What's app 7093879327

గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com

. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Friday, 26 September 2014

- ఇతి శ్రీ గణేశ దుర్గస్తోత్రం రక్షాకరమైన స్తుతి.

ప్రాచ్యాం రక్షతు హేరంబశ్చాగ్నేయాం అగ్నితేజ సః
యామ్యాం లంబోదరో రక్ష్యేత్ నైఋత్యాం పార్వతీసుతః
ప్రతీచ్యాం వక్రతుండస్తు వాయవ్యాం వరదః ప్రభుః
ఉదీచ్యాం గణపః పాతు ఈశాన్యాం ఈశనందనః
ఏవం దశదిశో రక్ష్యేత్ హ్యవరం విఘ్ననాయకః
హేరంబస్య దుర్గమిదం త్రికాలం యఃపఠేన్నరః
కోటి జన్మ కృతం పాపం ఏకావర్తేన నశ్యతి
- ఇతి శ్రీ గణేశ దుర్గస్తోత్రం రక్షాకరమైన స్తుతి.
తూర్పున హేరంబుడు,ఆగ్నేయంలో అగ్ని సమాన తేజస్వి, దక్షిణాన లంబోదరుడు, నైఋతిలో పార్వతిసుతుడు,పడమరన వక్రతుండుడు, వాయవ్యంలో వరదుడైన ప్రభువు, ఉత్తరాన గణపుడు, ఈశాన్యంలో ఈశనందనుడు.ఇలా పది దిక్కులా విఘ్ననాయకుడైన శ్రీ మహాగణపతి నన్ను రక్షించుగాక ! హేరంబుని స్మరించే ఈ రక్షాస్తోత్రాన్ని మూడు మార్లు పఠించేవారికి పాపసమ్హారణమే కాక, సంకటాలు తొలుగుతాయి. వెంటనే సమస్యలకి పరిష్కారం లభిస్తుంది. ఇది శివకృష్ణ సంవాదంలో ప్రబోధించిన స్తుతిగా మన పురాణాలు చెబుతునాయి.

No comments:

Post a Comment

Powered By Blogger | Template Created By Lord HTML