What's app 7093879327

గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com

. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Thursday, 25 September 2014

భారతీయ సనాతన ధర్మం లో మనకు తెలియని చాల విషయాలు నిక్షిప్తమై వున్నాయి. ఈ నాడు పశ్చిమ దేశాలు ఎంతో గొప్పగా మేము కనిపెట్టాము అని చెప్తున్న ఎన్నో విషయాలు కొన్ని వేల సంవత్సచారాలకు ముందే మన పూర్వికులు ఆ విషయాలను అధ్యయనం చేసి నిరూపించి గ్రంధస్తం చేసి మనకు అందించారు.



ఋగ్వేదము సయన భాష్యము



Velocity of Light was Discovered by Western Scientists in 19th Century.

అందుకు ఒక ఉదాహరణ

ఋగ్వేదము లోని సయన భాష్యంలో, సయన ఆచార్యుడు సుమారు ఎనిమిది వేల సంవత్సచరాల క్రితం రచించిన శ్లోకానికి పద్నాల్గవ శతాబ్దం లో వివరణ ఇచ్చారు. దాని ప్రకారం కాంతి వేగాన్ని సౌర కుటుంబ నిర్మాణాన్ని విసదికరించారు.

శ్లో|| తారానిర్విశ్వదర్శతో జ్యోతిస్కరిదసి సూర్య విశ్వంబసిరోచనం|
తాతాచస్మర్యత యోజనం సహస్రం ద్వే ద్వే శతే ద్వేచ యోజనే||
ఏకేన నిమిషర్దేనా క్రమనా నమోస్తుతే ||

ఈ శ్లోక తాత్పర్యం ప్రకారం కాంతికి ఆధారభుతుడు అయిన ఓ సూర్యుడా నీ కిరణాలను అర నిమిషంలో 2.202 యోజనాలు ( యోజనము అంటే సంస్కృతం లో దూరం ) ప్రసరిస్తున్న నీకు అభివాదము అని అర్థము

ఋగ్వేద సంహిత / 1 మండలం / 50 సూక్తం / 4 వ మంత్రం




No comments:

Post a Comment

Powered By Blogger | Template Created By Lord HTML