What's app 7093879327

గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com

. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Tuesday, 16 September 2014

హిందువుల నమ్మకం

హిందువుల నమ్మకం
****************
ఒక విదేశీ విలేఖరి కంచి పరమాచార్యులుగారిని " స్వామి ఎలాంటి ప్రచార ఆర్భాటంలేకుండా ,కనీస వసతులు , రవాణా సౌకర్యాలు లేకుండా కోత్లాది ప్రజలు ఏకమయ్యి "కుంభమేళా" కు ఇలా వస్తున్నారు ,కారణమేమిటి , మూల మూలనున్న హిందువులు ఇలా ఎలా ఏకమవుతున్నారు అని అదిగాడు.
స్వామి ప్రక్కనున్న పంచాంగం తీసి అందులోని ఒక పేజిలో కుంభమేళా ప్రారంభం అని వున్న తేదిని చూపించి ,ఇదే మా ప్రచార వ్యవస్థ " అనగానే ఆ విదేసియుడు ఆశ్చర్యపోయాడు.
కుంభమేళా ,పుష్కరాలలో స్నానాలు పుణ్యకార్యంగా హిందువులు నమ్ముతారు. Faith moves mountains అన్నారుగా ,వారి ధృడసంకల్పమైన నమ్మకం అటువంటిది.ఈ పుణ్యకార్యానికి రవణాసౌకర్యాలున్నాయా? అక్కడికెళితే తిండి ,బస దొరుకుతుందా? రవాణాసౌకర్యాలున్నాయా? అన్న ఆలోచన వారి మదిలోకి రాదు.అదే హిందుమత గొప్పతనం.

No comments:

Post a Comment

Powered By Blogger | Template Created By Lord HTML