అరుణాం కరుణాతరంగితాక్షీం
ధృతపాశాంకుశపుష్పబాణచాపాం
అణిమాదిభిరావృతాం మయూఖైః
అహమిత్యేవ విభావయే భవానీం
కరుణ యనుడు అమృతపు అలలతో పూర్ణమగు నేత్రములు గలదియు పాశము అంకుశము పుష్పబాణాలు చెరకువిల్లు అను ఆయుధములను ధరించినదియు దేవి ఖడ్గమాల యందు చెప్పబడిన అణిమ మొదలగు దేవతాగణములను మయూఖములతో ( కిరణవిశేషములతో) ఆవరింపబడినదియు అరుణవర్ణముతో ప్రకాశించునదియు అగు భవానిని ( కామేశ్వరునితో అభిన్నయగు కామేశ్వరిని) " అహం" " ఆమెయే నేను ; నేనే ఆమే ; ఇరువురకును బేధము లేదు " అనియు ( శ్రీ దేవి పరమేశ్వరిని అహంతారూపిణి అనియు) విశేషముగా భావన చేయుచు ఉపాసింతును.

No comments:
Post a Comment