What's app 7093879327

గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com

. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Saturday, 20 July 2013

శనికి , కాకి కి సంబంధం ఏమిటి

శనికి , కాకి కి సంబంధం ఏమిటి
కాక భూసుండి , అనే వాడు శ్రీ మహా విష్ణువుని తిట్టటం వలన, కాకిగా పుట్టెడు. కాక భూసుండి వంశస్తులు శ్రీ హరిని పూజించారు, అప్పుడు శ్రీహరి వారికి వం ఇచ్చాడు కాకి శని కి వాహనముగా ప్రకటించి, పితృదేవతల కు సమర్పించే ఆహారం కాకుల ద్వారా అందాలని వరం ఇచ్చాడు .  అలా కాకి కి, శని భగవానునికి సంబంధం ఏర్పడినది.

No comments:

Post a Comment

Powered By Blogger | Template Created By Lord HTML