భగవంతుడు మనను కని పెట్టి ఉన్నాడు, అని నాకు చిన్నపాటి రుజువు, చూపించకలర ????
( ఈ ప్రశ్నే అడిగిన వారియొక్క ఉద్దేశం నాకు అర్ధం కాలేదు, అయినప్పటికి నాకున్న, విషయ పరిజ్ఞానం మేరకు సమాధానము చెపుతున్నాను )
(అతి విలువైన సమాచారం : )
*ఎప్పుడైతే మనం భగవంతుని ధ్యానించుటకు గుడికి వెళ్తామో, గుడిలో భగవంతునికి ఎదురుగ క్యూలో నుంచొని నమస్కారం పెట్టుకుంటున్న సమయంలో భగవంతుని పై అలంకరించి ఉన్న ఒక పుష్పం కాని, లేక భగవంతుని మేడలో ఉన్న పూల దండ ఒక వైపు జారటం లాంటివి, వాటంతట అవే జారి పడాలి ఎవరి ప్రమేయం లేకుండా .
* భగవంతుని హారతి, అక్షంతలు, శతగోపమ్ , భగవంతుని దగ్గర పువ్వులు మనం పొందటం వంటివి భగవంతుని అనుగ్రహమే.
* గుడిలో భక్తులు తక్కువగా ఉన్న సమయంలో, మనము నమస్కారం పెట్టుకుంటున్న సమయం లో గంట మోగటం
*పవిత్ర దినములలో( కార్తీక పౌర్నమి, ముక్కోట ఏకాదశి ... వంటివి ) భగవంతుని గురించి కళలు రావటం.
* కలలో ఇవి కనపడుట ఆయా దేవతల ప్రతిరూపాలు .
ఎద్దు = పరమ శివుడు
ఆవు = వేంకటేశ్వరుడు
సింహం = అమ్మవారు
.
.
.
.ఇలా జరుగుట మంచిది

No comments:
Post a Comment