సప్తశ్లోకీ సప్తశతి:
ఇది సర్వులూ చదవవచ్చు. నవరాత్రులలో భక్తి శ్రద్ధలతో పఠనం చేస్తే సర్వాభీష్టసిద్ధి కలుగుతుంది.
జ్ఞానినామపి చేతా౦సి దేవీ భగవతీ హి సా
బలా దాకృష్య మోహాయ మహామాయా ప్రయచ్ఛతి!!
దుర్గే స్మృతా హరసి భీతి ఘశేషజ౦తోః
స్వస్థై స్స్మృతా మతి మతీ శుభా౦ దదాసి
దారిద్ర్య దుఃఖ భయహారిణి కా త్వదన్యా
సర్వోపకార కరణాయ స దార్ద్రచిత్తా!!
సర్వ మ౦గళ మా౦గల్యే శివే సర్వార్థ సాధకే
శరణ్యే త్ర్య౦బకే దేవి నారాయణి నమో౭స్తుతే!!
శరణాగత దీనార్త పరిత్రాణ పరాయణే
సర్వస్యార్తి హరే దేవి నారాయణి నమో౭స్తుతే!!
సర్వ స్వరూపే సర్వేశే సర్వ శక్తి సమన్వితే
భయేభ్య స్త్రాహి నో దేవి దుర్గే దేవి నమో౭స్తుతే!!
రోగా నశేషా నపహ౦సి తుష్టా
రుష్టా తు కామాన్ సకలా నభీష్టాన్
త్వా మాశ్రితానా౦ న విప న్నరాణా౦
త్వా మాశ్రితా హ్యా శ్రయతా౦ ప్రయా౦తి!!
సర్వ బాధా ప్రశమన౦ త్రైలోక్య స్యాఖిలేశ్వరి
ఏవమేవ త్వయా కార్య మస్మద్వైరి వినాశనమ్!!

ప్రపంచ అధునాతన సకలశాస్త్ర విఙ్నానానికి,అత్యున్నత సంస్క్రుతులకు, సంస్కారానికి , ప్రేమకి, దయకి, కరుణకి,అనురాగాకి, ఆప్యాయతకి,అభిమానానికి అత్యున్నత మానవ సంబంధములకు పుట్టినిల్లయిన దేశమున పుట్టినందుకు మనం గర్వపడాలి. telugubandhu.blogspot తెలుగు ప్రజల అతిపెద్ద ఆధ్యాత్మిక వెబ్ సైట్. అన్ని విషయాలు ఇందులో ఉంచబడినవి.
What's app 7093879327
గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com
. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

No comments:
Post a Comment