విశ్లేషణ : భారత దేశము పైన , అతిపెద్ద క్రైస్తవ కుట్ర ????
విశ్లేషణ : భారత దేశము పైన , అతిపెద్ద క్రైస్తవ కుట్ర ????
క్రైస్తవులు కొలిచే ఏసుక్రీస్తు, వారిభాషలో జీసస్ , గురించి ఈమధ్యనే, ఒక
ముక్యమైన సమాచారం బయటపడింది. అది ఏసుక్రీస్తు యొక్క కపాలం, ఎముకలు ఆయన
సమాధి కనుగొన్నారు, ఇవే కాకుండా ఏసుక్రీస్తు యొక్క కుమారుడు, కుమార్తె ,
ఆయన భార్య యొక్క సమాధులు, వారి ఎముకలు, కపాలములు బ్రిటిష్ శాస్త్రవేక్తలు,
ఒక గుహలో ఉన్న సమాధిలో, కనుగొన్నారు. బైబెల్ లో చెప్పిన విధంగా
ఏసుక్రీస్తు అవివాహితుడు కాదని , ఆయనకూ మామూలు మనిషిలా కుటుంబం ఉన్నదనీ
కనుగొన్నారు. వాటికి DNA పరీక్షలు నిర్వహించగా ఆ, ఆ సమాదుల బాక్సులలో
భద్రపరిచిన ఎముకలు, కపాలములు ఓకే కుటుంబమునకు చెందినవని కనుగొన్నారు. వారి
సమాధుల బాక్సుల పైన ఇలా రాసిఉన్నది.
* జీసుస్, జోసేపు కొడుకు ( jesus son of joseph )
* మేరీ మేగ్డొలిన్ ( mairame ) ( jesus wife )
* యొశై
* జుడా ( judah son of jesus )
* ( james son of joseph , brother of jesus )
www.telugubandu.com
ఏసుక్రీస్తు శరీర భాగాలను, ఎముకలను చేతితో నరికి బాక్సులలో భద్రపరిచారని, చూపించారు ఆధారాలలో
అయితే ఈ విషయాలన్నీ ఒక "వెబ్ సైటుల్లో" భద్ర పరచి ప్రపంచానికి
తెలియపరిచారు, అయితే ఈ విషయాలు " భారతదేశముకు తెలియపరచ కూడదని " కాథలిక్
చర్చ్ ఫారుమ్" ఆ "వెబ్ సైట్" ని భారతదేశములొ ఓపెన్ కాకుండా
నిలిపివేసినది, ఈ దుర్మార్గపు పనివల్ల భారత దేశ ప్రజలకు ఇప్పటికి
తెలియకుండా పోయినది.
ఈ పైన చెప్పిన విషయాలకు ఆధారాలు కొరకు దీనికి అటాచ్ చేసిన లింకులు చూడండి.
https://www.youtube.com/watch?v=1d78xdHLR3Y
https://www.youtube.com/watch?v=oizMIscwp_M
https://www.youtube.com/watch?v=j48Asj50fAU
The lost tomb of Jesus" BANNED in India..
https://www.youtube.com/watch?v=JaMuvV2le2I
No comments:
Post a Comment