బాగా సాగే వ్యాపారం మందగించటం ? ఎంత ప్రయత్నించినా లాభం లేకపోవటం లాంటివి ఉంటే ???
మీరు, ప్రతి మంగళ వారం,రావి చెట్టు ఆకులు(ఆదివారం కోసినవి కాదు, ఆదివారం రావి ఆకులు కోయరాదు ) 11 తీసుకురండి వాటిని నీటితో శుబ్రంగా కడగండి, వాటిపై ఎర్రచందనంతో రామ , రామ అంటూ 7 సార్లు రాయండి ఒక్కో ఆకుపై, అలా రాసిన ఆకులను హనుమంతుని గుడిలో సమర్పించండి. దానితో పాటు ఈ మంత్రాన్ని జపించండి " జయ జయ జయ హనుమాన్ గొశాయి" అని జపించండి. సాఫీగా సాగే వ్యాపారం సజావుగా సాగుతూ ఉన్నట్టుంది మందగించిన, ఈ వాస్తు సూత్రాన్ని ఆచరించండి.

No comments:
Post a Comment