What's app 7093879327

గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com

. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Saturday, 13 July 2013

నా అభిప్రాయం : సిగ్గు, ఉండాలి మోసం చేసి రిజర్వేషన్ పొందటానికి

నా అభిప్రాయం : సిగ్గు,  ఉండాలి మోసం చేసి రిజర్వేషన్ పొందటానికి. పొద్దున్న లేస్తే హిందూ మతాన్ని తిడతాం, కాని మళ్లీ రిజర్వేషన్ ఉపయోగించుకోవటానికి "హిందూ మతం", కావాలా మీకు ??
కొంతమంది రిజర్వేషన్ ఉన్న SC/ST ప్రజలు, క్రైస్తవానికి మారినవాళ్ళు, పంచాయితీ ఎలక్షన్ లో "పాత క్యాస్ట్ సర్టిఫికేట్" ( మీము హిందువులము అని చూపించుటకు) పెట్టి, రిజర్వేషన్ పొందుతున్నారు. ఇదెక్కడి న్యాయం ????
ఎవరైతే క్రైస్తవ మతానికి మారేరొ వాళ్ళు కి రిజర్వేషన్ వర్తించదు. కాని స్వార్ధంతో కొంతమంది కన్వేర్తేడ్ SC/ST లు, నిజమైన హిందూ SC/ST ప్రజల అవకాశాలను దెబ్బ తీసేందుకు. పాత క్యాస్ట్ సర్టిఫికేట్ తో పంచాయితి ఎలక్షన్ లో సీటు సంపాదించుట వలన, నిజమైన హిందూ SC/ST ప్రజలకు తీవ్రమైన అన్యాయం జరుగుతోంది. పూజనీయులు " డా అంబేద్కర్ " ఆశ యాలను కాలరాస్తున్న ఇటువంటి పనులను అందరు వ్యతిరేకించాలి.

No comments:

Post a Comment

Powered By Blogger | Template Created By Lord HTML