What's app 7093879327

గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com

. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Sunday, 23 June 2013

ఏ రోజుల్లొ గృహనిర్మాణం చేపట్టాలి ??

ఏ రోజుల్లొ గృహనిర్మాణం చేపట్టాలి ??
* జేస్టమాసమ్,శ్రావణ మాసం, ఆస్వీజమాసం, కార్తీకమాసాలు, ఉత్తర దిశెలొ  ఇల్లుకట్టే వారికి
*ఆశ్వీజ , కార్తీకమాసాలు,మార్గ సిరా, మాఘ మాసాల్లో తూర్పు  దిశెలొ  ఇల్లుకట్టే వారికి
*చైత్రం , వైశేఖమ్ , మార్గశిరం, మాఘం, ఫాల్గుల మాసాలలో , దక్షిణ   దిశెలొ  ఇల్లుకట్టే వారికి
*చైత్రం , వైశేఖమ్, శ్రావణం, జేష్ట, ఫాల్గుణ  మాసాలలో పడమర దిశెలొ  ఇల్లుకట్టే వారికి
*తిది , వారం, నక్షత్రం, అన్ని కూడా చూసుకొని ఆరంభం చేయాలి.
* కర్తరి, ఔఢ్యాలు అనే 2 దినాలు పనికిరావు.


No comments:

Post a Comment

Powered By Blogger | Template Created By Lord HTML