What's app 7093879327

గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com

. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Wednesday, 24 July 2013

శాంతి శాంతి శాంతి అని మూడుసార్లు ఎందుకు ఉచ్చరిస్తారంటే:-----------

శాంతి శాంతి శాంతి అని మూడుసార్లు ఎందుకు ఉచ్చరిస్తారంటే:-----------
"త్రి విధ తాపాలు శాంతించు గాక" అని ప్రార్దిన్చడము
.దైవ సాక్షాత్ కారము కోసము చేసే ప్రతి పనిలో మనకు అడుగడుగునా కలిగే ఆటంకాల
నించి బయట పడడానికి సాధనాలు నిరాటంకంగా కొనసాగటానికి లక్ష్య సిద్ధికి మనసార 3 సార్లు ఆ శాంతి శాంతి శాంతి అని ఉచ్చరించాలి. ఇవి ఆధ్యాత్మిక , ఆధి భౌతిక , ఆధి దైవిక శాంతి వాక్కులు

No comments:

Post a Comment

Powered By Blogger | Template Created By Lord HTML