What's app 7093879327

గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com

. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Saturday, 22 June 2013

ఇంటి యజమాని కోపంగా ఉంటే :

ఇంటి యజమాని కోపంగా ఉంటే :
* వీడి పోట్లుకాని, నైరుతి ద్వారాలు, గోతులు, పల్లం, కాని నైరుతిలో ఉంటే, ఆ ఇంటి యజమాని  కోపిస్టివాడు గా  ఉంటాడు.
* నైరుతి మెట్లు, నైరుతి  టాయ్  లెట్లు , నైరుతి డ్రైనేజి  ఉన్న ఆ ఇంటి యజమాని  కోపిస్టివాడు గా  ఉంటాడు.
* దక్షిణం, పడమరలో గోతులున్న ఆ ఇంటి యజమాని  కోపిస్టివాడు గా  ఉంటాడు, ఆయన ఆరోగ్యం పాడు చేసుకుంటాడు.

*ఈశాన్యం లో వరండా  ఉండి , తూర్పు -ఆగ్నేయంలో మెట్లుకాని, ఉపగ్రుహాలు కాని, తూర్పు ప్రహరీని తాకినా ఆ ఇంటి యజమాని  గొడవల పాలవుతాడు
*ఈశాన్యం లో వరండా  ఉండి, ఉత్త వాయువ్యంలో మెట్లుకాని, ఉపగ్రుహాలు కాని, ఉత్తర ప్రహరీ గోడపై వేసి ఉన్న ఆ ఇంట యజమాని ఉపద్రువాలు సృష్టిస్తాడు, కుటుంబ గౌరవమ్ పోవును.
*ఈశాన్యం లో మెట్లు కాని,  టాయ్  లెట్లు కాని ఉన్న ఆ ఇంటి యజమాని అసమర్ధుడు అనిపించుకుంటాడు.

* తూర్పు -ఆగ్నేయంలో, ద్వారాలు, వీధిపోట్లు, గోతులు,  ఇంటి యజమాని  కోప భూఇస్టుడవుతాడు
* నైరుతి మూల మీ పడక గదిలో , స్వస్తిక్ గుర్తు వేసి , రాధా కృష్ణుని ఫోటో ఉంచిన ఆ భర్త తన కుటుంబం పట్ల ప్రేమగా ఉంటాడు.



No comments:

Post a Comment

Powered By Blogger | Template Created By Lord HTML