పాఠశాల ఎలా నిర్మించాలి ?? ఉత్తమ రేంకులు రావాలంటే పాఠశాల కు ???
* తూర్పు రోడ్డు, మీ పాటశాల ప్రాంగణంలో ఉన్నటైతే , తప్పని సరిగా తూర్పు ఈశాన్యం లో వాటర్ పంపు, ఆవరణ ఆగ్నేయ భాగం లో ప్రిన్సిపాల్ రూం ఉండాలి, వాయువ్య దిసేలో టాయిలెట్ లను ఉంచాలి,
*ఉత్తర రోడ్డు, మీ పాటశాల ప్రాంగణంలో ఉన్నటైతే, ఉత్తర ఈశాన్యంలో గేటు ఉంచాలి,
*పాటశాల కు తూపు రోడ్డు వచ్చిన , L - ఆకారం గా ( దక్షిణం , పశ్చిమం ) లో నిర్మాణం వచ్చే విధంగా నిర్మాణం ఉండాలి.
*తూర్పు అభిముకంగా, క్లాస్ రూములు ఈర్పాటు చేసుకోవాలి, అడ్మినిస్ట్రేషన్ రూం ను దక్షిణం వైపు కట్టాలి.
* ఆవరణ, వాయువ్యం లో టాయిలెట్ లను ఉంచాలి.
*మొత్తం ఆవరణ తూర్పు, తూర్పు ఈశాన్యం, కాళీ వదలాలి, ఉత్తర ఈశాన్యం లో గేటు ఉంచాలి.
* ఈమైన గవర్నమెంట్ పనులు ఆలస్యమైనా, ఆగిపోయిన, పాఠశాల ప్రాంగణంలో బయటికి చూస్తూ ఉన్న పటాన్ని కాని, సరస్వతి చిన్న విగ్రహాన్ని ఉంచిన గవర్నమెంట్ పనులు త్వరగా పూర్తి అగును.

No comments:
Post a Comment