What's app 7093879327

గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com

. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Tuesday, 16 July 2013

నా విశ్లేషణ :

నా విశ్లేషణ  : సోనియా కాలు కాదు కదా చిటికన వేలు పెట్టడానికి కూడా పి.వి నరసింహా రావు గారు సందు ఇవ్వలేదు. అందుకే సోనియా పి.వి నరసింహా రావు గారు మన ప్రధానిగా ఉన్నంత కాలం ప్రభుత్వంలో జోక్యం చేసుకొనే అవకాశం లేక దాని కారణంగా పార్టీ లోనూ పట్టు లేక ఒక దశలో ఇటలీ ఏ వెళ్ళాలని ఆలోచించారు అని ఒక వినికిడి.

అందుకే సోనియా పి.వి నరసింహా రావు గారిని అతను బ్రతికినంత కాలం ఏమీ చేయలేక ఇంటికే పరిమితం అయి ... చని పోయిన తరువాత ఆయన శవం మీద గెలుపు చాటుకోండి ఎలా అంటే అంతటి మాహా మేధావికి దేశం దిశ, దశ మార్చిన గొప్ప శక్తివంతమైన ప్రధానికి అతను చనిపోతే ఆయన దహనం జరిగిన తరువాత గుర్తింపుగా గాట్ ను ఏర్పాటు చేయడానికి అంగీకరించలేదు / అనుమతిని అడ్డుకొన్నారు. ఇదే సోనియా విజయం పి వి శవం మీద సాదించిన విజయం.

Photo: great pv narashina rao ....share me
సోనియా కాలు కాదు కదా చిటికన వేలు పెట్టడానికి కూడా పి.వి నరసింహా రావు గారు సందు ఇవ్వలేదు. అందుకే సోనియా పి.వి నరసింహా రావు గారు మన ప్రధానిగా ఉన్నంత కాలం ప్రభుత్వంలో జోక్యం చేసుకొనే అవకాశం లేక దాని కారణంగా పార్టీ లోనూ పట్టు లేక ఒక దశలో ఇటలీ ఏ వెళ్ళాలని ఆలోచించారు అని ఒక వినికిడి.

అందుకే సోనియా పి.వి నరసింహా రావు గారిని అతను బ్రతికినంత కాలం ఏమీ చేయలేక ఇంటికే పరిమితం అయి ... చని పోయిన తరువాత ఆయన శవం మీద గెలుపు చాటుకోండి ఎలా అంటే అంతటి మాహా మేధావికి దేశం దిశ, దశ మార్చిన గొప్ప శక్తివంతమైన ప్రధానికి అతను చనిపోతే ఆయన దహనం జరిగిన తరువాత గుర్తింపుగా గాట్ ను ఏర్పాటు చేయడానికి అంగీకరించలేదు / అనుమతిని అడ్డుకొన్నారు. ఇదే సోనియా విజయం పి వి శవం మీద సాదించిన విజయం.

No comments:

Post a Comment

Powered By Blogger | Template Created By Lord HTML