*కార్తీక పౌర్ణమి నాడు ఎవరైతే సముద్ర స్నానం చేస్తారో వారికి జన్మ జన్మాల నర ఘోష తొలగిపోతుంది.
*ఇంటి ఇల్లాలికి కార్తీక పౌర్ణమి వ్రతం చేసిన, మంచిది
* కార్తీక పౌర్ణమి నాడు, 3-పున్నముల నోము ఎవరైతే చేస్తారో , వారికి గృహ యోగం కలుగును.
*కార్తీక పౌర్ణమి నాడు ఇంటి ముందు ఉన్న తులసి చెట్టు దళాలతో, మాల చేసి ఆ మాలను, విష్ణుమూర్తి పటానికి వేసి, చక్కటి నైవేద్యం సమర్పించి, ఆ మాలను, మీ ఇంటి గుమ్మానికి కట్టిన. అష్ట ఐశ్వర్య సిద్ది కలుగును.
*కార్తీక పౌర్ణమి నాడు, ఒక వెండి పాత్రలో, పాలు, పాతిక బెల్లం వేసి, కార్తీక పౌర్ణమి నాడు చంద్ర కిరణాలు, ఆ పాలపై పడునట్లు 11- నిముషాలు ఉంచి , తర్వాత ఆ పాలను ప్రసాదంగా ఇంటిల్లిపాది తీసుకున్న ఛాలా మంచిది.
*కార్తీక పౌర్ణమి నాడు, పవిత్ర స్నానం తరువాత , ఒక కంచుపాత్ర ( చిన్నది) నిండా ఆవునెయ్యి పోసి, ఆ నేతిలో దీపాన్ని వెలిగించి , తెల్లని వస్త్రాలు, తెల్లని పూల మాలలు, ఎవరికైనా దానంగా ఇచ్చిన , పూర్వ జన్మ పాపములు అన్ని తొలగిపోవును.

No comments:
Post a Comment