What's app 7093879327

గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com

. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Sunday, 21 July 2013

అష్టలక్ష్మీ స్తోత్రం

అష్టలక్ష్మీ స్తోత్రం
ఆదిలక్ష్మి.
సుమనసవందిత సుందరి మాధవి చంద్ర సహోదరి హేమమయే
మునిగణ మండిత మోక్ష ప్రదాయిని మంజుల భాషిణి వేద నుతే
పంకజ వాసిని దేవ సుపూజిత సుద్గుణ పర్షిణి శాంతియుతే
జయ జయహే మదుసూదన కామిని ఆదిలక్ష్మీ సదాపాలయమాం
ధాన్యలక్ష్మి.
అయికలి కల్మష నాశిని కామిని వైదిక రూపిణి వేదమయే
క్షీరసముద్భవ మంగళ రూపిణి మంత్రనివాసిని మంత్రమతే
మంగళదాయిని అంబుజవాసిని దేవగణాశ్రిత పాదయుతే
జయ జయహే మదుసూధన కామిని ధాన్యలక్ష్మీ సదాపాలయమాం
ధైర్యలక్ష్మి.
జయవరవర్ణిని వైష్ణవి భార్గవి మంత్ర స్వరూపిణి మంత్రమయే
సురగణ పూజిత శ్రీఘరఫలప్రద జ్ఞానవికాసిని శాస్త్రమతే
భవభయహారిణి పాపవిమోచని సాధు జనాశ్రిత పాదయుతే
జయ జయహేమధుసూధన కామిని ధైర్యలక్ష్మీ సదా పాలయమాం
గజలక్ష్మి.
జయ జయ దుర్గతి నాశిని కామిని సర్వపలప్రద శాస్త్రమయే
రథగజ తురగపదాది సమావృత పరిజన మండిత లోకనుతే
హరిహర బ్రహ్మ సుపూజిత సేవిత తాపనివారిణి పాదయుతే
జయ జయహే మధుసూధన కామిని గజలక్ష్మీ రూపేణ పాలయమాం
విజయలక్ష్మి.
జయ కమలాసని సద్గత దాయిని జ్ఞానవికాసిని గానమయే
అనుదిన మర్చిత కుంకుమ ధూసర భూషిత వాసిత వాద్యనుతే
కనకధారాస్తుతి వైభవ వందిత శంకర దేశిక మాన్య పదే
జయ జయహే మధుసూదన కామిని విజయలక్ష్మీ సదాపాలయమాం
విద్యాలక్ష్మి.
ప్రణత సురేశ్వరి భారతి భార్గవి శోకవినాదని రత్నమయే
మణిమయభూషిత కర్ణవిభూషణ శాంతి సమావృత హాస్యముఖే
నవనిషి ధాయిని కలిమలహారిణీ కామితఫలప్రద హస్తయుతే
జయ జయహే మధుసూదన కామిని విద్యాలక్ష్మీ సదా పాలయమాం
ధనలక్ష్మి
ధిమిధిమి ధింధిమి ధింధిమి-ధింధివి దుందుభి నాద సుపూర్ణమయే
ఘుమఘుమ ఘుంఘుమ ఘుంఘుమ ఘుంఘుమ శంఖనినాద సువాద్య నుతే
వేదపురాణేతిహాస సుపూజిత వైదికమార్గ ప్రదర్శయుతే
జయ జయహే మధుసూదన కామిని ధనలక్ష్మీ రూపేణ పాలయమాం
సంతానలక్ష్మి
అయుఖగ వాహిని మోహిని చక్రిణి రాగవివర్ధని జ్ఞానమయే
గుణగుణవారిధి లోకహితైషిణి స్వరసప్త భూషిత గాననుతే !
మనుజ సురాసుర దేవమునీశ్వర మానస వందిత పాదయుతే
జయ జయహే మధుసూదన కామిని సంతానలక్ష్మీ పాలయమాం!

No comments:

Post a Comment

Powered By Blogger | Template Created By Lord HTML