‘శ్రీ వేంకటేశ్వర వజ్ర కవచ స్తోత్రం’
మార్కండేయ ఉవాచ నారాయణం పరబ్రహ్మ సర్వకారణ కారకం ప్రపద్యే వెంకటేశాఖ్యాం తదేవ కవచం మమ సహస్రశీర్షా పురుషో వేంకటేశశ్శిరో వతు ప్రాణేశః ప్రాణనిలయః ప్రాణాణ్ రక్షతు మే హరిః ఆకాశరాట్ సుతానాథ ఆత్మానం మే సదావతు దేవదేవోత్తమోపాయాద్దేహం మే వేంకటేశ్వరః సర్వత్ర సర్వకాలేషు మంగాంబాజానిశ్వరః పాలయేన్మాం సదా కర్మసాఫల్యం నః ప్రయచ్ఛతు య ఏతద్వజ్రకవచమభేద్యం వేంకటేశితుః సాయం ప్రాతః పఠేన్నిత్యం మృత్యుం తరతి నిర్భయః ॥ ఇతి శ్రీ వెంకటేశ్వర వజ్ర కవచ స్తోత్రం సంపూర్ణం ది॥

ప్రపంచ అధునాతన సకలశాస్త్ర విఙ్నానానికి,అత్యున్నత సంస్క్రుతులకు, సంస్కారానికి , ప్రేమకి, దయకి, కరుణకి,అనురాగాకి, ఆప్యాయతకి,అభిమానానికి అత్యున్నత మానవ సంబంధములకు పుట్టినిల్లయిన దేశమున పుట్టినందుకు మనం గర్వపడాలి. telugubandhu.blogspot తెలుగు ప్రజల అతిపెద్ద ఆధ్యాత్మిక వెబ్ సైట్. అన్ని విషయాలు ఇందులో ఉంచబడినవి.
What's app 7093879327
గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com
. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

No comments:
Post a Comment