ఈ మధ్యకాలం లో ఇవి బాగా ఎక్కువగా వినిపిస్తున్నాయ్ ..
పెళ్ళి అయిన తరువాత నేను మరోక్కరిని ని ఇష్టపడ్డాను .. ఇంటి దగ్గర ఇష్టం లేకుండా నాకు ఈ పెళ్ళి చేసారు .
ఇది పేస్ బుక్ లో ఫ్రెండ్ షిప్ కాదు .. ఇష్టం లేకపోతె అన్ ఫ్రెండ్ చేయడానికి .. ఇది జీవితం .
ఇష్టం లేకపోతే ఆ ఏడుపు ముందే ఏడవండి .. అంతే కాని వేరోకరి జీవితం తో ఆడుకునే హక్కు మీకు లేదు .
ఇది అమ్మాయలకు అబ్బాయ్ లకు ఇద్దరికీ

No comments:
Post a Comment