుకు మెచ్చితిని నీకు ఏమి వరం కావాలో అని కోరుకొమ్మన్నాడు.అప్పుడు అంగారకుడు ఎంతో సంతోషించి ఆ వినాయకుడిని ఎన్నో విధములుగా స్తుతించాడు.అలా ప్రతక్ష్యమైన వినయకుడ్నిని అంగారకుడు తనకు " అమృతం" కావాలని,అదే విధంగా నేను ఎప్పడు నీ నామ స్మరణ చేస్తుండాలని అని వరమియమని అంగారకుడు కోరుకొన్నాడు అప్పుడు వినాయకుడు తదాస్తు అని దీవించి ,నీవు ఎర్రని రంగులో ఉన్నావు ఎర్రని వస్త్రం కట్టుకోన్నావు,ఈ దినం మంగళవారం.కనుక ఇక నుంచి నీ పేరు మంగళుడు అని వరం ఇచ్చి వినాయకుడి అంతర్ధానం అయ్యాడు.ఆ తర్వాత అంగారకుడు(మంగళుడు) అమృతం ప్రాప్తిస్తుంది
అమృతం సేవించిన తరువాత కుజుడు(మంగళుడు) ఒక ఆలయం కట్టించి అందులో వినాయకుడిని ప్రతిష్టించి ,ఆ వినాయకుడిని శ్రీ మంగళమూర్తి అని పేరు పెట్టాడు.ఈ ఆలయం ఇప్పటికి మన భారత దేశంలో ఉంది.అదేవిధంగా వినాయకుడు ఇంకొక వరం కుజుడికి ప్రసాదించాడు. ఎవరైతే అంగారక చతుర్ధి రోజు( బహుళ చతుర్ధి ,కృష్ణ పక్షంలో వచ్చే చతుర్ధి లేదా పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్ధి రోజు) మంగళవారం రోజున ఉపవాసం ఉండి వినాయకుడికి భక్తి శ్రద్దలతో పూజచేస్తారు వారికీ ఉన్న అన్ని కుజగ్రహ దోషాలు అన్ని తొలగిపోతాయి.అని వరం ప్రసాదించాడు అలాగే వినాయకుడి అనుగ్రహం కూడా కలుగుతుంది.ఈ పూజా ఫలం ఎటువంటిది అంటే ఒక సంవత్సరం సంకష్టి వ్రతం అంటే ఒకక్క నెలలో ఒక చతుర్ద్ది వస్తుంది..అలా 12 నెలలు ఎవరు వ్రతం చేస్తారో?అలా చేయడం వల్ల ఎలాంటి పుణ్య ఫలం వస్తుందో ఈ ఒక్క అంగారక చతుర్ధి రోజున చేసీ వినాయకుడి వ్రతం వల్ల కలేగే ఫలితం సమానం..అలాగే అన్ని దోషాలు,ముఖ్యంగా కుజ దోషాలు సంపూర్ణంగా నివారించాబడతాయి.

Subscribe to:
Posts (Atom)