What's app 7093879327

గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com

. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Saturday, 20 July 2013

కాకి నెత్తిమీద తంతే ఏమవుతుంది ??

కాకి నెత్తిమీద తంతే ఏమవుతుంది ??
కాకి నెత్తిమీద తంతే, ఉన్న ఆస్తి పోవటం లేదా మృత్యు భయం అని అర్ధం. దీనికి  విరుగుడు 3 శనివారాలు నవగ్రహాలకు శని శ్లోకం పటిస్తూ 108 ప్రదక్షిణాలు చేయటం.
లేదా 3   శనివారాలు ఆంజనేయునికి  తమలపాకులతో అర్చన, పూజ చేయటం.

No comments:

Post a Comment

Powered By Blogger | Template Created By Lord HTML