What's app 7093879327

గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com

. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Sunday, 23 June 2013

శివ మంగళాష్టకం:--

శివ మంగళాష్టకం:--

భవాయ చంద్రచూడాయ నిర్గుణాయ గుణాత్మనే |
కాలకాలాయ రుద్రాయ నీలగ్రీవాయ మంగళమ్ ||

వృషారూఢాయ భీమాయ వ్యాఘ్రచర్మాంబరాయ చ |
పశూనాంపతయే తుభ్యం గౌరీకాంతాయ మంగళమ్ ||

భస్మోద్ధూళితదేహాయ నాగయఙ్ఞోపవీతినే |
రుద్రాక్షమాలాభూషాయ వ్యోమకేశాయ మంగళమ్ ||

సూర్యచంద్రాగ్నినేత్రాయ నమః కైలాసవాసినే |
సచ్చిదానందరూపాయ ప్రమథేశాయ మంగళమ్ ||

మృత్యుంజయాయ సాంబాయ సృష్టిస్థిత్యంతకారిణే |
త్రయంబకాయ శాంతాయ త్రిలోకేశాయ మంగళమ్ ||

గంగాధరాయ సోమాయ నమో హరిహరాత్మనే |
ఉగ్రాయ త్రిపురఘ్నాయ వామదేవాయ మంగళమ్ ||

సద్యోజాతాయ శర్వాయ భవ్య ఙ్ఞానప్రదాయినే |
ఈశానాయ నమస్తుభ్యం పంచవక్రాయ మంగళమ్ ||

సదాశివ స్వరూపాయ నమస్తత్పురుషాయ చ |
అఘోరాయ చ ఘోరాయ మహాదేవాయ మంగళమ్ ||

మహాదేవస్య దేవస్య యః పఠేన్మంగళాష్టకమ్ |
సర్వార్థ సిద్ధి మాప్నోతి స సాయుజ్యం తతః పరమ్ ||

No comments:

Post a Comment

Powered By Blogger | Template Created By Lord HTML