ఉద్యోగస్తులు, ఆఫీసులలో పనిచేసే వారికీ, అభివృద్దికి, విజయానికి సూత్రాలు.
* సంస్థ యజమాని, ఆఫీసు గది, తూర్పు మధ్య గది అన్నివిధాల మంచిది
*ముక్య మైన అధికారులు తూర్పు మధ్యలో ఉండేటట్టు చూసుకోవడం, మీకు మంచి చేకూరును.
*అకౌంట్స్, ప్లానింగ్, ఫైనాన్సు, కాన్ఫరెన్స్ , లకు తూర్పు మధ్య గది మంచిది
*ఆఫీసులలో పూజ చేయుట మంచిది,
* ఆహ్లాదకర వాతావరనమునకు ఆఫీసులలో ప్రకృతికి సంబంధించిన చిత్రాలు, ఆఫీసు చుట్టూ చెట్లు పెంచాలి.
* ప్రతి ఆఫీసులో ఈశాన్యం మూల పరమశివుని ఫోటో ని ఉంచండి.
* తూర్పు వైపు మధ్య భాగంలో, చిన్నపాటి, భగవంతుని కిటికి, ఉంచుట మంచిది.
*ఈసన్యము వైపు కిటికీలు ఉండుట మంచిది.
* ఆఫీసులో సహాయ , సహకారాలు సమృద్దిగా ఉండుటకు, అమావాస్యకు ఒక్కసారి అయినా సరే, మీ ఆఫీసు మూడు కొబ్బరికాయ కొట్టి, కర్పూరం వెలిగించి, ఒక బిందెడు నీరు తీసుకుని, కుడినుండి ఎడమకు, ఎడమ నుండి కుడికి అలా పారపోసినట్టతే నర దిష్టి పోవును.
*గోడలకు సాత్విక రంగులు వేయుట మంచిది.
* ఆఫీసు ప్రధాన ద్వారానికి స్వస్తిక్ గుర్తు వేయుట మంచిది

No comments:
Post a Comment